‘ప్రజా దర్బార్’కు వస్తున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి

– ప్రతి 15 రోజులకొకసారి ప్రత్యేకంగా లోకేష్‌ భేటీ – వివిధ శాఖలకు సంబంధించి ఎన్ని వచ్చాయి – వాటిలో ఎంతమందికి న్యాయం చేశాం… – ఆ వివరాలపై స్వయంగా ఆరా తీస్తున్న మంత్రి – స్వయంగా తానే మంత్రులతో సంప్రదింపులు – త్వరగా ఆయా సమస్యలు పరిష్కరించాలని ఆదేశం – 41వ రోజు ప్రజల విన్నపాలు – అండగా ఉంటానని మంత్రి హామీ అమరావతి, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా వివిధ […]

Read More

రాష్ట్రానికి తుపాను ముప్పు!

– 14 ,16 తేదీల మధ్య భారీ వర్షాలు విజయవాడ, మహానాడు: దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈనెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ నమూనాలు (మోడల్స్) అంచనా వేస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17 నాటికి […]

Read More

గుడివాడ అభివృద్ధికి నిధులు వస్తున్నాయి

గుడివాడ ప్రజల సమస్యల పరిష్కారానికి అంచనాలు రూపొందించండి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ పురపాలక సంఘ అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే ప్రత్యూమ్నాయ మార్గాల ద్వారా టీడ్కో కాలనీలో సమస్యల పరిష్కారానికి చర్యలు పనిచేసే అధికారులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుంది గుడివాడ: గుడివాడ పట్టణ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు అంచనాలు రూపొందించాలని….. గుడివాడ అభివృద్ధికి అతి త్వరలో నిధులు వస్తున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రత్యామ్నాయ […]

Read More

ఉడుముల రంగా కుటుంబానికి అండగా ఉంటాం

-పరిటాల శ్రీరామ్ ధర్మవరం పట్టణం 39వ వార్డు రాంనగర్ లో నివసిస్తున్న చేనేత కార్మికుడు ఉడుముల రంగా చేనేత మగ్గంపై పెట్టిన పెట్టుబడి అప్పులను సకాలంలో చెల్లించలేక ఋణ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆత్మహత్య చేసుకున్న రంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్న ఉడుముల రంగా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా పరిటాల […]

Read More

రక్తదానం ఇచ్చి ప్రాణాలను కాపాడండి

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు . శుక్రవారం స్థానిక రజక బజార్ లో అనింధ్య ఉత్సవ కమిటీ సహకారంతో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువతకు పండ్లు, జ్యూస్, సర్టిఫికెట్లును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. ఈ సందర్భంగా […]

Read More

రాష్ట్రానికి ఇంక అన్ని మంచి రోజులే

విధ్వంసక పాలనే రాష్ట్రాన్ని వెంటిలేటర్ పైకి నెట్టింది రాష్ట్ర పునర్నిర్మాణానికే చంద్రబాబు ఢీల్లీ పర్యటన స్వీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో రాష్ట్రానికి తిరిగి వస్తున్న కంపెనీలు వరదల్లో కనిపించని వ్యక్తులు విమర్శలు చేయడం సిగ్గు చేటు గన్నే ప్రసాద్ (అన్నా) విధ్వంసక పాలనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసి పునర్నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పం. చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మంత్రి మరియు ఏడుగురు […]

Read More

‘ప్రవాసీ ప్రజావాణి’ నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉత్తర్వుల ప్రతులను విడుదల చేసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి.చిన్నారెడ్డి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ‘ప్రవాసీ ప్రజావాణి’ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 […]

Read More

ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలు

రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి: రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా వచ్చే ఐదేళ్లలో నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్థేశం చేశారని, ఆ లక్ష్య సాధన దిశగా గృహనిర్మాణ శాఖ ముందుకు అడుగులు వేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార […]

Read More

టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్టు జగన్ కు ఆత్మ చెప్పిందేమో?

– వైసీపీ సర్కారు తరిమేసిన పరిశ్రమలను మళ్లీ తీసుకువస్తాం – అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం – ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తప్పవు – జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే మేం గేట్లకు తాళ్లు కట్టబోం – కొలనుకొండలో సింహా కియా షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ మంగళగిరి, మహానాడు: రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్టు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమోనని విద్య, ఐటీ శాఖల […]

Read More

రతన్ టాటా సేవలు చిరస్మరణీయం

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: రతన్ టాటాకి శాసన సభ్యుడు కన్నా లక్ష్మి నారాయణ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయం. టాటా గ్రూప్ […]

Read More