హైడ్రా అంటే ఒక భరోసా!

– కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్‌, మహానాడు: హైడ్రా అంటే ఒక భరోసా అని… ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువుగా సోషల్ మీడియానే హైడ్రాను ఎక్కువగా ప్రచారం చేస్తోంది. అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో […]

Read More

బుచ్చమ్మది రేవంత్ ప్రభుత్వం చేసిన హత్య!

– హైడ్రా పేరిట ఇప్పటికే మూడు ఆత్మహత్యలు – కూల్చివేతలు కాదు నిలబెట్టడం నేర్చుకో రేవంత్ – వెంటనే ఆఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి – ఎవరికోసం ఈ మూసీ సుందరీకరణ? ఎవరికి మేలు చేసేందుకు ఈ కూల్చివేతలు? -మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, మహానాడు: కూకట్పల్లి నియోజకవర్గం నల్లచెరువు బఫర్ జోన్ లో ఉన్న బుచ్చమ్మ హైడ్రా అధికారుల వేధింపులు భరించలేక, ఇల్లు ఎప్పుడు కూలగోడతారో తెలువక […]

Read More

ఇది మంచి ప్రభుత్వం

పారదర్శకంగా… పక్షపాతరహితంగా… ప్రతిభ, సమర్థత, నిబంధనలే కొలమానంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీలు సిఫార్సులు… ఒత్తిళ్ళు… లంచాలకు తావు లేకుండా బదిలీలు గ్రామ స్థాయి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యాలు అందుకొనే దిశగా అడుగులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి పాలన మొదలై 100 రోజులు దాటింది. ముందుగా శాఖాపరమైన అధ్యయనం చేసి ప్రజా ప్రయోజనం, అభివృద్ధే లక్ష్యంగా నేను చేపట్టిన శాఖల్లోని పథకాలను పకడ్బందీగా […]

Read More

రాష్ట్ర వ్యాప్తంగా చేనేత ఎగ్జిబిషన్లు

– మంత్రి సవిత విజయవాడ, మహానాడు: చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు, హ్యాండ్లూమ్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖమంత్రి ఎస్.సవిత తెలిపారు. విజయవాడ నగరంలోని పీవీపీ స్క్వేర్ మాల్ లో ఏర్పాటుచేసిన హాండ్ల్యూమ్ బజార్ ను శనివారం ఆమె జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, చేనేత కార్మికులకు, పరిశ్రమ […]

Read More

కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు దళితులను తెరపైకి తెచ్చిన జగన్‌!

• కల్తీపై మాట్లాడమంటే జగన్ రెడ్డి పులకేసిలా వ్యవహరిస్తునారు.. – ఆయనకు పులకేసి 3 అనో 4 అనో పేరు పెట్టాలి • జగన్ వేషాలు జనం నమ్మరు • టీడీపీ హయాంలోనే దళితులకు టీటీడీ బోర్డులో మెంబర్లు గా ఇచ్చారు • జగన్ ఒక్క బోర్డు మెంబర్ నైనా దళితులను టీటీడీలో నియమించారా?.. – దళితురాలినైన నన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు • జగన్ కు హిందుత్వంపై విశ్వాసం లేదు […]

Read More

శ్రీవారి ముందు నిలబడే ధైర్యం జగన్‌కు లేదు!

– ఆ భయంతోనే తిరుమల పర్యటన రద్దు – లడ్డూ ప్రసాదం కలిపి పాపం ఊరికే పోదు – భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మాజీ సీఎం కు శిక్ష తప్పదు – రామలింగేశ్వర స్వామి మోసం చేసిన బొల్లా – ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపణ నరసరావుపేట, మహానాడు: అంత్యంత పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ చేశారు కాబట్టే సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ముందు నిలబడే […]

Read More

దళితులను రెచ్చగొడుతూ జగన్‌ పెద్ద కుట్ర!

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆరోపణ గుంటూరు, మహానాడు: మాజీ సీఎం జగన్‌ దళితులను రెచ్చగొట్టి గొడవలు పెట్టాలని పెద్ద కుట్రకు తెర లేపారని, దళితులు కూడా హిందువులే అనే విషయం జగన్ మర్చిపోయారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన చంద్రమౌళి నగర్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా […]

Read More

పరస్పర అభివృద్ధిలో పలుపంచుకుందాం

– గ్లోబల్ సిటీ హైదరాబాద్ కు పెట్టుబడులతో తరలిరండి – అమెరికన్ కంపెనీలతో కలిసి తెలంగాణ వ్యాపార బంధాలు మరింత బలోపేతం -వినూత్న ఆవిష్కరణలు, నిలకడతో కూడిన అభివృద్ధి కి బాటలు వేద్దాం -హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో మరిన్ని అవకాశాలు – మైన్ ఎక్స్ పో ఇంటర్నేషనల్ సదస్సులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఇంధన శాఖ మంత్రి మట్టి విక్రమార్క మల్లు పిలుపు హైద‌రాబాద్‌: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పునరుత్పాదక […]

Read More

చంద్రబాబు నోటిని ఆ వెంకటేశ్వర స్వామే శుద్ధి చేస్తున్నాడు

– మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) – కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై పాలకుల కలంకిత మాటలను నిరసిస్తూ మచిలీపట్నం బచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు – ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పేర్ని నాని, నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ పేర్ని కిట్టు మచిలీపట్నం : నిన్నటి వరకు తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చంద్రబాబు నానా యాగీ చేశాడు. నిన్నటి రోజున […]

Read More

జగన్‌కు మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా?

హైడ్రా కూలుస్తున్న ఇళ్లన్నీ హిందువులవే – కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడుతున్న ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా? అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ నిలదీశారు . ఎవరి మత సాంప్రదాయానికి సంబంధించి వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయన్నారు. హిందువులపై, తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడిన జగన్ మరింత అపవాదును మూటగట్టుకున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర […]

Read More