బుగ్గన బంధువుకు భూమిని కట్టబెట్టిన రెవెన్యూ అధికారులు!

• వైసీపీ నేతలకు తొత్తులుగా నాటి ఉద్యోగుల వైఖరి • అప్పు ఇచ్చిన డబ్బులు అడుగుతుంటే ప్రాణాలు తీస్తామని బెదిరింపులు • పని కల్పిస్తానని విదేశాలకు తీసుకెళ్లి చిత్రహింసలు • గ్రీవెన్స్‌లో నేతలకు మొరపెట్టుకున్న బాధితులు మంగళగిరి, మహానాడు: వైసీపీ నేతలకు సహకరిస్తూ.. తమ భూమిని అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువు బీఆర్సీ బుగ్గారెడ్డికి అక్రమంగా రెవెన్యూ అధికారులు ఆన్ లైన్ చేశారని.. దీనిపై నాడు ప్రశ్నిస్తే […]

Read More

రాహుల్ మౌనం వెనుక అర్థం ఏమిటి?

– బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ పివి ప్రతాప్ రెడ్డి సూటి ప్రశ్న విజయవాడ: కెనడా లో హిందువుల పై దాడులు, అదేవిధంగా హిందూ దేవాలయాలు పై దాడులు జరుగుతుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని బిజెపి ప్రశ్నిస్తోంది. గాజా లో దాడులు జరిగితే రాహుల్ గాంధీ ఖండించి కెనడా విషయంలో మౌనం వహిస్తున్నారని బిజెపి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ పివి ప్రతాప్ […]

Read More

టీచర్ నియోజకవర్గ ఎన్నికల పరిథి ఇదీ!

– స్పష్టత ఇచ్చిన ఎన్నికల కమిషన్ -జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తొలగిన గందరగోళం విజయవాడ: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో టీచర్ ఓటర్లలో నెలకొన్న గందరగోళానికి ఎన్నికల సంఘం తెరిదించింది. ఆ ప్రకారంగా టీచరు నియోజకవర్గాల ఎన్నికల పరిథి ఇదీ.. తూర్పు – పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలోకి కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, […]

Read More

దాడిశెట్టి రాజా బెయిల్ పిటిషన్ తిరస్కరణ

– ఇక అరెస్టే తరువాయి విజయవాడ: ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. మంగళవారం పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు, రాజా పిటిషన్ ను తోసిపుచ్చింది. తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేసిన కాతా సత్యనారాయణ 2019 అక్టోబర్ 15న హత్యకు గురయ్యారు. ఎస్. అన్నవరంలోని తన నివాసానికి […]

Read More

జగన్ జమానాలో తప్పులు నిజం

-తప్పు చేసిన అధికారులు తప్పించుకోలేరు – ఆ ఐదేళ్లు పోలీసులు సరిగా విధులు నిర్వహించలేదు – టీడీపీ ఆఫీసుపై దాడి చేసినా స్పందించలేదు – పవన్ వ్యాఖ్యలపై నో కామెంట్ – పోలీసు బాస్ ద్వారకా తిరుమలరావు అనంతపురం: గత ఐదేళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగిన మాట నిజమేనని డీజీపీ ద్వారకా తిరుమలరావు అంగీకరించారు. అయితే తప్పు చేసిన అధికారులు చట్టం నుంచి తప్పించుకోలేరంటూ, కేరళ ఉదంతాన్ని […]

Read More

ఇది సర్దుబాటు కాదు.. ప్రజలకు సర్దుపోటు

– ప్రజలకు కూటమి ఇచ్చిన భారీ కరెంట్ షాక్ – వైసీపీకి మీకు తేడా ఏంటి? – వైసీపీ చేసింది పాపం అయితే.. టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం పెడుతున్నది శాపం – నిధులు ఇవ్వాలని మోదీని గల్లా పట్టి అడగండి – మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు – ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ విజయవాడ: విద్యుత్ చార్జీలపై గత ప్రభుత్వ పాపాలకు ప్రాయశ్చిత్తం […]

Read More

చొక్కా లేకుండా ఉండటం రాంబాబుకు అలవాటే

– జనసేన నేత కిరణ్‌ విజయవాడ, మహానాడు: చొక్కా లేకుండా అరగంట, గంట ఉండటం అంబటి రాంబాబుకు అలవాటేనని జనసేన నేత కిరణ్ వ్యాఖ్యానించారు. ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చొక్కాకు జగన్ స్టిక్కర్‌ అతికించుకుని తిరుమల దర్శనానికి వెళ్లారు… ఆయన పేరు అంబటి రాంబాబు కాదు… ఆంబోతు రాంబాబు అని జనసేన నేత కిరణ్‌ అన్నారు. ఈ మేరకు మీడియాతో ఆయన ఏమన్నారంటే.. అంబటి రాంబాబుపై టీటీడీ విజిలెన్స్ […]

Read More

అ’శోక’ నగరాన్ని సందర్శించండి రాహుల్ గాంధీ గారు..!

– మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, మహానాడు: రాహుల్ గాంధీ గారు, మీరు ఎన్నికల ముందు అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన ప్రదేశంలోనే, మీ సో-కాల్డ్ ప్రజాపాలన విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించింది. లాఠీ చార్జ్ చేసి వీపులు పగలగొట్టింది. ఈ దారుణాలు మీకు తెలుసా? హైదరాబాద్‌కు వస్తున్న మీరు ఒకసారి అశోక్ నగర్‌ని సందర్శించి ఆ విద్యార్థులతో మాట్లాడి, వారి ఆవేదనను వినండి, శోక నగర్‌గా మార్చిన […]

Read More

కొత్త ఆశలు రేకెత్తించిన లోకేష్‌ అమెరికా టూర్‌

– జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ గుంటూరు, మహానాడు: పెట్టుబడులు రప్పించేందుకు తద్వారా ఉద్యోగాల కల్పనకు అమెరికా పర్యటన చేసిన మంత్రి లోకేష్‌ జన్మభూమి రుణం తీర్చుకున్నారని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించి తిరిగి జన్మభూమికి విచ్చేసిన లోకేష్ […]

Read More

ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేయండి

బహుజన ఐకాస బాలకోటయ్య విజ్ఞప్తి రాష్ట్రంలో జరుగుతున్న దళితులపై దాడులు, చిన్నారులపై అత్యాచారాల సంఘటనలు శాంతి భద్రతలకు తలనొప్పిగా మారాయని, వీటి నిరోధానికి రాజ్యాంగ పరమైన ఎస్సీ, ఎస్టీ కులాల కమీషన్ చైర్మన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.మంగళవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇటీవల రాష్ట్రంలో […]

Read More