– వక్ఫ్ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది – కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కర్నూలు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది.ఇది పార్లమెంటు లో వెనుక తీసుకోవాలి, వక్ఫ్ ప్రాపర్టీ అంటే అది అల్లాకు సంబంధించినది. ఓ ముస్లిం తన ధర్మం కోసం, సమాజ సంక్షేమ కోసం మేలు చేయడానికి ఇచ్చిన ప్రాపర్టీ. ఒక్కసారి ఇచ్చిన తరువాత ఎవరు కొనుగోలు, అమ్మాకాలు […]
Read Moreసచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు
సీఎం చంద్రబాబు సమీక్షలో నిర్ణయాలు త్వరలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలను త్వరలో పెంచనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో రిజిస్ట్రేషన్ శాఖపై గురువారం నిర్వహించిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. కనిష్ఠంగా 10% నుంచి గరిష్ఠంగా 20% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నారు. సాధ్యమైనంతవరకు 10% నుంచి 15% మధ్యనే పెంపుదల ఉండొచ్చు. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే ప్రాంతాలవారీగా రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై నిర్ణయాలు […]
Read Moreయాపిల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్: అమెరికా కాలిఫోర్నియా లోని కుపెర్టినోలోని ఆపిల్ కార్పొరేట్ ప్రధాన కార్యాల యమైన ఆపిల్ పార్క్‌ను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాల్లో ప్రముఖ పెట్టుబ డులకు గమ్యస్థానంగా ఉందని హైదరాబాద్ మరియు తెలంగాణకు బలమైన పిచ్‌ని రూపొం దించడానికి అనువైన ప్రదేశమని అన్నారు. సీఎం. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, […]
Read Moreవైసీపీ- రాజకీయాలకి ఆళ్ల గుడ్ బై
ఏలూరు: మాజీ ఉప ముఖ్యమంత్రి, పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేత ఆళ్ల నాని వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ పదవులకు సైతం రాజీనామా చేసిన ఆళ్ల.. తానిక రాజకీయాల నుంచి నిష్ర్కమిస్తున్నట్లు ప్రకటించడం, వైసీపీలో సంచలనం సృష్టించింది. వివాదరహితుడిగా పేరున్న ఆళ్ల నాది నిష్ర్కమణకు పార్టీ అధినేత జగన్ నియంతృత్వ వైఖరి, పార్టీ ఓడినప్పటికీ ఇంకా పద్ధతి మార్చుకోని మొండితనమే కారణమని వైసీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆళ్ల […]
Read Moreకేటీఆర్ షాడో సీఎం గా పనిచేయలేదా?
ఎంఓయు లు చేసుకున్నవన్నీ బోగస్ బోగస్ కంపెనీలే ధాత్రి బయో సిలికాన్ కూడా బోగస్ కంపెనీ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుము కున్నట్లుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.కేటీఆర్ గతంలో అమెరికా పర్యటన ఎందుకు చేశారు? బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుంది. పెట్టుబడులు రావాలి రాష్ట్రం బాగుపడాలి అని సీఎం రేవంత్ విదేశీ పర్యటన సాగుతుంది. కానీ బి ఆర్ ఎస్ […]
Read More50 ఏళ్ల అక్షర శిఖరం ఈనాడు
– ఈనాడు పూర్తిగా ప్రజల పత్రిక – ప్రజల కోసం పనిచేసే ప్రజాస్వామ్య కరదీపిక – 5 దశాబ్దాల ఈనాడుకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి : జనం కోసమే జర్నలిజం….ప్రజల కోసమే పత్రికా రంగం అని చాటిన 50 ఏళ్ల అక్షర శిఖరం ఈనాడు పత్రిక. 1974లో విశాఖలో ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగు ప్రజల జీవన విధానంలో భాగమైన అద్భుత ఆవిష్కరణ […]
Read Moreకృష్ణానది వరద నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె
విజయవాడ: వర్షాల కారణంగా ఎగువ నుంచి కృష్ణానదిలోకి వచ్చిన వరద నీటిని శుక్రవారం ఉదయం 21వ డివిజన్ పాత పోలీసు స్టేషన్ రోడ్డు చివర ఉన్న పుష్కర ఘాట్ సమీపంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ వెంబడి వరద తీవ్రతతో ఊట వచ్చి చుట్టు ప్రక్కల ఉన్న కొన్ని ఇళ్ళల్లోకి నీరు చేరి ప్రజలు […]
Read Moreపంద్రాగస్టు కోసం పంచాయతీలకు నిధులు పెంపు
గణతంత్ర దినోత్సవ వేడుకలకూ నిధులు మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలకు మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25 వేలకు – డిప్యూటీ సీఎం పవన్ అమరావతి: పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ ప్రకటించారు. మైనర్ పంచాయతీలకు రూ.100 నుంచి రూ.10వేలకు, మేజర్ పంచాయతీలకు రూ.250 నుంచి రూ.25 వేలకు పెంచారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకూ ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు. […]
Read Moreవేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంపు
ఆగస్టు 15 కార్యక్రమాలకు రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలకు పెంపు గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అమరావతి : ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని… ఆనాడు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ఉప ముఖ్యమంత్రివర్యులు, […]
Read Moreనాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం.. ధ్రువీకరించిన హీరో నాగార్జున!
హైదరాబాద్, మహానాడు: ప్రముఖ సినీ హీరో నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం గురువారం ఉదయం జరిగింది. ఈ విషయాన్ని హీరో నాగార్జున ధ్రువీకరించారు. ఆమెను మా కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నామన్నారు. ఈ ప్రేమ, సంతోషం జీవితాంతం కొనసాగాలని ఆకాంక్షించారు. దీంతో అక్కినేని వారింట మరోసారి పెండ్లి బాజాలు మోగనున్నాయి. సమంతతో విడాకులు తీసుకున్న నాగచైతన్యకు తాజాగా నటి శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం జరిగింది. 8.8.8.. హద్దులేని ప్రేమకు నాంది ఈ రోజు […]
Read More