– ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తా – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్ హెచ్‌ఆర్‌డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజి శాఖల మంత్రి గా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం కల్పించిన చంద్రబాబు గారికి ధన్యవాదాలు. నాడు పల్లె సేవే పరమాత్ముడి సేవ అని భావించి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాల రూపురేఖలు మార్చాను. ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా అనేక కంపెనీలు […]
Read More‘ఉమ్మడి కృష్ణా’కు పెద్దపీట
– కొల్లు రవీంద్రకు గనులు మరియు భూగర్భ, ఎక్సైజ్ శాఖలు – కేపీ సారథికి సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ – గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించిన కొల్లు – వైఎస్ఆర్ మంత్రివర్గంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా వ్యవహరించిన సారథి (రమణ) ఉమ్మడి కృష్ణాజిల్లా నుండి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథిలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]
Read Moreయడియూరప్పను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ లీడర్ యడియూరప్పను జూన్ 17 వరకు అరెస్ట్ చేయొద్దని ఆ రాష్ట్ర హైకోర్టు సీఐడీ ని ఆదేశించింది. ఆయన జీవిత చరమాంకంలో ఉన్నారని, అనారోగ్య సమస్యలూ ఎదుర్కొంటున్నారని కోర్టు పేర్కొంది.కాగా పోక్సో చట్టం కింద యడియూరప్ప పై కేసు నమోదవగా నిన్న ఆయనకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో యడ్డీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
Read Moreతలెత్తుకు తిరుగుదాం
-మంచి చేసి ఓడిపోయాం -మాజీ మంత్రి రోజా ఎన్నికల్లో వైసీపీ పరాభవంపై మాజీ మంత్రి రోజా తొలిసారి స్పందించారు. ‘చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి కానీ మంచి చేసి ఓడిపోయాం.గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం’ అని Xలో పోస్ట్ చేశారు. కాగా నగరిలో రోజాపై టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ రెడ్డి 45వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Read Moreపవన్ విజయం వెనుక నమ్మలేని నిజాలు
– పవన్ కల్యాణ్.. రేపటి భవిష్యత్తు! -నేటి విజయమే సేనాని వ్యూహం కాదు ఆంధ్ర ప్రదేశ్ లో రెడ్డి, కమ్మ ఆధిపత్య పార్టీలు కాకుండా తృతీయ ప్రత్యామ్నాయం రావాలి. అధికార సాధన దిశగా అడుగులు వెయ్యాలి అనేది ఏడూ దశాబ్దాల పాలిత వర్గాల కల. ఈ కలను సాధించిన మొదటి వ్యక్తి కొణెదల పవన్ కళ్యాణ్. ఏపీలో తృతీయ ప్రత్యామ్న్యాయం రావాలని ఒక రామ్ మనోహర్ లోహియా, ఒక అంబెడ్కర్, […]
Read Moreపెద్దిరెడ్డి కుటుంబం దోచుకున్నది కక్కించాలి
-పెద్దిరెడ్డి పాపాలపై కమిటీ వేయాలి – గత అయిదేళ్ల అరాచకాల నిగ్గు తేల్చాలి – బాధితులకు న్యాయం చేసి, దోషులను శిక్షించాలి – ముఖ్యమంత్రి చంద్రబాబుకి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ లేఖ అధికారం అడ్డం పెట్టుకొని.. అరాచకాలు, అక్రమార్జన చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చి, అక్రమాలు బయట పెట్టేందుకు కమిటీలను నియమించాలని.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బీసీ […]
Read Moreరుణమాఫీ ప్రతి ఒక్కరికి చేయాలి
-రైతులకు సాయంపై రంధ్రాన్వేషణ చేస్తారా ! -రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలి -ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయం -కాంగ్రెస్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటు -రైతులు ఎవరైనా రైతులే -ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేయాలి – రుణమాఫీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం ఏడు నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ […]
Read Moreశ్రీకాళహస్తి ఆలయంలో సాయికుమార్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి తెలుగు చలనచిత్ర హీరో సాయికుమార్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తి స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ అధికారులు సాయికుమార్ కుటుంబం సభ్యులను శేష […]
Read Moreటీచర్ టూ… హోమ్ మినిస్టర్
వంగలపూడి అనిత రాజకీయ ప్రస్థానం పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను హోం మంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా.. చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత.ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ.. పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి […]
Read Moreనాలుగు లైన్ల మహాద్భుతం
-ఇదో అద్భుతం -చార్‌ధామ్ క్షేత్రాలను కలుపుతూ 900 కిలోమీటర్ల రహదారి 12,000 కోట్ల వ్యయం ఛార్‌ధామ్ : 12,000 కోట్ల వ్యయంతో ఛార్‌ధామ్ లో భాగమైన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాధ్, బదిరీనాధ్ క్షేత్రాలను కలుపుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే 4 లైన్ల రహదారులు ఈ రహదారుల పొడవు 900 కి.మీ ఏ క్షేత్రం నుంచి ఏ క్షేత్రానికైనా నేరుగా వెళ్ళవచ్చు. ఇప్పటిలా కొంత దూరం వెనుదిరిగి ప్రయాణించాల్సిన అవసరం […]
Read More