అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం జరగదు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విజయవాడ: మహానగరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం, కష్టం జరగబోదని, అంబేద్కర్ విగ్రహాన్ని సాకుగా చూపి ఉన్మాద రాజకీయాలు చేయెద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వైకాపా మాజీ మంత్రులకు హితవు పలికారు. శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర […]
Read Moreగవర్నర్ అబ్ధుల్ నజీర్ అపాయింట్‌మెంట్ కోరిన వైయస్సార్‌సీపీ నాయకులు
విజయవాడ: అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమూకల దాడి, నామఫలకం విధ్వంసంపై ఫిర్యాదు చేసేందుకు వైయస్సార్‌సీపీ నాయకులు రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ అపాయింట్‌మెంట్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్రంలో నిరాటంకంగా దాడులు, విధ్వంసాల పర్వం కొనసాగుతోందని, తాజాగా ఏకంగా విజయవాడలో అంబేడ్కర్ సామాజిక మహాశిల్పంపైనే దాడి చేసి, విధ్వంసానికి ప్రయత్నించారని, ఈ ఘటనపై పూర్తి వివరాలతో తన […]
Read Moreప్రభుత్వ ప్రోద్బలంతోనే అంబేడ్కర్ విగ్రహంపై దాడి
– మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజం తాడేపల్లి: విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహంపై దాడి అత్యంత హేయమని, ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఈ ఘటన జరిగిందని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. అంబేడ్కర్ అంటే సీఎం చంద్రబాబుకు గౌరవం లేదని, అందుకే ఆయన ఇప్పటి వరకు విజయవాడలో ఆ స్మృతివనాన్ని సందర్శించలేదని గుర్తు చేశారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేసిన దుండగులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ […]
Read Moreతండ్రి పేరు పెట్టుకుని మరీ పల్నాడును ఎండబెట్టిన ఘనుడు జగన్
-త్వరలోనే కరవు నివారణ ప్రాజెక్టు పూర్తి, పచ్చని పల్నాడు స్వప్నం సాకారం -వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కరవు నివారణ ప్రాజెక్టుకు తండ్రి పేరు పెట్టుకుని మరీ పల్నాడును ఎండబెట్టిన ఘనుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం హయాంలోనే ప్రారంభించిన ప్రాజెక్టుకు కనీసం రూపాయి కూడా ఇవ్వకుండా, కిలోమీటర్ పని […]
Read Moreచివరి వినియోగదారుని వరకూ ఇసుక అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యం
– మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆశయంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తున్న దృష్ట్యా వాటిని ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకుని వెళ్ళే బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, మైన్స్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇసుక సరఫరా విధానం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. […]
Read More99 ఏళ్ల వయసులోనూ ఈత
– మహీంద్రా 99 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఈత కొడుతున్న కెనడా బామ్మ గురించి మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా ట్విటర్లో పంచుకున్నారు.“పారిస్ ఒలింపిక్స్లో యువ క్రీడాకారుల సత్తా చూశాం. కానీ 99 ఏళ్ల బెట్టీ బ్రస్సెల్ ఇంకా పోటీ పడుతున్నారు. జీవితాంతం ‘ఒలింపిక్ స్థాయి మనసు’ ఉండటం అవసరమని ఆవిడ వీడియో మనకు గుర్తుచేస్తోంది” అని పేర్కొన్నారు. బెట్టీ ఈతలో ఈ ఏడాది జనవరిలో ఒకేరోజు 3 […]
Read Moreతెలంగాణకు స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ సహకారం
-బయోడిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం -ప్రభుత్వంతో భాగస్వామ్యం.. శాటిలైట్ సెంటర్ పై ఆసక్తి -ముఖ్యమంత్రి లేఖను అందించిన యూనివర్సిటీ బృందం హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ […]
Read Moreవైఎస్ఆర్సీపీది రాజకీయ ఉన్మాదం
– కూటమి ప్రభుత్వానికి దళితుల అండను వైసీపీ ఓర్చుకోలేకపోతుంది – విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఎలాంటి నష్టం జరగలేదు – దళితుల్ని రెచ్చగొట్టే ప్రయత్నంలో వైసీపీ నీచరాజకీయాల్ని ఖండించాలి – జగన్ పేరు తొలగింపు ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు – దర్శి కూటమి పక్షనేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఆశయాల ప్రకారం నడుస్తోన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనను […]
Read Moreఇది రాజ్యాంగం పైనే జరిగిన దాడి
– మాజీ ఎంపీ మార్గాని భరత్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలకే కాకుండా దేశంలో ఉన్న ప్రజలందరికీ దిక్సూచిలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. అంబేద్కర్ ఇజాన్ని మేము నమ్మము, మేము పాటించము అని తెలుగుదేశం పార్టీ వాళ్లు స్టాండ్ తీసుకున్నారేమో చెప్పాలి. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ఘటన మీద రెస్పాండ్ అయ్యి సమగ్ర విచారణ జరిపి ఎవరైతే […]
Read Moreకవితకు సోమవారం బెయిల్?
(వాసు) ఎమ్మెల్సీ కల్వకంట్ల కవితకు సోమవారమే బెయిల్ మంజూరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు రానుంది. వారం రోజుల పాటు ఢిల్లీలో హైలెవల్ సీక్రెట్ చర్చలు జరిపి వచ్చిన కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్‌లో మెడికల్ గ్రౌండ్స్ పై కవితకు బెయిల్ వస్తుందన్న సంకేతాలు ఇచ్చారు. వచ్చేవారం కవితకు బెయిల్ వస్తుందని.. ప్రాసెస్ లో ఉందని […]
Read More