అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చెరుకుంపాలెం, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇందులో భాగంగానే సరైన సమయానికి పింఛన్లు పంపిణీ చేస్తోందని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆమె దర్శి మండలం, చెరుకుంపాలెంలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. మన ప్రభుత్వం – ప్రజా ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి […]

Read More

మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

– గడువు ఈ నెల 9 అమరావతి, మహానాడు: నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి మంగళవారం నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించామని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దీనికి సంభందించిన ఆర్డినెన్స్ జారీ అయ్యుందని, దరఖాస్తులు మూడు విధాలుగా సబ్మిట్ చేయవచ్చన్నారు. పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్, క్రెడిట్‌ కార్డుల నుండి పేమెంట్ ఒక విధానం కాగా, బ్యాంకు చలానా ద్వారా రెండో […]

Read More

అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం

– మంత్రి సవిత పెనుకొండ, మహానాడు: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డుల్లో మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫించన్ దారులతో మంత్రి సవిత మాట్లాడారు. చంద్రన్న ప్రభుత్వం […]

Read More