– ఈసీపై ఫలించిన కూటమి ఒత్తిళ్లు ఊహించిందే జరిగింది. ఆలస్యమైనప్పటికీ ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకూ వేటు వేసింది. ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వైనం అధికార వైసీపీకి షాక్ నిచ్చింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఎన్నికల వేళ విధులు సవ్యంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఈసీ బదిలీ వేటు వేసింది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని […]
Read More‘ఫ్యాను’కు ‘ఫ్యామిలీ’ పోటు
– కొంపలో కుంపటి! – జగన్ పార్టీకి కుటుంబపోరు – జగన్‌పై చెల్లెళ్ల తిరుగుబాటు – షర్మిల ప్రశ్నలకు జగన్ ఉక్కిరిబిక్కిరి – వివేకా హంతకులకు జగనన్న రక్షకుడంటూ నిందలు – జగనన్నకు మెదడు పనిచేయడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు – బూడి ముత్యాలనాయుడికి ఓటేయద్దన్న సొంత కొడుకు – మా నాన్నకు ఓటేయద్దని రోడ్డెక్కిన పుత్రరత్నం – మా నాన్నను నమ్మవద్దన్న ముగ్రగడ కూతురు క్రాంతి చైతన్య – పవన్‌కు […]
Read Moreభూమిని మింగాలనుకుంటే.. అదే మింగేసింది!
దురాశే నిండా ముంచేది ! మానవునికి ఎంత భూమి అవసరం అనే సందేహం ఒక మహారాజుకు కలిగింది ! ఇక ఆయన వెంటనే దగ్గరలో ఉన్న జగనయ్య అనే అతన్ని పిలిచి ” నీవు సుఖంగా జీవితం గడపటానికి ఎంత భూమి అవసరమోతెలుసుకోగోరు తున్నాను . రేపు ఉదయం బయలు దేరి సాయంకాలం లోగా ఎంత భూమి కావలయునో అంత భూమిని చుట్టి రావాలి …దాన్ని నీకు ఇచ్చేస్తాను ” […]
Read Moreభీకర సమరమా? బంతిపూల యుద్ధమా?
– ఇప్పటిదాకా జగన్ సర్కారును విమర్శించని బీజేపీ బాసులు – జగన్‌పై విమర్శలకు ప్రధాని మోదీ సైతం మౌనమే – అద తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌పై నిప్పులు – అమిత్‌షాదీ అదే దారి – ఏపీలో జగన్ సర్కారుపై దాడిలో మౌనరాగం – గడ్కరీ కూడా పొడిమాటలే – మోదీ-అమిత్‌పై పల్లెత్తు విమర్శ చేయని జగన్ – బీజేపీ రాష్ట్ర నేతలపైనే వైసీపీ నేతల గురి – మోదీ-అమిత్‌షా రాకపై కూటమి […]
Read Moreచంద్రబాబు… చించేశారు!
– రైతు పాసుపుస్తకాలపై జగన్ ఫొటో ఏమిటి? – ఆ భూమి జగన్ తాత మీకిచ్చారా? – వాళ్ల నాన్నేమైనా మీకిచ్చారా? – మన భూమి పుస్తకాలపై సైకో ఫొటో ఏమిటి? – సభల్లో జగన్ ఫొటోలున్న పాసుపుస్తకాలను చించేసిన చంద్రబాబు – సోషల్‌మీడియాలో లక్షల మంది లైక్ చేసిన వైనం ( మార్తి సుబ్రహ్మణ్యం) చంద్రబాబు నాయుడుకు కోపమొచ్చింది. ఎందుకంటే ఆయనపై కేసులు పెట్టినందుకు కాదు. ఆయనను జైలులో […]
Read Moreదొంగోడి చేతికి తాళమే, ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్
టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ ప్రజాగళం సభలో పాల్గొన్నారు. కాకినాడ ప్రజాగళం సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తుంటే కేక పుట్టిస్తోందని అన్నారు. ఇది మనకు అత్యంత కీలక సమయం అని, మే 13వ తేదీన జరిగే పోలింగ్ రాష్ట్ర గతిని మార్చాలని పిలుపునిచ్చారు. సమయం లేదు… జాగ్రత్తగా ఉండాలి… ఇతరులను చైతన్యవంతులను చేయాలి… అబద్ధాలకోరు అయిన ఈ సైకో ముఖ్యమంత్రిని ఏం చేయాలి? అంటూ ప్రసంగం ప్రారంభించారు. […]
Read Moreఉత్తరాంధ్రలో నారా రోహిత్ పర్యటన
శ్రీకాకుళం, మహానాడు: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రముఖ సినీనటుడు నారా రోహిత్ శనివారం విశాఖ, శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాల్లో పర్యటించారు. మన కోసం మన నారా రోహిత్ కార్యక్రమంలో భాగంగా ఆయన పలాస, ఎచ్చెర్ల, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మాట తప్పి మడమ తిప్పిన జగన్ రెడ్డికి ఎందుక ఓటు వేయాలి? అవినీతి, అరాచకాలకు నిలయంగా మారిన రాష్ట్రాన్ని మనమే కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. మెగా […]
Read Moreమద్య నిషేధంపై నవసందేహాలకు జవాబు చెబుతావా?
జగన్‌కు వై.ఎస్.షర్మిలారెడ్డి లేఖ కడప, మహానాడు: రాష్ట్రంలో మద్య నిషేధంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి మరో ‘‘నవ సందేహాలు’’ పేరుతో లేఖ రాశారు. మీరు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ ఎక్కడ? పాక్షికంగా అయినా అమలు అవుతుందా? మూడు దశల్లో మద్య నిషేధం అన్నారు… నిషేధం అమలు చేశాకే మళ్లీ ఓటు అడుగుతా అన్నారు ఏమైంది? మద్యం అమ్మకాల్లో 20 వేల కోట్ల నుంచి 30 […]
Read Moreకేంద్ర ప్రభుత్వ సహాయంతో తీర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
అన్ని రంగాల్లోనూ ఆదాయ వనరుల సృష్టి కూటమి ప్రభుత్వంలో తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తాం పేదలకు ఆరోగ్య భరోసానిచ్చే ఆరోగ్య బీమా పటిష్టంగా అమలు పోలీసు విధుల్లో రాజకీయ జోక్యం ఉండదు కూటమి గెలుపు ఖాయమైంది.. భారీ మెజార్టీని ఇవ్వండి అవనిగడ్డ వారాహి విజయభేరీ సభలో పవన్ కళ్యాణ్ ‘గుజరాత్ తర్వాత దేశంలోనే అత్యంత భారీ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్ల రాష్ట్ర సముద్ర తీర […]
Read Moreకూటమి గెలుపు పక్కా…మెజారిటీ ఎంత వస్తుందనేదే లెక్క
యువశక్తిని రాష్ట్ర ప్రగతికి ఇంధనంగా మార్చాలి రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల ఛీత్కారం కనిపిస్తోంది. 15 ఏళ్ల బాలుడిని పెట్రోల్ పోసి తగులబెట్టి రూ.10 లక్షలు పరిహారం ఇస్తామన్న దుర్మార్గ ప్రభుత్వం ఇది పంట కాలువలు పూడిక తీయరుగానీ పేకాట కేంద్రాలకు రాష్ట్రాన్ని కేరాఫ్ చేశారు జగన్ భయపెట్టి నమస్కారం పెట్టించుకోవడం అలవాటు చేసుకున్నాడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టినవాడికి ప్రజల ఆస్తులు లాక్కోవడం […]
Read More