6.5 శాతం వద్దే రెపో రేటు..

ముంబయి, ఆగస్టు 8:విశ్లేషకుల అంచనాలకు అనుగుణం గానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం ప్రకటించారు. రెపోరేటు (Repo rate) ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. 2023 ఫిబ్రవరి నుంచి కేంద్ర బ్యాంకు దీన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా […]

Read More

దక్షణ భారత దేశానికి గోల్డ్ హబ్ గా మంగళగిరి

చేనేత కళాకారుల ఆదాయం పెరిగేలా కార్యచరణ పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధి ఎజెండా ప్రతి అడుగు సమస్యల శాశ్వత పరిష్కారం వైపే పేదరికం లేని మంగళగిరి కోసం నా నిరంతర కృషి పద్మశాలీయ బహూత్తమ సంఘం సామాజిక సేవలు భేష్ మంగళగిరిలో కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన లోకేష్ మంగళగిరి: పద్మశాలీయ బహూత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్నివర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల […]

Read More

పదవుల పండగ ఎప్పుడు?

– అందరి ఆశలూ నామినేటెడ్‌పైనే – జనసేన-బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలున్న చోటనే ఆశలు – టీటీడీ నుంచి డిప్యూటీ స్పీకర్, విప్‌ల వరకూ పెండింగే – ఢిల్లీలో ఏపీ అధికార ప్రతినిధి, ప్లానింగ్‌బోర్డు ఉపాధ్యక్షుడి వరకూ పెండింగ్ – బుచ్చయ్య చౌదరికి ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవి? – సలహాదారులుంటారా? లేదా? – సీఎం సీపీఆర్‌ఓ కూడా లేని వైచిత్రి – నామినేటెడ్ చైర్మన్లు, డైరక్టర్ల పదవుల కోసం తమ్ముళ్ల […]

Read More

రఘురామరాజు.. సీఐడీ దెబ్బలు.. ఒక క్విడ్ ప్రో కో!

– గుంటూరులో డాక్టర్ ప్రభావతి బిల్డింగ్.. ప్రత్యేకం! – రఘురామకృష్ణంరాజును చిత్రహింలు పెట్టిన నాటి సీఐడీ – ఆయనకు గాయాలేమీ లేవని సర్టిఫై చేసిన డాక్టర్ ప్రభావతి – సంబంధం లేని వైద్యులతో రఘురామరాజుకు వైద్య పరీక్షలు – కేసు షీటు కూడా ఇవ్వని దారుణం – గుంటూరు వైద్యుల నివేదికను కొట్టిపారేసిన సికింద్రాబాద్ మిలటరీ వైద్యులు – కాళ్లకు గాయాలయ్యాయని ధృవీకరణ – డాక్టర్ ప్రభావతి భర్త వైసీపీలో […]

Read More

కేంద్ర నిధులతో రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు

-పార్లమెంట్ లో ఫైనాన్స్ బిల్ పై ఎంపీ రఘునందన్ రావు ఢిల్లీ: పార్లమెంట్ లో ఫైనాన్స్ బిల్ పై ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, దేశ అభివృద్ధి దిశలో మోడీ సర్కారు తీసుకుంటున్న చర్యలు, పారదర్శకత మరియు GST అమలు వల్ల ప్రజలకు కలిగిన లాభాలను వివరించారు. తెలంగాణ సర్కారు పై తీవ్ర విమర్శలు చేస్తూ, కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా ఉపయోగించలేదని, తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. ఇన్కమ్ […]

Read More

జర్నలిస్టులకు వ్యక్తిగత ఇన్సూరెన్స్ కాపీల పంపిణీ

వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో మీడియా మిత్రులు ఆత్మీయ సమ్మేళనం బుధవారం జరిగింది. ప్రతి సంవత్సరంలాగనే ఈ ఏడాది కూడా జర్నలిస్టులకు శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ద్వారా వ్యక్తిగత ఇన్సూరెన్స్ కాపీలను వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలుపగా, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఫౌండేషన్‌ […]

Read More

చేనేత కళాకారులకు వివిధ పథకాలతో ప్రోత్సాహం

– కలెక్టర్‌ నాగలక్ష్మి గుంటూరు, మహానాడు: చేనేత పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కళాకారులకు అధిక ఆదాయం అందించి వారి జీవన ప్రమాణాల పెంపుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా రాయితీతో ఆర్దిక సహాయం అందించి ప్రోత్సహిస్తుందని కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. కలెక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ హాలులో ​బుధవారం 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగలక్ష్మీ మాట్లాడారు. స్వాత్రంత్య […]

Read More

వినుకొండపై నిర్లక్ష్యమే… జగన్ ‘డొక్కు’ పరిపాలనకు నిదర్శనం!

– ఎమ్మెల్యే ఆంజనేయుల విమర్శ వినుకొండ, మహానాడు: జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక్క కొత్త బస్సు కూడా వినుకొండకు కేటాయించకపోవడం జగన్ డొక్కు పరిపాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణం ఆర్టీసీ డిపోలో బుధవారం కొత్త బస్సు సర్వీసులు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. ఇప్పటి వరకు 13 కొత్త బస్సులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అయిదేళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక […]

Read More

రైతు భరోసా ఎగ్గొట్టారు ..పంటలకు బోనస్ బోగస్ చేశారు

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఆంజనేయ గౌడ్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో వారు రైతు రుణమాఫీ, అవినీతి, రాజకీయ సమస్యలు గురించి మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, “రైతు రుణ మాఫీ రైతు పక్షం కాదు, ప్రభుత్వ పక్షమని మొదట్నుంచి చెబుతూనే ఉంది. అర్హులై […]

Read More

సాంస్కృతిక వారసత్వానికి సజీవ సాక్ష్యం…చేనేత

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్వీట్ నాకు ఇటీవల ఢిల్లీలోని ఒక ఖాదీ దుకాణాన్ని సందర్శించే అవకాశం లభించింది. ఇది నైపుణ్యం కలిగిన కళాకారులు, చేనేత కార్మికులకు నిజంగా గొప్ప రోజు.. అంతేకాదు, జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వకారణం. మన సాంస్కృతిక వారసత్వం, సజీవ సంప్రదాయాల పట్ల గౌరవం చూపడం కొనసాగిద్దాం. స్థానిక హస్తకళకు మద్దతు ఇవ్వడానికి మేము అంకితభావంతో ఉన్నాం.

Read More