– మాజీ మంత్రి హరీష్ రావు హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయి. నేరాల రేటు గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఒక్క నాడు సమీక్ష చేయడం లేదు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న […]
Read Moreటీడీపీ, కూటమి నాయకులకే సంపద సృష్టి
– అదే మద్యం పాలసీ. వైన్‌షాప్‌ల కేటాయింపు – మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఫైర్ విశాఖపట్నం: చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టి అని చెప్పారని, అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారని.. కానీ మద్యం పాలసీ, వైన్‌షాప్‌ల కేటాయింపు చూసిన తర్వాత, వాస్తవ పరిస్థితి అందరికీ అర్ధమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టికి అర్ధం.. కేవలం […]
Read Moreమద్యంపై 2 శాతం సెస్
– రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం – ఎమ్మార్పీ ధరల్లో చిల్లర లేకుండా రౌండ్ ఫిగర్ అమరావతి: రేపటి నుంచి కొత్త వైన్ షాపులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మద్యంపై 2 శాతం సెస్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని డ్రగ్స్ నియంత్రణ, రిహాబిలిటేషన్ సెంటర్లకు వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రివిలేజ్ ఫీజు కింద చిల్లర కాకుండా తదుపరి రూ. 10కి […]
Read Moreక్యాట్‌లో ఐఏఎస్‌లకు చుక్కెదురు
– ఐఏఎస్‌ల వాదన త్రోసిపుచ్చిన క్యాట్ – ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? – ధిక్కరణ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేదు? – ఏపీలో వదర బాధితులకు సేవచేయాలని లేదా? – ఐఏఎస్ అధికారులకు క్యాట్ ప్రశ్నలు – ఎవరి రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని ఆదేశం హైదరాబాద్: క్యాట్‌కు వెళ్లిన ఆ ఐఏఎస్‌ల పోరాటం ఫలించలేదు. ప్రస్తుతం విధులు నిర్వర్తించే చోటే కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ క్యాట్ […]
Read Moreదేశ రక్షణలోనూ రాజకీయాలా?
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్: దేశ భద్రతకు, రక్షణ శాఖకు సంబంధించి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు తెలంగాణకు రావడం శుభప్రదం. భారత నౌకాదళానికి సంబంధించిన వెరీ లో ప్రీక్వెన్సీ (వీఎల్ఎఫ్) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ (రాడార్ సెంటర్) ఏర్పాటు కోసం ప్రాజెక్టుకు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ […]
Read Moreయువతకు స్ఫూర్తి అబ్దుల్ కలాం జీవితం
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఈ పోటీ ప్రపంచంలో యువత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుంటే, ఏ రంగంలోనయిన విజయం తథ్యమని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. ఇక్కడి పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం అంటే ఒక స్ఫూర్తి […]
Read Moreగ్రామసభల్లో చేసిన తీర్మానాలు పల్లె పండుగ కార్యక్రమంలో అమలు
– నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో “పల్లె పండుగ వారోత్సవాలు” కార్యక్రమంలో పాల్గొని దాదాపు రూ.3 కోట్ల విలువైన 50కి పైగా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు: గ్రామసభల్లో చేసిన తీర్మానాలు పల్లె పండుగ కార్యక్రమంలో అమలు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం […]
Read Moreఅంగరంగ వైభవంగా సిరిమానోత్సవం
విజయనగరం : ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయానుసారం పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరధం, బెస్తవారి వల ముందు నడవగా అమ్మవారి సిరిమాను ముమ్మార్లు పురవీధుల్లో ఊరేగింది. సిరిమాను రూపంలో పైడితల్లి అమ్మవారు తన పుట్టినిల్లు అయిన కోట వద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని, ఉత్సవానికి హాజరైన అశేష జన వాహినిని ఆశీర్వదించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారికి ప్రతిరూపంగా […]
Read Moreమాచవరం వద్ద కుంగిన రైల్వే ట్రాక్!
– రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు మాచవరం, మహానాడు: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మాచవరం వద్ద రైల్వే ట్రాక్ కుంగిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ట్రాక్ కుంగిపోయింది. దీంతో పలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తిరుపతి-సికింద్రాబాద్ రైలును అధికారులు వెనక్కి మళ్లించి అప్పికట్ల రైల్వే స్టేషన్ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత అప్పికట్ల స్టేషన్ నుంచి మూడో లైన్ ద్వారా వందేభారత్ సికింద్రాబాద్‌కు బయలుదేరింది. విజయవాడ-చెన్నై […]
Read Moreచంద్రబాబు పాలనలో పల్లెలకు అభివృద్ధి కళ!
– ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పుట్టపర్తి, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే పల్లెలకు పండుగ కళ వచ్చిందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పండుగ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పెడబల్లి వెంకట గారిపల్లి, జగరాజు పల్లి పంచాయతీల్లో రూ. కోటి 10 లక్షలతో మంజూరైన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి […]
Read More