పీవీ సునీల్ కుమార్, ఇతరులపై చర్య తీసుకోండి

– సీఎం చంద్రబాబుకు ఆర్‌ఆర్‌ఆర్‌ ఫిర్యాదు! ఉండి, మహానాడు: ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్ కుమార్, ఇతరులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా రఘురాం కృష్ణంరాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఫిర్యాదు చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, నాపై జరిగిన కస్టడీయల్ హింసపై, చర్య తీసుకోవాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సహా, పీవీ సునీల్ కుమార్, మరో ఐపీఎస్‌ సీతారామాంజనేయులు, సీఐడీ అధికారి విజయపాల్, […]

Read More

మహిళల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉన్నాం…

– సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ, మహానాడు: మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అని మేం బలంగా నమ్ముతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే… మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్ లో మహిళలు ఒంటరిగా సవాళ్ళను అధిగమించేలా చేస్తుంది. దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్దాం. […]

Read More

ధర్మవరం కూటమిలో విబేధాల్లేవ్‌!

– ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరాం స్పష్టం ధర్మవరం, మహానాడు: కూటమి ధర్మవరం నేతల్లో ఎటువంటి విబేధాలు లేవని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ధర్మవరం ఇన్‌చార్జి పరిటాల శ్రీరాం స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… గతంలో మున్సిపల్ కమిషనర్ నుంచి ఇబ్బందులు పడ్డాం. వైసీపీ హయాంలో జరిగిన అంశాలకు మల్లికార్జునతో సంబంధం ఉంది. ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లాం. గతంలో జరిగిన […]

Read More

పట్టభద్రుల ఎమ్మెల్సీ మళ్లీ గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలి

– ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) స్థానిక కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు సమక్షంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ వెరిఫికేషన్, క్లస్టర్ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే క్లస్టర్ యూనిట్, బూతు ఇన్చార్జిలకు దిశా నిర్దేశం చేశారు. క్లస్టర్,బూత్,యూనిట్ ఇన్చార్జిలు ప్రతి గ్రాడ్యుయేట్ ఓటును నమోదు చేయించాలని సూచించారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ మళ్ళీ గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వాలన్నారు. ఈ […]

Read More

అంగరంగ వైభంగా స్వామి వారి నిత్య కల్యాణం

సింహాచలం, మహానాడు: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కల్యాణంలో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య […]

Read More

విశాఖలో సీబీఐ దాడులు.. ఐదుగురు సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్‌

విశాఖపట్నం, మహానాడు: ఢిల్లీలో నమోదైన సైబర్‌ నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్న విశాఖకు చెందిన ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. విశాఖ నగరంలోని ఎండాడలో నివాసం ఉంటున్న అక్షయపత్వాల్, ధీరజ్‌జోషి, హిమాన్షుశర్మ, పార్త్‌బాలి, పి.నవీన్‌చంద్ర పటేల్‌ స్థానిక బిర్లాజంక్షన్‌ వద్ద ఉన్న ఓ కాల్‌సెంటర్‌లో పని చేస్తున్నారు. వీరు కొంతకాలంగా ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతూ.. పలువురి నుంచి డబ్బు కాజేస్తున్నారు. దీంతో సీబీఐ.. ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్తంగా […]

Read More

మంగళగిరిలో ఏ టూ ఏ రన్

– ప్రారంభించిన హీరో నిఖిల్‌ మంగళగిరి, మహానాడు: మంగళగిరిలో ఏ టూ ఏ రన్‌ ఉత్సాహంగా సాగింది. ఎన్నారై జంక్షన్ నుంచి 3కె, 5కె, 10కె రన్ విభాగాలుగా జరిగింది. సినీ హీరో నిఖిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రన్‌లో యువత, విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు భారీగా పాల్గొన్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంచేందుకు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారా […]

Read More

ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, మహానాడు: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సౌమ్య శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. మండలంలోని చెరువుకొమ్ముపాలెం, కొత్త బెల్లంకొండ వారి పాలెం, పెద్దవరం గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ. 35 లక్షల రూపాయల సీసీ రోడ్లు, డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు. క్రక్స్ […]

Read More

అట్ట‌హాసంగా ఎల‌క్ట్రిక్ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సుల ప్రారంభోత్స‌వం

– జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ – తెలంగాణలో తొలిసారిగా అందుబాటులోకి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు తెలంగాణ, మహానాడు: కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కరీంనగర్-హైదరాబాద్ (జేబీఎస్) మార్గంలో తిరిగే 35 బస్సులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ […]

Read More

వైద్యం కోసం రూ. 6 లక్షలు మంజూరు

– లబ్ధిదారుకి పంపిణీ చేసిన మంత్రి మనోహర్‌ తెనాలి, మహానాడు: మండలంలోని చావావారి పాలెం గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ బాబు ఎంతో కాలంగా అరుదైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధికి శస్త్ర చికిత్స హైదరాబాద్ లో కూడా అందుబాటులో లేని క్రమంలో బెంగుళూరులో వెళ్ళాల్సి ఉంది. ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేశారు. ఆ నిధి నుంచి ఆరు లక్షల రూపాయలు […]

Read More