– రూ. 1800 కోట్లకు పైగా ఆదాయం అమరావతి, మహానాడు: రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ఏడు గంటలతో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. ఇప్పటి వరకూ మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 85 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకూ దాదాపు 1800 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3379 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ స్వీకరించింది. ఈ నెల […]
Read Moreవరద బాధితుల కోసం భారీగా విరాళాలు
– లోకేష్ ను కలిసి చెక్కులు అందజేసిన ప్రముఖులు అమరావతి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్దఎత్తున స్పందిస్తున్నారు. పలువురు ప్రముఖులు శుక్రవారం మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.విజయకుమార్ రూ.1,27,34,809, చిలకలూరపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రూ. 20,36,116, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రూ.8,81,748, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రూ.4,65,726, వాసి రెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ తరపున వాసిరెడ్డి […]
Read Moreకమ్మవారి దేవతలు పేరంటాలు
– పచ్చవ (వేమూరి) వెంగమాంబ (నర్రవాడ, నెల్లూరు జిల్లా) – చిరుమామిళ్ళ లక్ష్మమ్మ (లింగాలపురం, పల్నాడు, గుంటూరు జిల్లా) – కాకాని తిరుపతమ్మ (పెనుగ్రంచిపోలు, కృష్ణాజిల్లా) – వాసిరెడ్డి అచ్చమాంబ (అమరావతి) – యలవర్తి కొండమ్మ (అమృతలూరు, గుంటూరు జిల్లా) – బొట్ల మహాలక్ష్మమ్మ (కమ్మసిగడాం) – దేవభక్తుని వెంకమ్మ (వెలివోలు) – కన్నెగంటి గౌరమ్మ (అయితానగరం, తెనాలి, గుంటూరు జిల్లా) – తుమ్మల బుచ్చమ్మతల్లి(పెదనందిపాడు) – పెనుమళ్ళ సీతమ్మయోగిని […]
Read Moreదసరా, విజయదశమి శుభాకాంక్షలు
– మంత్రి నారా లోకేష్ అమరావతి, మహానాడు: తెలుగు ప్రజలందరికీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు. వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించిందని మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ, ఫాక్స్ కాన్, హెచ్సీఎల్ విస్తరణ, టీసీఎస్ తెచ్చుకున్నాం. పోలవరం […]
Read Moreత్వరలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ
– ఎసిఏ అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ – మంగళగిరి క్రికెట్ స్టేడియంలో స్పోర్ట్స్ సెంటర్ – రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్రికెట్ అకాడమి ఏర్పాటు – ఎపిని క్రీడాంధ్రప్రదేశ్ చేయటమే ప్రభుత్వ లక్ష్యం – బ్యాడ్మింటన్ టోర్నమెంట్ -2024 ఫైనల్ విజేతలకు బహుమతి ప్రదానం విజయవాడ : గత ప్రభత్వం క్రీడాకారుల భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. రాష్ట్రంలోని స్టేడియాలను నిరుపయోగంగా మార్చేసింది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు […]
Read Moreరాజన్న ఆలయం దగ్గర జమ్మి చెట్టు
వేములవాడ, మహానాడు: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి ఆలయ పరిధిలో జమ్మి చెట్టును వేద పండితులు నాటారు. అయ్యగారు శ్రీకాంత్, రాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి […]
Read Moreవరద బాధితులకు ఆపన్న హస్తంతో మేటి పశ్చిమగోదావరి జిల్లా
– ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్న కలెక్టర్ చదలవాడ నాగరాణి – జిల్లా తరుపున రూ. 1,17,75,351 చెక్కును సిఎంకు అందించిన కలెక్టర్ – లక్షలాది రూపాయలు వెచ్చించి తొలివారం ఆహార పదార్థాల పంపిణీ – కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవ, ప్రోత్సాహంతో విరాళాల వెల్లువ అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో కొనసాగిన వరద సహాయక చర్యలకు అండదండలు అందించటంలో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు మేమున్నామంటూ తొలి వరుసలో […]
Read Moreఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు
– కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు – బలగలోని బాలాత్రిపుర సుందరీ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్న కేంద్రమంత్రి, ఎమ్మెల్యే శంకర్ శ్రీకాకుళం: ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. నగరంలోని బలగలోని బాలాత్రిపుర సుందరీ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్న కేంద్రమంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌లు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ […]
Read Moreనాకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది!
– మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు అనంతపురం, మహానాడు: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది .. సాక్షాత్తూ ఎస్పీ జగదీష్ సహకారంతోనే జేసీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఎన్నికల పోలింగ్ నుంచి ఇప్పటిదాకా పలుసార్లు నన్ను చంపేందుకు జేసీ ప్రయత్నించారు. మా అన్న కేతిరెడ్డి […]
Read Moreసామాన్య ప్రజలకు ఒక రూల్.. మేయర్‌కు ఒక రూల్..!?
హైదరాబాద్, మహానగరం: సామాన్య ప్రజలకు ఒక రూల్.. మేయర్‌కు ఒక రూలా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయంలోకి వెళితే… పోలీసులు నగరంలో డీజేలను నిషేధించారు. బతుకమ్మ పండుగలో గురువారం డీజే లతో జీహెచ్ఏంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హోరెత్తించారు. ఇంకా.. తల్వార్ పట్టుకొని రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. పోలీసులు వచ్చినా.. ఏం చేయలేరు… నేనున్నా.. ఇవాళ ఈ తల్వార్ నేను పట్టుకున్నా, రేపు మీరు పట్టుకోవాలి […]
Read More