రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక

– ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, మహానాడు: రాఖీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ కోకాపేట్ లోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నివాసంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఆయనకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తనపై అభిమానం, ప్రేమతో రాఖీలు కట్టిన సోదరీమణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీక అని, ఇలాంటి పండుగను […]

Read More

శ్రీసిటీ, సోమశిల నుంచి తిరుగు పయనమైన సీఎంకు ఘన వీడ్కోలు`

తిరుపతి, మహానాడు: తిరుపతి జిల్లా శ్రీసిటీ, నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం 6.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఘన వీడ్కోలు లభించింది. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డీఐజీ షిమోషి బాజ్ పాయ్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సల్, డీఆర్వో పెంచల కిషోర్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ […]

Read More

23న అన్ని గ్రామ పంచాయతీల్లో సభలు

• 2 రోజులు ముందుగానే దండోరా వేసి ప్రజలకు చెప్పాలి • ఉపాధిహామీ కింద ఏడాదిలో 100 రోజులు పని దినాల కల్పనపై అవగాహన తేవాలి • 2024-25 సం.రం లో చేపట్టే పనులపై సభ ఆమోదం తీసుకోవాలి • సభలు అర్దవంతంగా జరగాలంటే ప్రజలు, అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొవాలి • సచివాలయ ఉద్యోగులు భాగస్వాములు కావాలి • పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దు – ఉప ముఖ్యమంత్రి […]

Read More

మహిళలకు భద్రతపై రాజీ లేదు

– రాఖీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్​ రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటిశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు […]

Read More

పక్కా ప్రణాళికతో ‘గుంటూరు’ అభివృద్ధి

– కార్పొరేషన్ కమిషనర్ తో కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: నగరాభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి… రోడ్ల ప్యాచ్ వర్క్ లు, శానిటేషన్ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి… కార్పొరేషన్ పై ఉన్న వ్యయభారం తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశించారు. స్థానిక ఎంపీ క్యాంప్ కార్యాలయంలో పెమ్మసానిని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు […]

Read More

పోలవరం ఫైల్స్ దగ్ధం కేసులో నలుగురు సస్పెన్షన్‌!

రాజమహేంద్రవరం, మహానాడు: పోలవరం ఫైల్స్‌ దగ్ధం కేసులో కలెక్టర్ ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు ఉద్యోగులను సస్పెన్షన్‌ చేయగా, మరో ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. సీనియర్‌ అసిస్టెంట్‌లు కె.నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కె.కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ కె.రాజశేఖర్‌ సస్పెన్షన్ అయిన వారిలో ఉన్నారు. డిప్యూటీ తహశీల్దార్లు ఎ.కుమారి, ఎ.సత్యదేవిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Read More

కోల్‌కతా ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: కోల్‌కతా హత్యాచార ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ ధర్మాసనం మంగళవారం విచారణ జరపనున్నది. అయితే, ఈ కేసుపై ఇప్పటికే సీబీఐ విచారణ కొనసాగుతోంది. సీబీఐ విచారణ జాబితాలో మాజీ ప్రిన్సిపాల్‌ సందీప్‌తో పాటు మరో 40 మంది ఉన్నారు. నిందితుడు సంజయ్‌రాయ్‌ మానసిక స్థితిని వైద్యులు విశ్లేషించనున్నారు. ఇదిలావుండగా, హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతుండడంతో రాష్ట్రాల్లోని శాంతి భద్రతలపై […]

Read More

విద్యార్థినులూ.. ఒత్తిళ్ళకు లొంగద్దు

– కోల్ కతా ఘటనలు పునరావృతం కాకూడదు – దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీలో కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు, మహానాడు: విద్యార్థినిలు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదు… కోల్ కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక కమ్మ జన సేవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం చేతన్ ఫౌండేషన్, […]

Read More

వంద రూపాయల నోటు.. ఎవరికీ తెలియని ఈ అద్భుత నిర్మాణం

కొత్త వంద రూపాయల నోటుకు వెనుక వైపు ఉన్న ఈ చిత్రం పేరు “రాణీ కా వావ్”. ఇది ఒక నీటి బావి. ఇది గుజరాత్ లోని పఠాన్ జిల్లాలో ఉంది. వంద రూపాయల నోటు మీదకు వచ్చే వరకు ఎవరికీ తెలియని ఈ అద్భుత నిర్మాణం విశేషాలు. మామూలుగా దేశంలో ఉన్న చాలా నిర్మాణాలు రాజులు దేవుళ్ల కోసమో తమ రాణుల కోసమో కట్టించారు. కానీ దీన్ని మాత్రం […]

Read More

కమలం.. హస్తం.. మధ్యలో ‘విలీన’ షి‘కారు’

– ‘విలీన’బంధంలో బీఆర్‌ఎస్ – బీజే పీలో విలీమనంటూ కాంగ్రెస్ ఆరోపణలు – కాంగ్రెస్‌లో కలుస్తుందంటూ బీజేపీ జోస్యం – నడుమ నలుగుతున్న బీఆర్‌ఎస్ – తిప్పికొట్టలేని నిస్సహాయత – కేసీఆర్ మౌనం – ‘గులాబీ’దళంలో గందరగోళం – ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీఆర్‌ఎస్ – హామీలపై జనంలో మొదలైన అసంతృప్తి – గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ పునరాలోచన – కాంగ్రెస్‌పై తొలగుతున్న భ్రమలు – మధ్యలో నిలిచిపోయిన బీఆర్‌ఎస్ వలసలు […]

Read More