కంది సాగులో తెగుళ్ళతో జాగ్రత్త!

– రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇవ్వాలి – వ్యవసాయ శాఖ అధికారులకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన వెంకటాపురం, మహానాడు: రాప్తాడు నియోజకవర్గంలో కంది పంటకు ప్రమాదకర పురుగు వ్యాపించిందని.. దీని వలన పంట దెబ్బతింటుందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. రామగిరి మండలం వెంకటాపురం గ్రామ సమీపంలోని సొంత వ్యవసాయక్షేత్రంలో సాగు చేస్తున్న కంది పంటను వ్యవసాయ శాఖ అధికారులతో […]

Read More

కూటమి ప్రభుత్వ హయాంలోనే క్రీడాభివృద్ధి

– పూతలపట్టు శాసన సభ్యుడు మురళీమోహన్ పూతలపట్టు, మహానాడు: పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 68వ రాష్ట్ర స్ధాయి అండర్ -17 కుస్తీ పోటీలను పూతలపట్టు శాసన సభ్యుడు డాక్టర్ కలికిరి మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. యాదమరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న కుస్తీ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాభివృద్దికి అవసరమైన అన్ని […]

Read More

ఏపీకి ఆక్సిజన్ అందించింది ప్రజలే..

– రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దే వరకు నిద్రపోను – సీ ప్లేన్ డెమో ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ, మహానాడు: రాష్ట్రంలో సీ ప్లేన్ రవాణా సౌకర్యం కల్పించడం శుభపరిణామమని.. భవిష్యత్తులో ఎయిర్ పోర్టుల కంటే సీ ప్లేన్ ద్వారా మెరుగైన రవాణా సౌకర్యం లభించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సీ ప్లేన్ ప్రయాణం వినూత్న అవకాశం.. ఇటువంటివి అందిపుచ్చుకోవడం […]

Read More

వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటాం

– పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి చిత్తూరు, మహానాడు: తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుచేయలేదని ప్రశ్నిస్తున్న ప్రజలపై, వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి అక్రమ అరెస్టులు చేయాలని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నదని ఆ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. […]

Read More

వైద్య వృత్తి దేవుడిచ్చిన వరం

-ఈ వృత్తిని చాలెంజ్ గా తీసుకోవాలి – విద్యార్థులు పాజిటివ్ గా ఆలోచించాలి -మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని మంగళగిరి, మహానాడు: ప్రజలకు సేవ చేయడానికి దేవుడు ఎంపిక చేసుకున్న సాధనాలే వైద్యులు. అది ఒక్క వైద్యులకు మాత్రమే దక్కిన గౌరవం. ప్రతి రోగి బాధను తన బాధగా భావించగలిగిన నాడు ఒక్క తప్పు కూడా జరగదని రూరల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి […]

Read More

ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్యసేవలు ఉండాలి

– ఎమ్మెల్యే గళ్లా మాధవి గుంటూరు, మహానాడు: ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి నిరుపేదలు వచ్చి వైద్యం తీసుకుంటారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా వారికి మెరుగయిన వైద్య సేవలు అందించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరెంటెండ్‌గా నియమితులయిన డాక్టర్ ఎస్.ఎస్.వి రమణ శనివారం గళ్లా మాధవిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వ […]

Read More

గవర్నర్ తో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ

అమరావతి, మహానాడు: గవర్నర్ అబ్దుల్ నజీర్ తో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోయే ముందు గవర్నరుతో మంత్రి పయ్యావుల మర్యాద పూర్వకంగా కలిశారు. బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వం ప్రాధాన్యతలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మంత్రి పయ్యావుల ఆయన వివరించారు.

Read More

వైసీపీ పాలనలో నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు 2 లక్షలకు పైగా…!

– కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు కట్టుబడి ఉంది – మాజీ మంత్రి పీతల సుజాత మంగళగిరి, మహానాడు: వైసీపీ పాలనలో 2,04,414 నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు జరిగాయని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. ఇక్కడి తెలగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహిళల వ్యక్తిత్వం హననం చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెట్టిన, పెడుతున్న జగన్ ముఠాని వదిలిపెట్టేదిలేదు. వైసీపీ […]

Read More

వర్రా రవీంద్రా రెడ్డికి వైసీపీ నుంచే ప్రాణ హాని!

– పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవి సెల్ఫీ వీడియో రిలీజ్ పులివెందుల, మహానాడు: వర్రా రవీంద్ర విషయంలో వైసీపీ డ్రామాలు ఆడుతోంది. వైసీపీ వాళ్ళే సోషల్ మీడియాలో లీకులు ఇస్తూ అరెస్టు చేశారు అంటారు… వాళ్ళే తప్పించుకున్నాడు అని పోస్టులు చేస్తున్నారు. వైసీపీ నుంచే అతని ప్రాణానికి హాని ఉందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పులివెందుల ఇన్‌ఛార్జి బీటెక్ రవి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అతనికి ప్రాణ హాని […]

Read More

ఆర్డీవో మురళి అరెస్ట్!

తిరుపతి, మహానాడు: ఆర్డీఓ మురళిని అరెస్టు చేశారు. తిరుపతిలో అరెస్ట్ చేసి ఏక కాలంలో తిరుపతి, మదనపల్లెలో గల మురళి ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మదనపల్లె రూరల్ పొన్నూటిపాళ్యం వీఆర్వో శేఖర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు చేస్తున్నారు.

Read More