నవంబర్ ఒకటో తేదీ ఆల్ సెయింట్స్ డే (సకల పునీతుల దినోత్సవం) 2 వ తేదీ ఆల్ సోల్స్ డే (సకల ఆత్మల దినోత్సవం) విశ్వవ్యాప్తంగా జరిగే రోజు. యాదృచ్చికంగా ఆ రోజున మచిలీపట్నంలో తమెకేమీ జరుగుతుందో కూడా తెలియని స్థితిలో అర్ధరాత్రి 30 వేల ఆత్మలు భీకర సముద్ర ఘోషలో మౌనంగా ఐక్యమైపోయాయి నౌకా వ్యాపారంలో మచిలీపట్నం ఓడరేవు ఆనాడు ఆఅగ్రగామిగా, దక్షిణ భారతదేశం లోనే ముఖ్య ఓడరేవు […]
Read Moreభవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర
* కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం * కాంగ్రెస్ పార్టీ పాలన ఫ్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ ఢిల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా * ప్రజల పక్షాన కొట్లాడడమే ప్రస్తుత బాధ్యత * బిఅర్ ఎస్ తిరిగి అధికారంలోకి రావాడం ఖాయం * పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయి పాదయాత్రను నిర్వహిస్తా – టీడీపీ, వైసీపీ నేతలతో వ్యక్తిగత సంబంధాలున్నాయి * కెసిఅర్ […]
Read Moreఈదుపురంలో దీపం వెలుగులు
– ఏడాదికి మూడు సిలిండర్లు పంపిణీ ప్రారంభించిన ముఖ్యమంత్రి – ఇచ్చాపురంలో ఘన స్వాగతం పలికిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు – దీపం పథకం లబ్ధిదారు శాంతమ్మ ఇంట్లో టీ తయారుచేసిన సీఎం శ్రీకాకుళం/ ఇచ్చాపురం : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.O పథకానికి శ్రీకారం […]
Read More1,97,727 మందిని దీపం-2 పథకం అర్హులుగా గుర్తింపు
-దీపం పథకం అర్హులకు రూ.164 కోట్లు లబ్ధి -డిబిటి ద్వారా బదిలీ – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సాలూరు (పార్వతీపురం మన్యం) : జిల్లాలో దీపం-2 పథకం క్రింద 1,97,727 మందిని అర్హులుగా గుర్తించడం జరిగిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. దీపం-2 పథకం క్రింద ౩ ఉచిత గ్యాస్ సిలిండర్లు […]
Read Moreప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
– ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుక్కపట్నం, మహానాడు: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. బుక్కపట్నం మండలం కృష్ణాపురం, యదాలంక పల్లి, మారాల, పాముదుర్తి, గూనిపల్లి, సిద్దారాం పురం, జానకాం పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య […]
Read Moreఐఎస్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పర్యటన
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలోని ఐఎస్ జగన్నాథపురంలో పర్యటించారు. ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి ఐఎస్ జగన్నాథపురానికి చేరుకున్నారు. గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో జరుగుతున్న సుదర్శన నరసింహ ధన్వంతరి గరుడ ఆంజనేయ సుబ్రహ్మణ్య అనంత హోమంలో పవన్ […]
Read Moreదీపం-2 పథకం ప్రారంభం..
స్వయంగా టీ తయారు చేసిన సీఎం సీఎం చంద్రబాబు దీపం-2 పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికెళ్లి ఉచిత సిలిండర్ బిగించి స్టవ్ వెలిగించి, పాలు మరిగించారు. స్వయంగా టీ తయారు చేశారు. మహిళ కుటుంబసభ్యులతో కలిసి టీ తాగారు. సీఎం వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ తదితర నాయకులు […]
Read Moreఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు వరం
-ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం ఎనిమిదవ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక కూటమి నేతలతో కలసి పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు స్వయంగా అందజేసారు. ఈ సందర్భంగా […]
Read Moreఅమరజీవి త్యాగం తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు
– ఎమ్మెల్యే ఇంటూరి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు రాష్ట్రం కోసం చేసిన ప్రాణత్యాగం తెలుగు ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర […]
Read Moreమాట ఇచ్చాం… నిలబెట్టుకున్నాం
– ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం – సూపర్ సిక్స్‌లో భాగమైన ఉచిత గ్యాస్ పంపిణీ చేస్తున్నాం – ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం : ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాల ద్వారా సంక్షేమ పాలన అందిస్తామంటూ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాం… ఆ మాట నిలబెట్టుకుంటున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఉచిత […]
Read More