– డీజీపీ ద్వారకా తిరుమలరావు విజయవాడ: తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామని చెప్పారు
Read Moreకానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియ పునఃప్రారంభం
– హోం మంత్రికి ధన్యవాదాలు తెలిపిన లోకేష్ అమరావతి, మహానాడు: అర్ధాంతరంగా నిలిపివేసిన కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తున్నామని ప్రకటించిన హోం శాఖా మంత్రి వంగలపూడి అనితకి విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష తరువాత రిక్రూట్మెంట్ రెండో దశలో జరగాల్సిన శారీరక ధారుఢ్య పరీక్షలు వేర్వేరు కారణాలతో వాయిదా పడటం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను `ప్రజాదర్భార్`కు వచ్చిన […]
Read More1.48 కోట్ల రేషన్ కార్డుదారులకు కంది పప్పు, పంచదార
• కిలో కందిపప్పు రూ.67… అర్ధ కిలో పంచదార రూ.17 • రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కంది పప్పు, పంచదార పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇందులో భాగంగా కందిపప్పు కిలో, పంచదార అర్ధ కిలో అందిస్తామని తెలిపారు. ఈ పంపిణీ ద్వారా 1,48,43,671 […]
Read Moreహోం, రక్షణ శాఖల పార్టమెంటరీ కమిటీల్లో సభ్యునిగా కేశినేని చిన్ని
విజయవాడ: పార్లమెంటరీ స్థాయీ సంఘాలను పునర్ వ్యవస్థీకరిస్తూ 24 కొత్త కమిటీలను ఏర్పాటు చేసినట్లు లోక్ సభ సెక్రటరీ జనరల్ తెలిపారు.. ఈ వివరాలను లోక్ సభ సెక్రటరీ జనరల్ ఇటీవల పి.సి. మోడీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ కమిటీల్లో తెలుగు రాష్టాల నుండి స్థానం దక్కించుకున్నారు. అందులో ముఖ్యంగా విజయవాడ లోక్ సభ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) హోం శాఖ, రక్షణ శాఖ […]
Read Moreచంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం!
అమరావతి, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వైసీపీ ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లలో మార్పులు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజా మరో పథకం పేరును మార్చింది. వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ఆ పథకానికి ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరు మార్చేసింది. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు […]
Read Moreసూపర్ స్టార్ రజనీకాంత్ కు స్టెంట్ వేసిన వైద్యులు
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని…. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి. రజనీకాంత్ భార్య లత స్పందిస్తూ… రజనీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. రజనీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన […]
Read Moreఅష్టావధానం సాహిత్య ప్రక్రియలో గోవింద స్వామి
వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మప్రభోదంతో తదుపరి మఠాధిపతిగా నియామకం కాబడిన గోవింద స్వామి చక్కగా వేద వేదాంత శాస్త్రాలలో తిరుపతి లోని రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం లో శిక్షణ పొందుతున్నారు. గత వారంలో ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి ఆధ్వర్యంలో అష్టావధానం సాహిత్య ప్రక్రియలో భాగంగా నిర్వహించిన అష్టవధాన కార్యక్రమంలో వృచ్చికుడుగా పాల్గొన్నారు, మంచి ప్రశ్నలు సంధించారు.మంచి ప్రతిభ కనబరిచిన గోవింద స్వామిని ఆహూతులు & విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ […]
Read Moreకృష్ణలంకలో స్టేడియం
– ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె విజయవాడ, మహానాడు: కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్ పక్కన ఉన్న గ్రౌండ్లో స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు ఎం.పి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్లోని కృష్ణలంక పొట్టిశ్రీరాములు హైస్కూల్లోని గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, ఇండోర్ స్టేడియంలను మంగళవారం ఉదయం పరిశీలించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గ్రౌండ్ను పరిశీలించి శుభ్రం చేయాల్సిందిగా […]
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలి
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే అధ్యక్షతన, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే […]
Read Moreనాలుగో నెల ఒకటవ తేదీనే పెన్షన్ల జాతర
– కూటమి ప్రభుత్వంలో అవ్వాతాతల ఆనందం రెట్టింపు :- ఎమ్మెల్యే సత్యానందరావు కొత్తపేట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగవ నెల పెన్షన్ల పంపిణీ జాతరలా కొనసాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం,జనసేన,భాజపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.ఒకటవ తారీకునే ఠంచనుగా పెన్షన్లు ఇవ్వడంతో […]
Read More