అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు

ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి ఆడపడుచుల పక్షపాతి. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించడమే కాకుండా ప్రభుత్వపరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళామతల్లుల పేరు పైనే ఇచ్చే సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే. మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, […]

Read More

ఎన్డీయే కూటమి పాలనకు నిత్యం మా ఆశీస్సులు ఉంటాయి

– జగద్గురు శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి శృంగేరీ: ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఉదయం శృంగేరీ చేరుకొన్నారు. మొట్టమొదట శృంగేరీలో కొలువై ఉన్న శ్రీ శారదా అమ్మవారి దేవాలయాన్ని, ఇతర దేవతా సన్నిధులను దర్శించుకుని నరసింహవనంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఉభయ జగద్గురువులను దర్శించుకున్నారు. తొలుత జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు. అనంతరం జగద్గురు శ్రీ శ్రీ […]

Read More

అన్నదానం ఎందుకు గొప్ప?

భూమిలో మనుషుల అమృతశాలలైన అన్నక్యాంటీన్లలో ఆహారం తయారీకి నలభీముడిలెక్కన చంద్రుడు చంద్రదాసను ఎందుకు ఎంచుకొన్నాడు? అన్నదానం ఎందుకు గొప్ప? ఆ అవకాశం మనకు వస్తే? శ్రీకృష్ణుడు అడిగిన వెంటనే తన సహజకవచ కుండలాలను కూడా దానం చేసిన కర్ణుడికి, కురుక్షేత్రంలో మరణించాక స్వర్గంలో తాగడానికి నీరు, తినడానికి పిడెకెడు అన్నం దొరకదు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, డబ్బు, పాత్రలు అన్నీ దొరుకుతున్నా.. అన్నం దొరక్క ఆకలితో అలమటిస్తూ కర్ణుడు అక్కడ […]

Read More

లోకేష్ ఎం చేస్తున్నాడు? రెడ్ బుక్ ఏమైంది?

బెయిల్ కూడా లేకుండా నెల్లూరు జిల్లా జైల్లో మగ్గుతున్న పిల్లిని అడిగితే చెప్తాడు.. 60 రోజులుగా పరారీలో ఉంటూ రోజుకో చోటు మారుతూ రోడ్డు ప్రక్కన డాబా హోటళ్లలో నులకమంచాలా మీద పడుకుంటూ తప్పించుకుతిరుగుతున్న వాళ్ళ తమ్ముడు ఇంకా బాగా చెప్తాడు లోకేష్ ఎం చేస్తున్నాడో.. ఇంటికి మీదకి వచ్చిన జోగి చెప్తాడు నైట్ నిద్ర పోయాడో లేదో.. గత ప్రభుత్వానికి కొమ్ము కాసి అవినీతి లో భాగం అయినా […]

Read More

మినిస్టర్ అయినా… ప్రజలకు సేవకురాలే..

మోకాలి లోతు నీటిలో మహదేవ పల్లి రైల్వే అండర్ పాస్ దగ్గరుండి నీటిని తోడించిన మంత్రి మంత్రి సవితమ్మ చొరవపై స్థానికుల ప్రశంసలు పెనుకొండ : ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అధికారులకు చెప్పి ఆ సమస్యను పరిష్కరిస్తారు కొందరు ప్రజా ప్రతినిధులు. ఇంకొందరైతే… తర్వాత చూద్దామంటారు. కానీ …రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పని తీరు ఈ రెండింటికీ భిన్న్నం. సమస్యపై ఎవరూ ఫిర్యాదు చేయకున్నా… […]

Read More

రాత్రిపూట ఎందుకు ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సి వస్తు౦ది?

రాత్రిపూట మధ్యలో మూత్ర విసర్జనకు లేవాల్సి వస్తు౦దని, పడుకునే ముందు ఏమీ నీళ్ళు తాగకూడదని ఎంత మంది అనుకు౦టున్నారు? కాస్త మధ్య వయస్కులకీ, వయస్సు పైబడిన వారికీ ఈ బాధ ఎక్కువ. అలాగని నీళ్లు తాగకుండా పడుకోవద్దు. శరీరంలో నీటి శాతం తక్కువైతే అసలు ప్రాణానికే ముప్పు. ప్రాణం పోయేదానికంటే మధ్యలో మూత్ర విసర్జనకు లేవడం కష్టమైనా మనకే మంచిది కదా! అసలు – రాత్రి పూట ఎందుకు ఎక్కువ […]

Read More

మోహ‌న్ లాల్ కు అస్వ‌స్థ‌త‌

ప్ర‌ముఖ మ‌ల‌యాళీ న‌టుడు మోహ‌న్ లాల్ అస్వ‌స్థ‌త‌కు గురి అయ్యారు. తీవ్ర జ్వ‌రం, కండ‌రాల నొప్పులు, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు రావ‌డంతో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేరారు. కొచ్చిలోని అమృత ఆస్ప‌త్రి వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. 64 ఏళ్ల ఈ న‌టుడు ఐదు రోజుల వ‌ర‌కు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. ఈ మేర‌కు మోహ‌న్ లాల్ హెల్త్ బులిటెన్‌ను ఆస్ప‌త్రి వ‌ర్గాలు విడుద‌ల చేశాయి. రద్దీ ప్రదేశాలతో పాటు […]

Read More

టిటిడి అగ్ని ప్రమాదంపై విచారణ చేయాలి

టీటీడీలో 2000 కోట్ల రూ/- ల భక్తుల సొమ్ము చేతులు మారింది… దాన్ని కప్పిపుచ్చేందుకే అగ్ని ప్రమాదం.. జగన్ అవినీతిని బయటపడకుండా అధికారులే కాపాడుతున్నారా…?? గత ప్రభుత్వంలో జరగని ప్రభుత్వ ఫైల్స్ దగ్ధం, తరచుగా అగ్ని ప్రమాదాలు చంద్రబాబు ప్రభుత్వంలో ఎందుకు జరుగుతున్నాయి… అమరావతి: 18.8.24 ఆదివారం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ… కలియుగ ప్రత్యక్ష దైవం […]

Read More

త్వరలో తీర ప్రాంతాల్లో ఎగరనున్న సీ ప్లేన్స్

– ఏపీ కి కేంద్రం బంపర్ ఆఫర్ న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీంతో త్వరలో సీ ప్లేన్స్ తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ బంపర్ ఆఫర్ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వెల్లడించారు. వచ్చే వారం రోజుల్లో సీ ప్లేన్స్ విధానాన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఏపీలో తీర ప్రాంతం అధికంగా ఉన్న […]

Read More

బుచ్చిబాబు మృతి విచారకరం

– టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ముండ్లమూరు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దద్దాల బుచ్చిబాబు మృతి పట్ల డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రగాఢ సంతాపం తెలిపారు. మండల కేంద్రమైన ముండ్లమూరు గ్రామానికి చెందిన దద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు ఆదివారం ఉదయం అమెరికాలోని బీచ్ లో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అమెరికా నుండి భౌతిక కాయాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు డాక్టర్ లక్ష్మి చర్యలు చేపట్టారు. అతని […]

Read More