50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు దిగుమతి

-తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె -భారీగా చేపల విక్రయా హైదరాబాద్: మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరం లోనే అతి పెద్దదైన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ కు మృగశిర కార్తెకు ఒక రోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. సాధారణ రోజుల్లో మార్కెట్‌ లో 15 టన్నుల […]

Read More

కూటమి సునామీకి కారణాలివే

– గెలుపునకు దోహదపడ్డ హామీలు (పులగం సురేష్) ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే సాదాసీదాగా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోలేదు. 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీని మట్టికరిపించేలా అంతకు మించిన ఫలితాలతో విజయదుందుభి మోగించింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎంపీల విషయానికొస్తే మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గానూ 21 స్థానాలను కైవసం చేసుకుంది. […]

Read More

నిజాలు చేదుగా ఉంటాయి..

యుద్ధం ముగిసింది ..అర్జునుడు హుందాగా కూర్చోగా రథం నగరానికి వచ్చింది… కృష్ణుడు అర్జునుడిని ఓరకంట చూస్తూ ” దిగు పార్ధా” అన్నాడు. పార్థుడు మొహం చిట్లించాడు ..చికాకుపడ్డాడు.. ఆనవాయితి ప్రకారం ముందుగా సారథి దిగి రథం యొక్క తలుపు తీసాక వీరుడు దిగుతాడు…….. దానికి విరుద్ధంగా ముందు సారథి దిగకుండా తనను దిగమనడంతో అర్జునుడి అహం అడ్డు అయింది… ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక… అర్జునుడు రథం దిగుతాడు. […]

Read More

జగన్ భజనపరుడు ముద్దాడ రవిచంద్ర

-ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చింది ఆయనే -అలాంటి ఐఏఎస్-ఐపిఎస్‌లకు కీలక బాధ్యతలు వద్దు ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రకు సీఎంఓలో కీలక బాధ్యత అప్పగించడంపై సీఎం చంద్రబాబునాయుడుతో కలసి ఎస్వీ యూనివర్శిటీలో చదివిన సామాజిక ఉద్యమకారుడు, వామపక్ష నేత టి.లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముద్దాడ మాజీ సీఎం జగన్ భక్తుడని, తెలుగు వారి హృదయాలను గాయపరిచిన ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చింది ఆయనేనని గుర్తు చేశారు. ఆ […]

Read More

అసలు విశ్వగురువు ఎవరు?

విశ్వగురువుకు విరిగె వెన్నెముక… ప్రాంతీయ గురువుల ఊత కర్రలే శరణ్యమాయెఇక…. చరిత్ర ముందుకాళ్ళతో ఎన్నడూ వెనుకకు నడవదని తెలుసుకో నాయక…… జగత్ గురువులైన… చరిత్ర నిర్మాతలైనా.. ఎవరు…..? ఎవరు……? మరెవరు…? మరి……. ప్రజా సమూహాలు కాక! ️ – సిహెచ్. సుధాకరరావు సాహితీ స్రవంతి. నెల్లూరు.

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ కు బెయిల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. తన తల్లి పెద్ద ఖర్మ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 10 నుంచి 14 వరకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కాగా BRS హయాంలో టాస్క్ ఫోర్స్ మాజీ DCP ప్రభాకర్ అధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యాపారవేత్తలు, హవాలా వ్యాపారం చేసే వ్యక్తుల నుంచి రూ. కోట్లు కొల్లగొట్టడంతో పోలీసులు […]

Read More

5 రోజుల్లో ₹579 కోట్లు సంపాదించిన హెరిటేజ్!

ఏపీలో చంద్రబాబు ఘన విజయంతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో 55% పెరిగాయి. ఇవాళ కూడా 10% పెరిగి అప్పర్ సర్క్యూట్ ని తాకాయి. జూన్ 3న (ఎన్నికల ఫలితాలకు ముందు రోజు) రూ.424గా ఉన్న హెరిటేజ్ షేర్.. ఇవాళ రూ.661కి చేరింది. తద్వారా ఆ కంపెనీ ప్రమోటర్ భువనేశ్వరి సంపద 5 రోజుల్లో రూ.579 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హెరిటేజ్ లో […]

Read More

తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్

– ఏపీలో తొలగింపు.. మరుసటి రోజే తెలంగాణలో పదవి ఏపీ మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆయన్ను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సలహాదారుగా నియమించింది. జగన్ ప్రభుత్వంలో ప్రధాన సలహాదారుగా ఉన్న ఆయన్ను నిన్ననే అక్కడి ప్రభుత్వం తొలగించింది. మరుసటి రోజే తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా నియమించడం విశేషం.

Read More

వైకాపా కుటుంబాలను రోడ్లమీద పడకుండా కాపాడిన దేవుడు

– కోట్లాది మందిని కాపాడిన కేకే (ఏ.బాబు) అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు, వైకాపా గెలుస్తోంది అని ఎగ్జిట్ ఫలితాలు చెప్పిన ఆరా మస్తాన్.. సొంత ఊర్లో టిడిపికి 637 ఓట్లు, వైసీపీకి 313 ఓట్లు పడ్డాయి. చిలకలూరిపేట మద్దిరాల ఆయన ఇంటి ఎదురుగా తెలుగు యువత వారు కేకే సర్వే ఎగ్జిట్ ఫలితాలను వెల్లడించిన కిరణ్ కొండేటికి కంగ్రాట్స్ చెబుతూ ఫ్లెక్సీ పెట్టారు. […]

Read More

బాబుతో పడిలేచిన స్టాక్‌మార్కెట్

అమెరికా లోని ఎస్ & పి గ్లోబల్ మార్కెట్ స్క్రీన్ పై.. నిన్నటి నుండి స్టాక్ మార్కెట్లు కోలుకోవడానికి కారకుడు అంటూ.. మన తెలుగు జాతి నాయకుడు నారా చంద్రబాబు నాయుడిని చూపుతూ.. పొగుడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు వాడి ఖ్యాతి, మన తెలుగు ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాలి. ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే వారు ఉన్నారు కాబట్టి, మనకు ఈ దృశ్యాన్ని ఫోటో తీసి పంపారు.

Read More