చిన్నారులను కుక్కలపాలు చేస్తారా?

-కుక్క కాట్లకు చిన్నారులు బలవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు – మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్: “పసికందును పీక్కుతున్న కుక్కలు..” ఈ వార్త చూశాక నా మనసు కలచివేసింది. ఇంత హృదయ విదారక విషాద ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దుర్మార్గం. కుక్కకాట్లకు రాష్ట్రంలో చిన్నారులు బలవడం దురదృష్టకరం. కుక్కలు పీక్కు తినడం, కుక్కకాటుకు మరణాలు అనే వార్తలు రాష్ట్రంలో సర్వసాధారణంగా […]

Read More

సిగ్గు,శరం లేదా? రాజీనామా చేయండి

-పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉపఎన్నికల వణుకు – హరీష్ వేసిన నామినేషన్ ఏమైందో చెప్పాలి – పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడు – అరికెపూడి గాంధీ నకిలీ గాంధీ – కడియం శ్రీహరి పచ్చి మోసగాడు – కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను – రేవంత్ రెడ్డి మోసం చేశారు – తడి బట్టతో రేవంత్ రెడ్డి వారి గొంతు కోశారు – గాంధీ మా […]

Read More

శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైలకు హరీష్ రావు శుభాకాంక్షలు

హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వంలో నిర్వహించిన రిక్రూట్మెంట్ లో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరుతున్న 547 మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులకు శుభాకాంక్షలు.ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలు దాటి గౌరవ ప్రదమైన పోలీసు ఉద్యోగంలో చేరుతుండటం మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు నిజమైన పండుగ రోజు. విధి నిర్వహణలో నీతి, నిజాయతీగా వ్యవహరించి, శాంతి భద్రతలు కాపాడటంలో నిర్విరామ కృషి చేయాలని కోరుతున్నాను.వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో […]

Read More

డబ్బుల కోసం గంజాయి సాగును చట్టబద్దం చేస్తారేమో?

– హిమాచల్ మోడల్‌ను తెస్తారా? – ఉద్యోగులకు పీఆర్సీ లేదు, డీఏ లేదు – మీరు వేసిన ఒక్క కొత్త రోడ్డు చూపెట్టూ. – ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. మరి అప్పు దేనికోసం తెచ్చారు? – బీఆర్ ఎస్ నేత డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి హైదరాబాద్: హిమాచల్ లో కాంగ్రెస్ అధికారం లో ఉంది. అక్కడ నిధుల కోసం గంజాయి సాగును చట్టబద్దం చేసే చట్టం తెచ్చారు. తెలంగాణ లో […]

Read More

వరదలపై జగన్ బురద రాజకీయం!

• 9 రోజులు అవిశ్రాంతంగా పనిచేసిన సీఎం ఇంటికి చేరుకున్నారు • సర్కారు సహాయక చర్యలను లోకం చూసింది • జగన్ లక్ష్యం ప్రభుత్వాన్ని విమర్శించడమే.. • భారతీరెడ్డిది రాత.. జగన్ రెడ్డిది కూత.. • మీరు వ్యాపార భాగస్వాములా..? – నేను రాజీనామా చేస్తా… మీరూ చేయండి • తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సవాల్‌ మంగళగిరి: వరదలపై జగన్ బురద రాజకీయం చేయడం సిగ్గుచేటని తిరువూరు […]

Read More

వరద బాధితులకు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ అండ

– వరద బాధితుల సహాయార్ధం రూ.4 లక్షల రూపాయల విరాళాన్ని చంద్రబాబుకు అందచేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదవేగి : ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే వారికి అండగా నిలబడటం చింతమనేని నైజం అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి నిరూపించారు. ఇటీవల జరిగిన వరదల వల్ల ముంపుకు గురైన ప్రజలను ఆదుకునేందుకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ తరఫున నాలుగు […]

Read More

రొయ్యూరులో కేంద్ర బృందం పర్యటన

పామర్రు: కృష్ణా జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో పామర్రు నియోజకవర్గంలో తోట్ల వల్లూరు మండలంలో రొయ్యూరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నియోజకవర్గంలో వరద నష్టం కేంద్ర బృందానికి వివరించారు పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా కేంద్ర బృందాన్ని కలిసి వరద నష్టం వివరించి, సంబంధిత ఛాయాచిత్రాలు […]

Read More

రైతు రుణాలను రీ షెడ్యూల్ చేయాలి

నష్టపరిహారం పూర్తిగా చెల్లించాలి కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి అనీల్ సుబ్రహ్మణ్యంకు బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి వినతి యనమల కుదురు లో కేంద్ర బృందాన్ని కలసిన కిసాన్ మోర్చా నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద నష్టం అంచనా వేయడానికి విచ్చేసిన కేంద్ర బృందానికి విన్నపం విషయము: …భారీ వర్షాలు, వరదలు, విపత్తుల వలన నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ […]

Read More

ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత నాది

-పంట నష్టం ఎకరాకు రూ. 10వేలు అందిస్తాం… వరదల వల్ల నష్టపోయిన రైతాంగానికి అండగా ఉంటాం -పారదర్శకతతో, జవాబుదారీతనంతో ప్రతీ నష్టాన్ని సర్వే చేయిస్తాం -ఇళ్ళు ,ఉద్యానవన పంటలు,పశువులు నష్టాలపై ఈనెల 17వ తేదీ లోగా సర్వే చేసి పరిహారం అందిస్తాం-ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు -కొల్లేరు ప్రాంతంలో వరద నష్టాన్ని హెలికాప్టర్ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి  ఏలూరు, సెప్టెంబర్, 11 :  వరదలలో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే […]

Read More

ముంపు ప్రాంతంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటన

-వరద బాధితులకు అండగా ఉంటాం -ప్రజలకు నిత్యావసర సరుకులు -నీట మునిగిన పంటల పరిశీలన -నష్టపోయిన అందరినీ ఆదుకుంటాం -ఏపీలో కృష్ణా నదికి ఎన్నడూ రానంత వరద – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు మండలంలో అల్లూరు, పెద్దాపురం,జుజ్జురు,వెల్లంకి గ్రామాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన చేశారు. ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. దశాబ్దాల కాలంలో ఇటువంటి విపత్తును ఎన్నడూ చూడలేదన్నారు. సీఎం చంద్రబాబు కార్యదక్షత వల్లే నేడు […]

Read More