గ్రీవెన్స్ ను జీరో స్థాయికి తీసుకురావాలి

– ప్రజలను పదే పదే ప్రభుత్వ కార్యాలయాలకు తిప్పుకోవద్దు – ఈ నెల చివరి నాటికి ఫ్రీ హోల్డ్ భూముల వెరిఫికేషన్ పూర్తి చేయాలి – చట్టవిరుద్దంగా చేసిన ఫ్రీ హోల్డ్ భూములపై న్యాయ సలహా – పొలాలతోపాటు ఇళ్లకు కూడా జియో ట్యాగింగ్ – త్వరలోనే రెవిన్యూ సదస్సులు – వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లతో మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళగిరి, మహానాడు: తమ సమస్యల పరిష్కారం కోసం […]

Read More

త్వరలో క్యాడర్‌ దగ్గరకు చంద్రబాబు!

– టీడీపీ అధినేత సంచలన నిర్ణయం – సిద్ధమవుతున్న రోడ్‌ మ్యాప్‌ అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆంధ్రా క్యాడర్‌కు ఇది శుభవార్త! త్వరలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలను, నేతలను కలవనున్నారు. ఈ మేరకు అధిష్ఠానం సంచల నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ సిద్ధమవుతోంది. కొన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలపై పార్టీ క్యాడర్‌ తీవ్ర […]

Read More

కేంద్రం అందించే పథకాలు వినియోగించుకోవాలి

– జిల్లా సభ్యత్వ పరిశీలకుడు పాలపాటి రవికుమార్ గుంటూరు, మహానాడు: అరండల్ పేట 15వ లైన్ లోని ఎస్సీ మోర్చా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గుంటూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ ధారా అంబేద్కర్ ఆధ్వర్యంలో పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా సభ్యత్వ పరిశీలకుడు పాలపాటి రవికుమార్ హాజరై, ఏమన్నారంటే.. దేశ ప్రజలందరూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం మూడోసారి కోరుకొని […]

Read More

హెచ్ పి ఎఫ్ ఎస్ ప్రాజెక్ట్ ద్వారా మద్యం షాపులకు దరఖాస్తులు

– ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ – 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి కసరత్తు ప్రారంభం – తిరుపతిలో పరిమితంగానే షాపుల ఏర్పాటుకు అవకాశం – ప్రీమియం స్టోర్ లపై త్వరలో నిబంధనావళి విడుదల – అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకు నూతన మధ్యం విధానం విజయవాడ: ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి […]

Read More

తనకు వచ్చిన సమాచారంతోనే సీఎం మాట్లాడారు

– బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వచ్చిన సమాచారంతో ఆయన ప్రకటన చేశారని ఎంపి, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. అధికారులతో సమీక్ష చేసుకున్న తర్వాతే తిరుమల లడ్డూ విషయంపై మాట్లాడి ఉంటారని అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని ‘మీరు ఎందుకు అలా మాట్లాడారు అని కోర్టులకు అడిగే హక్కు […]

Read More

నేటి సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం చేయండి

– ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సమీక్ష మచిలీపట్నం, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు బందరులో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కోరారు. ఈ మేరకు మంత్రి మంగళవారం కృష్ణా జిల్లా అధికారులు, మచిలీపట్నం మున్సిపాలిటీ అధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి రోజు నిర్వహించే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో […]

Read More

మంత్రి నిమ్మల దృష్టికి ‘నరసరావుపేట’ సమస్యలు

– వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే చదలవాడ వెలగపూడి, మహానాడు: వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును మంగళవారం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి, పరిష్కారానికి కృషి చేయాలని వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే అరవింద బాబు నిమ్మలతో మాట్లాడుతూ రాష్ట్రంలో 100 రోజుల ఎన్డీఏ పాలన పట్ల […]

Read More

జగన్‌ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం!

– టీడీపీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య అమరావతి, మహానాడు: గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు… చేయరాని నేరాలు చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్నారు. వైసీపీ దౌర్జన్యాలకు పెట్టుబడిదారులు పారిపోయారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో […]

Read More

రైల్వే ప్రయాణికులకు గుర్తింపు కార్డు తప్పనిసరి

విజయవాడ: రైలులో ప్రయాణించే వాళ్లు ఇకపై టికెట్ తో పాటు ఐడీ ప్రూఫ్ గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒక వేళ వేరే ఏ కారణాలతో ఐనా టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి సదరు గుర్తింపు కార్డులు చూపించకపోతే టికెట్ కొననట్టే పరిగణించి చర్యలు తీసుకుంటామని విజయవాడ డివిజన్ అధికారులు హెచ్చరించారు. ముందస్తు అనుమతి లేకుండా టికెట్ల బదిలీలను అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

Read More

పెద్దల పండుగకు ‘గాంధీ’ గండం

– ఇటు గాంధీ జయంతి.. అటు మహాలయ అమావాస్య (ఏ.బాబు) మహాలయ అమావాస్యను పెద్దల పండుగగా భావిస్తారు. ఈ పక్షం రోజులు స్వర్గస్తులైనవారికి తర్పణం చేయడం ద్వారా వారి ఆత్మలు శాంతస్తాయని భావిస్తారు. అందుకే తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పితృ పక్షాలకు ప్రాధాన్యత ఉంది. అయితే ఈసారి పెత్తర అమామాస్య(మహాలయ అమావాస్య) అక్టోబర్‌ 2వ తేదీన వచ్చింది. ఇదే రోజు గాంధీ జయంతి. పెద్దల పండుగ అంటేనే శక్తికొద్దీ మాంసాహారం, […]

Read More