ఎన్ని కుట్రలు పన్నినా కూటమిదే ఘనవిజయం!

-ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు వైసిపి స్కెచ్ -కోయంబత్తూరుకు కూడా ఎపి గంజాయి వెళ్తోంది -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్ మంగళగిరి: అయిదేళ్ల అరాచకపాలనలో నరకం చూసిన రాష్ట్రప్రజలు కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజాతీర్పు మాకు అనుకూలంగా ఉంది, జగన్ ఎన్నికుట్రలు పన్నినా మా విజయాన్ని ఆపలేరని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం […]

Read More

ఏపీలోనూ తెలంగాణ తరహా ట్యాపింగ్ గత్తర

– తెలంగాణలో నాడు వెలమ అధికారులతో ఫోన్ ట్యాపింగ్ – ఏపీలో రెడ్డి సామాజికవర్గ అధికారులతో ట్యాపింగ్ ఆరోపణలు – బాబు, లోకేష్, పవన్, పురందేశ్వరి, జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు – లోకేష్ ఐఫోన్‌కు ట్యాపింగ్-హ్యాకింగ్ మెసేజ్‌తో బయటపడ్డ వైనం – డీజీపీ, ఏడీజీ సహా అడిషనల్ ఎస్పీలపై కూటమి ఫిర్యాదు – వారి పేర్లతో సహా ఈసీకి ఫిర్యాదు – మంత్రుల ఫోన్లపైనా నిఘా ఉంచారన్న […]

Read More

జగన్‌పై చెల్లెమ్మల జంగ్

– హంతకులను జగనన్న కాపాడుతున్నాడంటూ ఆరోపణ – అవినాష్ హంతకుడంటూ ఫైర్ – రోజూ అదే ఆరోపణల ప్రచారం -హంతకులు కావాలా? వైఎస్ బిడ్డ కావాలా అని ప్రశ్నలు – కొంగుపట్టుకుని అడుగుతున్నానని షర్మిల, సునీత అభ్యర్థన – మాకు న్యాయం చేయాలని ప్రజలకు అర్ధింపు – సునీత,షర్మిల సెంటిమెంట్ డైలాగులకు కరిగిపోతున్న మహిళలు – ఆడబిడ్డల ఆక్రోశంతో మహిళల కంట కన్నీరు – ఆడబిడ్డలు రోడ్డెక్కారంటూ సానుభూతి – […]

Read More

తెలుగుదేశం పాలనలోనే బీసీలకు న్యాయం

నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వినుకొండ: బీసీలు అంటే తెలుగుదేశం…తెలుగుదేశం అంటేనే బీసీలని నరసరావుపేట టీడీపీ పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. శుక్రవారం సాయంత్రం వినుకొండ ఎంపీడీవో కార్యాలయం ఎదురు ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ అసెంబ్లీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విజయాన్ని కాంక్షిస్తూ జయహో బీసీ సభ నిర్వహిం చారు. నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున అన్ని కులాల చెందిన బీసీలు హాజ రయ్యారు. ఈ […]

Read More

నువు చెడ్డీ గ్యాంగ్‌ వెంట తిరిగినవా రేవంత్‌?

-ముఖ్యమంత్రి భాషేనా అది.. -ఉద్దెర మాటలు ఆపుతావా -హామీలు అమలుచేయకుండా దగా చేశావ్‌ -బీజేపీ, కాంగ్రెస్‌ చీకటి ఒప్పందాలు తెలుసు -కరీంనగర్‌ అభివృద్ధి కేసీఆర్‌ హయాంలోనే… -ప్రచారంలో మాజీ మంత్రి హరీష్‌రావు  కరీంనగర్‌, మహానాడు: ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ దగా చేసిందని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాజీ మంత్రి హరీష్‌రావు […]

Read More

తిరువూరులో నిజం గెలవాలి యాత్ర

కార్యకర్త కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ తిరువూరు, మహానాడు: నిజం గెలవాలి యాత్రలో భాగంగా తిరువూరు నియోజకవర్గం ఎ.కొం డూరు మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో పార్టీ కార్యకర్త గుగులోతు బాబ్ల (70) కుటుంబాన్ని నారా భువనేశ్వరి శుక్రవారం పరామర్శించారు. చంద్ర బాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో ఆయన మృతిచెందగా బాబ్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల ను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా […]

Read More

కొంగు చాచి అడుగుతున్నా…మాకు మీరే న్యాయం చేయాలి

-పులివెందుల బహిరంగసభలో షర్మిలారెడ్డి -తోడుగా పాల్గొన్న వివేకా కుమార్తె సునీత -జగన్‌ పులివెందుల పులిబిడ్డ కాదు..పిల్లి -మేం వస్తున్నామని లైట్లు తీశారట -అంటే ముఖ్యమంత్రి ఫెయిల్‌ అయినట్లేనా -అవినాష్‌రెడ్డికి భయం పట్టుకుందా… -ఈ జగన్‌ నాకు పరిచయం లేదు -సీఎం అయ్యాక ఆయన ప్రవర్తన మారింది -అధికారం అండగా హత్యా రాజకీయాలు -ప్రజలు నమ్మి ఓటేస్తే చేసేది ఇదేనా? -సొంత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఎందుకు? -ఐదేళ్లలో ఒక్క హామీ […]

Read More

రేపల్లెలో పసుపు సునామీ

-సిగ్గులేకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్ దిట్ట -ఇక్కడే రేపల్లె నియోజవర్గంలో అన్యాయంగా, బీసీ బిడ్డ అమర్‌నాథ్ గౌడ్ ని బలి తీసుకున్నారు ఈ వైసీపీ సైకోలు -జగన్, నువ్వు సభలు పెట్టాలంటే, చెట్లు నరకాలి, బస్సులు పెట్టి జనాలను తోలుకు రావాలి -మేము మీటింగ్ పెడితే, మా తమ్ముళ్ళు, హ్యాంగర్‌కి తగిలించి ఉన్న పసుపు చొక్కా వేసుకుని వచ్చేస్తారు -రేపల్లె ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]

Read More

వీవర్స్ శాలల ఏర్పాటుతో చేనేతల ఆదాయం పెంచుతాం

-రత్నాలచెరువు నివాసితుల ఇళ్లస్థలాలను రెగ్యులరైజ్ చేస్తాం! -పేదరికంలేని మంగళగిరి నా సంకల్పం…సాధించి తీరుతా! -మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో యువనేత లోకేష్ మంగళగిరి: తాను మంగళగిరి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక రత్నాలచెరువు ఎసైన్డ్, చెరువు పోరంబోకు భూముల్లో దశాబ్ధాలుగా నివసిస్తున్న వారికి బట్టలుపెట్టి పట్టాలు అందజేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రత్నాలచెరువు, తాడపల్లి రూరల్ వడ్డేశ్వరం రాధారంగ నగర్, తాడేపల్లి క్రిస్టియన్ పేటల్లో నిర్వహించిన […]

Read More

బాబు నివాసంలో ముగిసిన ఎన్డీయే నేతల సమావేశం

ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఇవాళ ఎన్డీయే నేతలు సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. మూడు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో, ప్రచార తీరు, క్షేత్రస్థాయి […]

Read More