-అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి -HUJ-TUWJ నేతలు హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అమానుషంగా పోలీసులు లాక్కెళ్లడం అప్రజాస్వామికమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(HUJ) అధ్యక్షులు శిగ శంకర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజులు […]
Read Moreకేతిరెడ్డి- మీరూ ఓదార్చుకోండి
– కేటీఆర్‌కు మంత్రి సత్య కౌంటర్ – సత్య ఎక్స్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన కేటీఆర్ అమరావతి: ఏపీ మంత్రి సత్యకుమార్- బీఆర్‌ఎస్‌వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదికగా కౌంటర్-ఎన్‌కౌంటర్ నడిచింది. చివరాఖరకు సత్య సంధించిన వ్యంగ్యాస్త్రాలు భరించలేక కేటీఆర్, తన ఎక్స్ అకౌంట్‌లో సత్యను బ్లాక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘నిరంతరం ప్రజల మధ్య ఉండే కేతిరెడ్డి లాంటి వాడు కూడా ఓడిపోవడం ఆశ్చర్యపరిచింద’న్న కేటీఆర్ వ్యాఖ్యలపై […]
Read Moreప్రకాశం బ్యారేజ్ ఎడమ కాల్వలకు నీరు విడుదల చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
కృష్ణా తూర్పు డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి విడుదల 11 నియోజక వర్గాల్లో 35 మండలాల్లో లక్షలాది ఎకరాలను స్టిరీకరించడమే లక్ష్యంగా సాగు నీరు విడుదల కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నీటి విడుదల రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరిచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది తాగునీరు సాగునీరు అన్ని ప్రాంతాలకు అందించేలా నీటి విడుదల చేశాం పులిచింతలలో 35 టీఎంసీల నీరు ఉండే అవకాశం ఉన్నా 0.5 […]
Read Moreమరికాసేపట్లో కృష్ణ డెల్టాకు సాగునీటి విడుదల
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణ డెల్టాకు మరికొద్ది సేపట్లో అధికారులు సాగునీటిని విడుదల చేయనున్నారు. పోలవరం కుడి కాలువ (పట్టిసీమ) ద్వారా గోదావరి జలాల కృష్ణా నదిలోకి చేరుకోవడంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద 11.01 అడుగుల మేర నీటి నిలువలు చేరాయి. దీంతో గోదావరి జలాలను మరి కాసేపట్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర విడుదల చేయనున్నారు.
Read Moreసూర్యలంక బీచ్ కు అనుమతి
-బాపట్ల రూరల్ సీఐ వై శ్రీహరి.. గత కొంతకాలంగా సూర్యలంక బీచ్ లో యాత్రికులను అనుమతించడం నిషేధించారు.. చీరాల రామాపురం బీచ్ అలాగే సూర్యలంక సముద్ర తీరంలో కొంతమంది యువకులు గల్లంతవడంతో సముద్ర తీరంలో పర్యాటకులను నిషేధించడం జరిగింది. అయితే బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఉత్తర్వులు మేరకు అలాగే వాతావరణ శాఖ సలహా మేరకు బాపట్ల మండలంలోని సూర్యలంక బీచ్ […]
Read Moreప్రజలు ఛీ కొట్టినా హత్యా రాజకీయాలను వీడని వైసీపీ
• అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్త ఆదెప్పను పొట్టన పెట్టుకున్న వైసీపీ గూండాలు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్ అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరిలో టీడీపీ కార్యకర్త గొల్ల ఆదెప్ప హత్య బాధాకరం. కర్ణాటక వెళ్లి తిరిగివస్తున్న ఆదెప్పను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు అతనిపై కత్తులతో దాడి చేసి నరికి చంపారు. యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బాటలోనే వైసీపీ రౌడీ […]
Read Moreనారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ
గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డులు, పెన్షన్ లు పునరుద్ధరించండి! అమరావతి: గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించి ఆదుకోవాలంటూ ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ, శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న“ప్రజాదర్బార్ కు” విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. 15వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని.. ఆర్థిక […]
Read Moreఏం జరుగుతోంది?
కొత్తగా కొలువుతీరిన కూటమి సర్కారు, ఎవరు అస్మదీయులో ఎవరు తస్మదీయులో తెలుసుకోలేక తికమక పడుతోంది.ఫలితంగా గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో జగన్ విధేయ అధికారులుగా పనిచేసిన వారంతా, తిరిగి దొడ్డిదారిన మెయిన్ లైన్‌లోకి వస్తుండటం.. కూటమి కార్యకర్తలను ఆగ్రహ పరుస్తోంది. ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది, ఆ తర్వాత తుళ్లూరు సిఐ శ్రీనివాసరావు నియామకాలు కార్యకర్తల కన్నెర్రకు గురి చేశాయి. తాజాగా సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న.. […]
Read Moreగ్రామాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ
త్వరలో నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సమీక్షకు వచ్చే అవకాశం గ్రామాల వారి నివేదికలు సిద్ధం చేయండి మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అవనిగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తుంగల సుమతి అధ్యక్షతన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. […]
Read Moreవినతులు స్వీకరించిన మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి
అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంగళవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మంత్రిని కలిశారు. చాలా ఏళ్ల నుంచి వసతి గృహాల్లో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నామని తమను ఆప్కోస్ […]
Read More