లడఖ్‌లో కొత్తగా ఐదు కొత్త జిల్లాలు

– జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ జిల్లా జిల్లాల ఏర్పాటు – అమిత్ షా కీలక ప్రకటన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. వాటిని జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ జిల్లాలుగా తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఫలాలు […]

Read More

ధర్మ పరిరక్షణలో విశ్వహిందూ పరిషత్

హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఆవిర్భవించిన విశ్వహిందూ పరిషత్.. 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. హిందూ జీవన విధానం విశ్వవ్యాప్తం చేయడం కోసం లెక్కకు మించి పోరాటాలు.. ఆందోళన నిర్వహించి విజయం సాధిస్తోంది. హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడం.. లోక కళ్యాణం కోసం సమాజ సేవ చేయడం.. తద్వారా హిందూ ధర్మాన్ని రక్షించడమే లక్ష్యంగా పని చేస్తోంది. హిందువులను జాగృతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది. ప్రధానంగా “అయోధ్య శ్రీ […]

Read More

పోలంపల్లి డ్యామ్ వద్ద తెగిన గండిని పూడ్చే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

జగ్గయ్యపేట: ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అధిక వర్షాలకు జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, పోలంపల్లి గ్రామంలో మున్నేరు డ్యాం వద్ద ఇదివరకు వేసిన ఇసుక కట్టలు తెగిపోయి మున్నేరు నీరు అంతా కాలవకు ఎక్కకుండా నీరు మొత్తం ఏటి ద్వారా సముద్రానికి వెళ్లి మున్నేరు డ్యామ్ కింద ఉన్న పంట పొలాలకు సరిగా నీరు అందకపోవడంతో రైతులు భయాందోలనకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) రైతులతో, […]

Read More

లొల్ల లాకుల ఆధునీకరణ పై దృష్టి సారించండి

– ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధవళేశ్వరం: ఆనకట్ట పరిధిలో బొబ్బర్లంక వంతెనపై ఉన్న రహదారి పూర్తిగా పాడైపోయిందని ఆ రహదారిని కలెక్టర్ నిధులతో అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. అలాగే లొల్లలాకులు శిథిలావస్థకు గురైన అంశాన్ని కలెక్టర్ కు ఆయన వివరించారు. కోనసీమ రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని లొల్లలాకుల ఆధునీకరణను వెంటనే చేపట్టాలని గత శాసనసభ లో సభ […]

Read More

ఎన్డీఏ సమన్వయ కమిటీల ఏర్పాటు కృషి

– ప.గో. జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు భీమవరం: భీమవరం నియోజకవర్గం వీరవాసరం భీమవరం మండల కమిటీల సమావేశం నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప.గో. జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి మండల పట్టణ నియోజకవర్గస్థాయి వరకు ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీల […]

Read More

హోం మంత్రిగా వంగలపూడి అనిత వైఫల్యం

-కాగితాలకు ఇచ్చిన విలువ, ఉత్తరాంధ్ర ప్రజలపై లేదా? -వంగలపూడి అనిత ఒక అసమర్థ హోం మంత్రి -ముచ్చుమర్రిలో బాలిక కుటుంబాన్ని పరామర్శించలేదు -అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేనే లేదు -వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్య్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖపట్నం: హోం మంత్రిగా వంగలపూడి అనిత పూర్తిగా విఫలమయ్యారని, ఆమె ఒక అసమర్థ హోం మంత్రి అని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి […]

Read More

లైఫ్‌ మిషన్‌లో ఒకే ఒక్కడు.. చంద్రబాబు నాయుడు

– లైఫ్‌ మిషన్‌లో తెలుగు రాష్ట్రాలు భేష్‌ – గ్లోబల్‌ ఛార్జ్‌ దిశగా భారత్‌ వడివడిగా అడుగులు – ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంట్రిగ్రిషన్‌ ఆఫ్‌ మిషన్‌లైఫ్‌కు సమగ్రవిధానం – 2070 నాటికి కర్బన ఉద్గారాల్ని సున్నాకు తీసుకురావడమే ముందున్న లక్ష్యం – లైఫ్‌ మిషన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు – ఇంధన సామర్థ్యానికి కీలక గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్‌ – చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌(సీఐసీ) హీరాలాల్‌ సమారియా – […]

Read More

అన్నక్యాంటీన్‌ లకు సెల్ కాన్ సీఎండీ రూ. 26.25 లక్షల విరాళం

– సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత హైదరాబాద్, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్నక్యాంటీన్లకు విరాళం అందించేందుకు ప్రజలు, దాతలు విరివిగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి వ్యాపారవేత్త, సెల్ కాన్ సీఎండీ వై. గురుస్వామి నాయుడు రూ.26.25 లక్షలను విరాళంగా అందించారు. ఈ నెల 31వ తేదీన తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 అన్నక్యాంటీన్లలో భోజనం […]

Read More

ఇండ్ల స్థలాల కోసం ఏకతాటిపైకి హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీలు

-మీడియా అకాడమీకి వినతి -సానుకూలంగా స్పందించిన చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ల ఐక్యకార్యాచరణ సమితి (JAC) సమావేశం సోమవారం దేశోద్ధారక భవన్ లో ది జర్నలిస్టు హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ సీనియర్ సభ్యులు కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగింది. సమావేశం అనంతరం మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి ని హైదరాబాద్ హౌసింగ్ సొసైటీ లైన ది జర్నలిస్ట్స్ హౌసింగ్ కో-ఆపరేటివ్ […]

Read More

ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ నిబంధనల ప్రకారమే ఫామ్ హౌస్

-ఫిలిం యాక్టర్లతో కేటీఆర్ కు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు -కేసీఆర్ ను మించిన పెద్ద తుగ్లక్ కేటీఆర్ – కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హైదరాబాద్: వారం రోజులుగా కేటీఆర్, అతని మనుషులు ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం, ప్రజల సమస్యలు చూపేందుకు v6 ఛానెల్ ను స్థాపించాము. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా ఆగకుండా, తెలంగాణ కల్చర్ చూపించింది […]

Read More