– నవంబర్ 18 లోపుగా అరెస్ట్ చేయాలి ఢాకా: షేక్ హసీనా పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఐసీటీ ఆఫ్ బంగ్లాదేశ్ ఈ వారెంట్ ఇచ్చింది. 2024, నవంబర్ 18 లోపుగా ఆమెను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరుప ర్చాలని ఐసీటీ ఆఫ్ బంగ్లాదేశ్ ఆదేశించింది. హసీనాతో పాటు మరో 45 మందిపై కూడా ఈ వారెంట్ జారీ అయింది. వీరంతా […]
Read Moreకౌలు రైతులకు మానవతాదృక్పదంతో రుణాలివ్వండి
• ఐదేళ్ళలో 50 లక్షల ఎకారాలను ప్రకృతి సేద్యం కిందకు తేవాలని లక్ష్యం • వ్యవసాయ అనుబంధ రంగాలకు బ్యాంకులు తగిన తోడ్పాటును అందించాలి • ఎంఎస్ఎంఇ రంగం ప్రోత్సాహానికి బ్యాంకులు ముందుకు రావాలి • సాంకేతికతను జోడించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పధకాలను ముందుకు తీసుకువెళ్ళాలి • వరదల్లో బ్యాంకులు అందించిన తోడ్పాటుకు ప్రభుత్వం తరపున అభినందనలు రాష్ట్రస్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చన్నాయుడు అమరావతి: రాష్ట్రంలోని […]
Read Moreఈ సన్నాసి సీఎం ఏం చేస్తున్నాడు?
– పైన జుమ్లా పీఎం ఉంటే ఇక్కడేమో హౌలా సీఎం – స్కూళ్లలో చాక్ పీస్ లకు కూడా పైసలు లేవు – మూసీలో పారబోసేందుకు లక్షా 50 వేల కోట్లు ఉన్నాయంట – బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అమలు చేసేందుకు ఏం రోగం? 25 సార్లు ఢిల్లీకి పోయి రూ. 25 పైసలు తేలేదు – చిట్టి నాయుడు పాలనలో బాధ పడని వాళ్లు లేరు – ఊళ్లలో […]
Read Moreఖజానాకు లిక్కర్ కిక్కు
– మళ్లీ మద్యం ధరలకు రెక్కలు? -మందు బాదుడుకు సర్కారు సిద్ధం – బ్రూవరీల కోరిక మన్నించనున్న రేవంత్ సర్కారు – దసరా అమ్మకాలతో ఖజానాకు కిక్కే కిక్కు హైదరాబాద్: తెలంగాణ సర్కారు మందుబాదుడుకు సిద్ధమవుతోంది. ఖజానా కిక్కు కోసం మందుబాబులపై భారం వేసేందుకు రెడీ అవుతోంది. బ్రూవరీల కోరికను మన్నించడం ద్వారా, మందుధరలు పెంచి ఖజానాను పరిపుష్ఠం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉందని […]
Read Moreపల్లె పండుగతో గ్రామీణాభివృద్ధికి శ్రీకారం
– 82 లక్షలతో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన. – రోడ్లు,డ్రైన్ల నిర్మాణాలలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి. – పల్లెటూళ్లకు పూర్వ వైభవం. – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో పల్లెటూళ్ళు ప్రగతి బాట పట్టనున్నాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు మైపాడు […]
Read Moreరైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ ఇక 60 రోజులకే
ఢిల్లీ: రైల్వే అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్‌ను ఇండియన్ రైల్వేస్ 60 రోజులకు కుదించింది. ఇప్పటివరకు ఇది 120 రోజులుగా ఉంది. రైల్వే నిబంధనల ప్రకారం రైలు నిర్ణీత సమయానికి 120 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్, తదితర ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల విషయంలో బుకింగ్ నిబంధన యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ సమయం ఇప్పటికే తక్కువగా ఉంది. అదే […]
Read Moreమహనీయుడు వాల్మీకి మహర్షి
– టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతల ఘన నివాళి మంగళగిరి, మహానాడు: యువగళం పాదయాత్రలో రాష్ట్ర మంత్రి నారాలోకేష్ ఇచ్చిన హామిని నిలబెట్టుకుంటూ.. నేడు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నాం. వాల్మీకి అందించిన మదుర కావ్యాన్ని నిరంతరం స్మరిస్తూ… అవతారమూర్తి అయిన శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని ప్రజలు సన్మార్గంలో నడిచేందుకు భారతావనితో పాటు ప్రపంచ జనులకు అందించిన మహోన్నత గ్రంథమే రామాయణం. సర్వమానవుల క్షేమం కోసం పురుషోత్తముడైన శ్రీరాముడి […]
Read Moreఅభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చదలవాడ శంకుస్థాపనలు
రొంపిచర్ల, మహానాడు: మండలం మాచవరం కొత్తపల్లి, కర్లకుంట గ్రామల్లో గురువారం జరిగిన పల్లె పండుగ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. గ్రామంలో సీసీ రోడ్డులు, సైడ్ కాలువల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు, రంగిశెట్టి రామకృష్ణ, పులుకూరి జగ్గయ్య, మొండితోక రామారావు, శాఖమూరి రామూర్తి, గడిపార్తి సురేష్, వడ్లమూడి కిషోర్, కూరపాటి శ్రీనివాసరావు, లింగ అనంతరామయ్య అంకమ్మ […]
Read Moreమార్గదర్శకుడు వాల్మీ మహర్షి
– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: మూల రామాయణ రచయిత, సర్వ ప్రజానీకానికి మార్గదర్శకుడు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అందరికీ సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని లోకానికి చాటిన ఆ మహా పురుషుని జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆదర్శ జీవితాన్ని గడపడానికి మానవులు ఆచరించాల్సిన […]
Read Moreఅధికారులపై వైసీపీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు!
– ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపణ ఎండుగుంపాలెం, మహానాడు: ఎన్నికల్లో 151 నుంచి 11 సీట్లకు కుప్పకూలిపోయినా చేసిన తప్పులు తెలుసుకోని జగన్, వైసీపీ నాయకులు అధికారులపై బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. త్వరలో ఎన్నికలంటూ కలల్లో విహరిస్తూ అదే బూచీతో దొంగదారుల్లో అధికారులను లొంగదీసుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట […]
Read More