వాకింగ్ ట్రాక్ లుగా చెరువు కట్టలు

– కమిషనర్‌ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: నగరపాలక సంస్థ పరిధిలోని చెరువులు, వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. సోమవారం కమిషనర్ సమ్మర్ పేట చెరువుని స్థానిక కార్పొరేటర్ బి.స్మిత పద్మజ, అధికారులతో కలిసి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చెరువు కట్టలను ప్రజలకు ఉపయోగపడేలా వాకింగ్ […]

Read More

3 సిలిండర్ల ఉచిత గ్యాస్ పథకానికి ఎవరు అర్హులు?

2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ పథకం ఎవరికి అందాలి ? ఇక్కడే పెద్ద ప్రశ్న ? ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సెన్సెస్ ప్రకారం గృహాలు 1 కోటి 55 లక్షలు అందులో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు 1 కోటి 47 లక్షలు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే… ఈ […]

Read More

ప్రపంచ సమస్యలకు పరిష్కారం భారతీయ తత్వచింతన

భారతీయ తత్వ బోధనలను పాఠశాల విద్యా ప్రణాళికలో భాగం చేయాలి భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రముఖ తత్వవేత్త ఆచార్య శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి వేడుకల్లో ప్రసంగం మంగళగిరి: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వ చింతనే పరిష్కారమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య శ్రీ కొత్త సచ్చిదానందమూర్తి గారి శత […]

Read More

తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు

తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయినా విజయ డైరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల్లో ఆందోళన మొదలైంది. దేవాలయాల్లో లడ్డూ అంటేనే భక్తులు భయపడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక […]

Read More

రేవంత్.. గజినీ అయ్యావా? గతం మరిచిపోయావా?

– రైతు దీక్ష లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి – చనిపోయిన రైతుల కుటుంబాల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించిన బీజేపీ నేతలు హైదరాబాద్ వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ సమక్షంలో కేవలం అధికారంలో వచ్చేందుకు రైతులను ఆదుకుంటామని రేవంత్ హామీ ఇచ్చారు. దాదాపు 81 వేల కోట్లు ఖర్చు చేసి ప్రతి ఏటా రైతులను ఆదుకుంటామని చెప్పిన మాట మరిచిపోయారా? మరిచిపోయినట్లు నటిస్తున్నారా? రేవంత్ గజినీ అయ్యావా? […]

Read More

పౌష్టికాహారంపై అవగాహన అవసరం

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: పౌష్టికాహారంపై అందరికీ అవగాహన అవసరమని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పౌష్టికాహర మాసోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. చిన్నపిల్లలు, స్త్రీలలో పౌష్టికాహారం లోపాన్ని నివారించడానికి సంబంధిత ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని కోరారు. తినే ఆహారంపైన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని, సంపూర్ణ ఆరోగ్యానికి పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. పౌష్టికాహారం దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షిస్తుందని, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం […]

Read More

దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి

-లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న దానికి ఆధారాలు ఏంటి? – కల్తీ నెయ్యి లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారు? – రెండో అభిప్రాయం తీసుకోకుండానే ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారు? – కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసింది? – సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? – ఘజియాబాద్, మైసూర్ లలో ఉన్న ల్యాబ్ లలో నెయ్యి శాంపిల్స్ ను ఎందుకు […]

Read More

హిందూ ధార్మిక దేవాలయాలపై కోర్టుల జోక్యం తగదు

నేరం జరిగిన ప్రదేశంలో కేసు పై విచారణ చేపట్టకుండా సుప్రీంకోర్టులో విచారణ చేయడం హాస్యాస్పదం హిందూధర్మిక సంస్థల్లో అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని సుప్రీంకోర్టు ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేక పోతుంది బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి:తిరుమల లడ్డు వివాదాల్లో కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ తిరుమల మాజీ ట్రస్ట్ బోర్డ్ […]

Read More

భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

– 11 రోజులపాటు రాజకీయాలకు పూర్తి దూరం – పూర్తిగా మహాశక్తి అమ్మవారి సేవకే పరిమితమైన సంజయ్ – 2011లో ఒక్కడితో మొదలైన బండి సంజయ్ భవానీ దీక్ష – నేడు సంజయ్ తోపాటు వేలాది మంది భవానీ దీక్ష స్వీకరణ – 14 ఏళ్లుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా దీక్ష స్వీకరిస్తున్న సంజయ్ – నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తున్న బండి సంజయ్ – పేద, […]

Read More

త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి

– ఎమ్మెల్యే గళ్లా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సోమవారం తన కార్యాలయంలో ప్రజల నుండి పలు సమస్యల పై అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో వివిధ కారణాలతో తమ పెన్షన్ల ను తొలగించారని, తిరిగి వాటిని పునరుద్ధరించి తమకు ఆదుకోవాలని పలువురు వృదులు కోరారు. అలాగే గుజ్జనగుండ్లలోని మారుతి నగర్ హరిజన కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంతో వలన […]

Read More