– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: ప్రాణత్యాగంతో ఆంధ్రరాష్ట్రానికి ఊపిరి పోసిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అంటూ ఆయనకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘన నివాళులు అర్పించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల భావనకు రూపుదిద్దిన ఆద్యుడిగా చేసిన కృషే ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా చేసిందన్నారు. వినుకొండలోని నరసరావుపేట రోడ్‌లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పూలమాలలు వేసి […]
Read Moreతెలుగుజాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో ఎన్టీఆర్ పేరు
– ఎన్టీఆర్ ఆస్తిలో వాటా ఇస్తే… జగన్ తల్లి, చెల్లిని రోడ్డుకీడ్చారు – రాష్ట్రాభివృద్ది కోసం బాబు, లోకేష్ లకు అండగా నిలవాలి – అట్లాంటా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు అట్లాంటా (యుఎస్ఎ): తెలుగుజాతిలో ఎన్టీఆర్ అంతటి పేరుప్రఖ్యాతులు గడించిన నేత మరొకరు లేరు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆయనపేరు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తుందని గుడివాడ శాసన సభ్యుడు వెనిగండ్ల రాము అన్నారు. అట్లాంటా సమీపంలోని కుమ్మింగ్స్ […]
Read Moreరెడ్ బుక్ 3వ చాప్టర్ త్వరలో ఓపెన్!
– తప్పుచేసిన వారిని వదిలి పెట్టం – చంద్రబాబు పేరు చెప్పగానే దిగ్గజ కంపెనీల రెడ్ కార్పెట్ వెల్కమ్ – సీబీఎన్ బ్రాండ్ తోనే ఫార్చూన్ 500 కంపెనీలతో చర్చలు జరిపా… – తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్… ఆయన ఆశయాలతో ముందుకెళ్తాం – ఏపీలో పెట్టుబడులు పెట్టండి… మీకు అండగా నిలచే బాధ్యత నాది – అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో మంత్రి నారా లోకేష్ పిలుపు అట్లాంటా(యుఎస్ఎ): నేడు […]
Read Moreస్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీ దూసుకుపోతోంది…
– ఏఐ వర్సిటీ, డాటా సెంటర్లు రాబోతున్నాయి… – పెట్టుబడులకు గొప్ప సమయం ఇదే – ఇండియాస్పోరా, యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో లోకేష్ సమావేశం శాన్ ఫ్రాన్సిస్కో: ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయురవాణా మార్గాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని, కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని భావించే వారికి ఇదే మంచి సమయమని […]
Read More‘డాటా’కు విశాఖ భేష్!
– గ్లోబల్ టెక్ హబ్ గా మారబోతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టండి – సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ల లతో మంత్రి నారా లోకేష్ భేటీ శాన్ ఫ్రాన్సిస్కో (యుఎస్ఎ): సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో రాష్ట్ర విద్య, ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వారికి […]
Read Moreవేమిరెడ్డి దంపతులచే కార్తీక మాస లక్ష దీపోత్సవ బ్రోచర్ ఆవిష్కరణ
– నవంబర్ 8 నుంచి 10 దాకా నెల్లూరు నగరంలో ధార్మిక సంబరాలు. – కుటుంబ సమేతంగా విచ్చేసి సర్వేశ్వరుడి ఆశీస్సులు అందుకోండి. – వేమిరెడ్డి దంపతులు నెల్లూరు: పవిత్ర కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు వి ఆర్ సి మైదానంలో నిర్వహించే లక్ష దీపోత్సవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను వేమిరెడ్డి దంపతులు ఆవిష్కరించారు. వేలాదిగా భక్త జనులు పాల్గొనే లక్ష దీపోత్సవం నవంబర్ నెల 8 […]
Read Moreకలెక్టరేట్ లో పేలిన గన్
అనంతపురం: కలెక్టర్ ఆఫీస్ లో గన్ మిస్ ఫైర్ అయింది. ట్రెజరీలో నైట్ డ్యూటీలో ఉన్న ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాజు చేతిలో గన్ మిస్ ఫైర్ అయింది.గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్.. భుజం వద్ద గాయమైంది. సుబ్బరాజును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . అయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం తెల్లవారుజామున గన్ క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయ్యి ఏఆర్ […]
Read Moreఇక పెళ్లిసందడి
– నవంబర్‌లో 10 రోజులు.. డిసెంబర్‌లో 11 రోజులు శుభ ముహుర్తం దీపావళి పండుగ ముగిసిన వెంటనే శుభ ముహూర్తాలు ప్రారంభం అవ్వనున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాల సీజన్ మొదలు కానుంది. నవంబర్ నెలలో 3, 7, 8, 9, 10, 13, 14,15, 16, 17, డిసెంబర్ నెలలో 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18, 20 తేదీల్లో […]
Read Moreహామీలన్నీ ఒకటి తర్వాత మరొకటి అమలు
– ఒకేసారి హామీలన్నీ అమలు చేయడం ఏ మానవ మాతృడికి సాధ్యం కాదు – గత ప్రభుత్వ హయాంలో ఆ రేంజ్ లో ఆర్థిక విధ్వంసం..అరాచకాలు – అందుకే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దారుణంగా ఛీ కొట్టారు – టీటీడీ చైర్మన్ గా బి.ఆర్ నాయుడుని నియమించడం అత్యంత ఆనందదాయకం – బీఆర్ నాయుడు నేతృత్వంలో జీర్ణ దశకు చేరుకున్న దేవాలయాలను పునరుద్ధరించాలి – గ్రామాలకు మళ్లీ శ్రీనివాస […]
Read Moreనేటి నుంచే అమల్లోకి క్రెడిట్ కార్డుల కొత్త రూల్స్
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక.. క్రెడిట్ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. రివార్డు పాయింట్ల వ్యాలిడిటీ, ఆన్‌లైన్‌లో బిల్లుల చెల్టింపులు, ఫ్యూయెల్ సర్‌చార్జీల విషయంలో కోతలు, వాతలు విధించాయి. ఈ కొత్త రూల్స్ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఫైనాన్స్ ఛార్జీలను సవరించింది. నెలకు 3.50 శాతంగా ఉన్న మొత్తాన్ని 3.75 శాతానికి పెంచింది.
Read More