హైదరాబాద్: వినాయకుడి ఉత్సవాలతో పాటు, నిమజ్జన ఊరేగింపు కూడా బాలాపూర్ గణేష్తోనే మొదలుకావడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి గణనాథుడి విగ్రహాన్ని ఈ సంవత్సరం వినూత్నంగా తీర్చిదిద్దారు. తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో […]
Read Moreఎల్లుండి నుంచి 3 రోజులపాటు వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే
లండన్ వెళ్లాలన్న దృష్టి తప్ప ప్రజలను పట్టించుకుందామని ధ్యాస లేదు విజయవాడ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో విపత్తు సంభవించింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు ప్రజల రక్షణకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు ఎల్లుండి నుంచి 3 రోజులపాటు వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే ఇప్పటికే విజయవాడ నగర 32 వార్డుల్లో 184 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం లక్షకుపైగా మెడికల్ కిట్లు […]
Read Moreఅలిపిరి నడకమార్గంలో.. త్వరలో దివ్యదర్శనం టోకెన్ల జారీ
– తితిదే ఈవో శ్యామలరావు తిరుమల: కాలినడకన తిరుమల వచ్చే భక్తులకు త్వరలో అలిపిరి పాదాల మండపం వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీని పునఃప్రారంభించనున్నట్లు తితిదే ఈవో జె శ్యామలరావు తెలిపారు. అన్నమయ్య భవనంలో తితిదే డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు కేంద్రప్రభుత్వం నుంచి ప్రాథమికంగా అనుమతి లభించింది. దీనిపై త్వరలోనే రాష్ట్రప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ వెలువడనుంది. […]
Read Moreవిఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి వినాయకుడి ఆశీస్సులు ఉండాలి
– ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ :గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా సుఖసంతోషాలు, ప్రశాంతత, పాడిపంటలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్దికి ఆశీస్సులు అందించాలని ఎంపి కేశినేని శివనాథ్ కోరారు. వినాయక చవితి సందర్భంగా పశ్చిమ నియోజక వర్గం సితార సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో డూండీ గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల […]
Read Moreసీఎంఆర్‌ఎఫ్‌కు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఏడు కోట్ల 70 లక్షల విరాళం
– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ విజయవాడ: ఇటీవల కురిసిన అధిక వర్షాల కారణంగా విజయవాడ నగరంలో సంభవించిన వరద ముప్పు కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆ ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన అత్యవసరంగా జూమ్ మీటింగ్ లో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీలు మానవతా […]
Read Moreపల్లె పక్కలో ‘షిర్డిసాయి’ బాంబు
– పల్లెగుండె పగులుతోంది – క్వార్ట్‌జైట్ గనుల పేలుళ్ల భయంతో బీతిల్లుతున్న ఓర్వకల్లు – 2022లో 150 ఎకరాల లీజు తీసుకున్న షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ – పేరుకు గ్రామానికి దూరంగా గనుల పేరుతో అనుమతి – కానీ పల్లెజనం మధ్యలోనే షిర్డిసాయి గనుల బాంబు – 200 మీటర్లలోపు తవ్వకాలకు ఎలా అనుమతిస్తారన్న జనం – వ్యతిరేకిస్తున్న ఓర్లకల్లు గ్రామం – జగన్ జమానాలో ఇచ్చిన లీజును ఎందుకు రద్దు […]
Read Moreటీపీసీసీ ‘బొమ్మ’పడింది!
– పీసీసీ చీఫ్‌గా బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్ – ఖరారు చేసిన ఏఐసీసీ – నెగ్గిన రేవంత్ మాట – నిజమైన ‘మహానాడు’ కథనం – ముందే చెప్పిన ‘మహానాడు’ ( సుబ్బు) నాలుగవ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. […]
Read Moreనందిగం సరే.. మిగిలిన వారెక్కడ?
– సురేష్‌ది అరెస్టా? లొంగుబాటా? – పోలీసులు వచ్చేవరకూ ఇంట్లోనే ఉన్న నందిగం – మందుకొట్టే వరకూ పోలీసులు బయటే ఉన్నారా? – దళితకార్డు కోసమే నందిగం దొరికిపోయారా? – సకలశాఖ మంత్రి బృందమే సలహా ఇచ్చిందా? – అప్పిరెడ్డికి టీడీపీ నేతలే సహకరిస్తున్నారా? – ఆయనకు ఓ గుంటూరు రూరల్ పోలీసు అధికారి ఉప్పందిస్తున్నారా? – అప్పిరెడ్డితో గుంటూరు టీడీపీ నేతలకు వ్యాపార సంబంధాలు – దేవినేని అవినాష్, […]
Read Moreకొల్లిపర, తెనాలి మండలాల్లో పెమ్మసాని విస్తృత పర్యటన
-నీటి మునిగిన పంటలు, దెబ్బతిన్న ఇళ్ళ పరిశీలన – కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితులను ఆదుకుంటామని భరోసా తెనాలి, మహానాడు: నీట మునిగిన పంటల నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వపరంగా అండగా నిలుస్తాం… బీమా, సబ్సిడీ, ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకుంటాం… అన్నవరం – అన్నవరపు లంక మధ్యన వంతెన నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై మా వంతు ప్రయత్నం చేస్తాం… అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ […]
Read Moreయో.. చూసుకోబళ్ళా?
బాబూ.. నువ్వేంటీ? నీ వయసేంటీ? డైమండ్ జూబిలీకి వచ్చేశావు బాబాయ్ హార్డ్ వర్క్ తగ్గించు బాబాయ్ సీతయ్యకి తాతయ్యలాగా తయారయ్యావ్ నువ్వు జీవిస్తున్నది నీ జీవితం కాదు.. మా జీవితం మాకోసమైనా రిస్కులు చేయకయ్యా నువ్వు మాకు అపూర్వం.. నువ్వు మాకు అపురూపం ఇంటికి కూడా వెళ్ళకుండా తిరుగుతున్నావ్. నీ ఆలోచన ఎప్పుడూ జనం క్షేమం గురించే వుంటుందిలే గానీ, కాస్త నీ గురించి కూడా కాస్త పట్టించుకోవయ్యా బాబూ! […]
Read More