ఇచటి గాలి సోకినచో ఎవరైనను కవులౌదురు, కళావేత్త లౌదురనెడు ఖ్యాతి గలది గుంటూరే! తెనుగువాని కెవనికేని తన సొంతమే ఈ ప్రాంతము అనిపించెడు ఆత్మీయత నందించును గుంటూరే! తెనుగమ్మల కట్టు బొట్టు, తెనుగయ్యల నీటుగోటు, తెనుగువారి తీరుతెన్ను తెల్పు కుదురు గుంటూరే! అతిరధులకు, మహారధుల కాలవాలమీ పురమని దిద్ధిగంతకీర్తి గన్న తెన్గుగడ్డ గుంటూరే! కవనశ్రీనాధులతో కవనశ్రీమంతులతో తనదాపున, తనప్రాపున ధన్యతగనె గుంటూరే! పరిశుభ్రపు గాలి వీచు పచ్చనైన ప్రకృతితోడ వాసయోగ్యమైన […]
Read Moreముంబై నటిని వేధించిన ఐపిఎస్ లపై కేసు పెట్టి అరెస్టు చేయండి
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య విజ్ఞప్తి మనకు తెలియని మన చరిత్రల్లా ఐదేళ్ళ వైకాపా పాలనలో జరిగిన అరాచకాలు ఒక్కొక్కటిగా ఇప్పటికీ వెలుగు చూస్తున్నాయని, ముంబై నటి పట్ల విజయవాడ లోని ఇద్దరు ఐపిఎస్ లు వ్యవహరించిన తీరు మహా దారుణం గా ఉందని తెలిపారు. ఈమేరకు బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వైకాపా నాయకుని ప్రేమ వ్యవహాన్ని పురస్కరించుకుని అప్పటి ప్రభుత్వ ప్రధాన […]
Read Moreశంషాబాద్‌లో ఓయో హోటల్ రూమ్స్‌లో సీసీ కెమెరాలు
శంషాబాద్: శంషాబాద్‌లో ఓయో హోటల్ నిర్వాహకుడి నిర్వాకం తాజాగా వెలుగు చూసింది. హోటల్ గదిలో రహస్య సీసీ కెమెరాను హోటల్ నిర్వాహకుడు ఏర్పాటు చేశాడు. రూమ్ అద్దెకు తీసుకున్న వ్యక్తుల అశ్లీల చిత్రాలను చిత్రీకరించి బాధితులను ఓయో హోటల్ నిర్వాకుడు బెదిరిస్తున్నాడు. హోటల్ నిర్వాహకుడి బాధను ఎదుర్కొంటున్న ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హోటల్‌ను తనిఖీ చేసి రహస్య సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని […]
Read Moreవై‘కామ’ పార్టీ… పెద్దలకు మాత్రమే!
జిందాలకు .. జిందాబాదక్కో ‘జిందా’.. జింతాక్క .. ‘జిందా’.. జింతాక్క..త బీదల పార్టీనా.. బిందాస్ పార్టీనా? శృతిమించుతున్న జగనేయుల శృంగారకాండ ‘వైసీపీ డర్టీ పిక్చర్’ సూపర్‌హిట్ ముంబుయి టు బెజవాడ సాక్షిగా వైకామ ఖా‘కీచకం’ సకల శాఖామంత్రి డైరక్షన్.. ఐపిఎస్‌ల ఓవర్ యాక్షన్ పలగాని లాడ్జిలో హీరోయిన్‌ను పెట్టి ఖాకీల కాపలా జడ్జికి మెయిల్ పెట్టి జిందాలకు ఝలక్ ఇచ్చిన హీరోయిన్ సలహాదారే సూత్రధారి.. కుక్కుల పాత్రధారేనా? అడ్డం తిరిగిన […]
Read Moreతెలంగాణకు 200 మెగావాట్ల విద్యుత్
– CPSU స్కీమ్‌లో భాగంగా.. NLC సోలార్ పవర్ ప్లాంట్ నుంచి.. – రూ.1,214 కోట్లతో ఈ సౌర విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణం – ఈ ప్రాజెక్టు ద్వారా.. తెలంగాణకు ఏడాదికి 200 మెగావాట్ల హరిత విద్యుత్ – రాష్ట్రానికి రూ.2,000 కోట్లు ఆదా – ఈ ప్రాజెక్టుకు అవసరమైన సోలార్ ప్యానెళ్లను కూడా తెలంగాణ నుంచే కొనుగోలు చేయనున్న NLC – రాష్ట్ర ప్రభుత్వం చొరవతీసుకుని వెంటనే PPAపై […]
Read Moreప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాధి పెంపునకు చర్యలు చేపట్టాలి
– సెర్ప్ అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, మహానాడు: ప్రజల జీవన ప్రమాణాలు, జీవనోపాధి అవకాశాల పెంపు కోసం పాటుపడుతూ మంచి ఫలితాలు సాధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన […]
Read More‘గురుకుల’ ఘటనపై మంత్రి డోలా ఆరా!
విజయవాడ, మహానాడు: కాకినాడ జిల్లా, ఏలేశ్వరం గురుకుల పాఠశాల విద్యార్థుల అస్వస్థత ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విచారం వ్యక్తం చేశారు. ఘటనపై కాకినాడ కలెక్టర్, అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనపై ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు […]
Read Moreయూట్యూబ్ ప్రీమియం ప్లాన్ల ధరలు పెంపు?
ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచింది. ప్రతి సంవత్సరం యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలు పెంచడం లేదా తగ్గించడం చేస్తోంది. అయితే ఈసారి యూ ట్యూబ్ లో యాడ్ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ధరల మోత మోగుతుంది. ఇటీవల టారిఫ్ చార్జీలు కూడా పెరిగాయి.. ఇప్పుడు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ప్రీమయం ప్లాన్స్ దీంతో యూజర్లపై అధక భారం పడనుంది. యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కోసం కొత్త […]
Read Moreమీ తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటా …
లేపాక్షి ఎంజేపీ హాస్టల్ సిబ్బందిపై మంత్రి ఎస్.సవిత ఫైర్ హాస్టల్ లో మంత్రి ఆకస్మిక తనిఖీలు బాత్ రూమ్ ల్లో అపరిశుభ్ర వాతారణంపై మండిపాటు బియ్యంలో పురుగులపైనా తీవ్ర ఆగ్రహం రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంపైనా మంత్రి అసహనం ఏ సమస్య ఉన్నా స్వయంగా నాకు ఫోన్ చేయండి విద్యార్థులకు మంత్రి సవిత సూచన హిందూపురం : మీ ఇళ్లల్లో పిల్లలను అపరిశుభ్రమైన వాతావరణంలో పెంచుతారా…పురుగుల అన్నం పెడతారా..? మీ తీరు […]
Read Moreసినిమా తార వ్యవహారంలో సజ్జల పాత్రను తేల్చాలి
– ఆ మొవ్వ నేత వ్యవహారంపై దర్యాప్తు చేయండి – సజ్జల పాత్ర ఏంటో తెలియాలి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ మంగళగిరి, మహానాడు: మొవ్వ వైసీపీ నాయకుడు, ముంబాయి సినీ నటి బాగోతం కేసును దర్యాప్తు జరపాలని, ఈ కేసులో సజ్జల పాత్ర ఏంటో తెలియాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ […]
Read More