కోవిడ్ కంటే డేంజర్ నిఫా వైరస్!

అమరావతి, మహానాడు :  కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. ‘ఫ్రూట్ బ్యాట్స్’ అనే గబ్బిలాలు వాలిన పండ్లను తీసుకోవడం ద్వారా వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నిఫా సోకిన వారిని ఐసోలేషన్లో ఉంచుతారు. ఇది […]

Read More

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం

పలు పోలీస్ స్టేషన్లను పరిశీలించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు  నరసరావుపేట, మహానాడు :  శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే ఉపేక్షించబోమని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం జిల్లాలోని పిడుగురాళ్ల, మాచర్ల టౌన్, దుర్గి , వెల్దుర్తి, పోలీస్ స్టేషన్లను పరిశీలించారు. వెల్దుర్తి, దుర్గి పోలీస్ స్టేషన్ల పరిధిలోనీ సమస్యాత్మక గ్రామాలైన గుండ్లపాడు, జంగమహేశ్వరపాడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. పోలీసు స్టేషన్ల తనిఖీల్లో భాగంగా స్టేషన్ నిర్వహణ, […]

Read More

వర్షాలు, వరదల పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష

ములుగు, మహానాడు :  ములుగు జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారులతో కలిసి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రి సీతక్క మాట్లాడారు. ములుగు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద పెరిగే పక్షంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలు […]

Read More

సాహితీరంగంలో అక్షర యోధుడు దాశరథి 

– మంత్రి కొండా సురేఖ  హైదరాబాద్, మహానాడు :  తెలంగాణ సాహితీరంగంలో అక్షర యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ  అన్నారు. తెలంగాణ సాహితీయోధుడు దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి (జూలై 22)ని పురస్కరించుకుని సాహితీ రంగానికి దాశరథి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. పదునైన అక్షరాలను ఆయుధాలుగా మలిచి అణచివేతకు వ్యతిరేకంగా దాశరథి పూరించిన […]

Read More

గురువులే సమాజ నిర్దేశకులు 

– బి.జె.పి నేత పాలపాటి రవికుమార్ గుంటూరు, మహానాడు :  గురువులే సమాజ మార్గ నిర్ధేశకులు  అని భా.జ.పా రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్  పాలపాటి రవికుమార్ అన్నారు. ఆదివారం ఆషాడ శుద్ధ పూర్ణిమ (గురు పూర్ణిమ) సందర్భంగా పలువురు గురువులను సన్మానించారు. పట్టాభిపురం మున్సిపల్ హైస్కూల్ పూర్వ ప్రధానోపాధ్యాయులు గడియారం రామకృష్ణ-రమణి దంపతులను, జె.కె.సి కళాశాల తెలుగు డిపార్టుమెంటు పూర్వసారధి పులిచర్ల సాంబశివరావు-భారతి దంపతులను,  పి.ఈ.టి రాంబాబు, విద్యావేత్త, న్యాయవాది […]

Read More

మాజీ సీఎంపై చర్యలు తీసుకుంటాం

36 రాజకీయ హత్యలు జరిగాయని తప్పుడు ఆరోపణలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తే చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి అనిత అమరావతి, మహానాడు :  తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎం జగన్‌ మీద చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్‌ తప్పుడు ఆరోపణలు చేశారు. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు. రాజకీయ […]

Read More

ఉత్తమ్… రాజకీయ విమర్శలు కట్టిపెట్టి ప్రాజెక్టు పునర్ వినియోగంలోకి తీసుకు రావడం పట్ల శ్రద్ధ పెట్టండి

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిల్లీలో పత్రికా సమావేశం నిర్వహించి కాళేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు చెవాకులు పేలారు. తన అవగాహనా రాహిత్యాన్ని మరొక్కసారి బయటపెట్టుకున్నారు. ఒకవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం అని అంటూనే మేడిగడ్డ వద్ద […]

Read More

అధికారం కోల్పోవడంతో జగన్ రెడ్డికి బుర్రదొబ్బింది

ఎక్కడికి వెళ్లి ఏం మాట్లాడాలో కూడా తెలియడంలేదు • జగన్ రెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదు • తన కార్యకర్త అంటూ భుజాలు ఎగరేసుకుంటూ వెళ్లిన జగన్ బాధిత కుటుంబానికి ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు • జరిగిన రాజకీయ హత్యలు నాలుగు మాత్రమే… అందులో చనిపోయింది ముగ్గురు టీడీపీ కార్యర్తలే • 36 రాజకీయ హత్యలు జరిగాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్ రెడ్డిపై చర్యలు ఎందుకు […]

Read More

పింఛను పంపిణీలో ప్రతి నెలా పాల్గొనాలి

– ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆ రోజు ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలి. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలి. ప్రతి మంత్రి, ఎంపీ వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి వెళ్లాలి. ప్రజలు, కార్యకర్తల నుంచి […]

Read More

ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది

– రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అమరావతి : కూటమి ప్రభుత్వ పాలనలో 30కిపైగా హత్యలు, 300కి పైగా హత్యాయత్నాలు, 490 ప్రభుత్వ ఆస్తులను, 560 ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు.శాంతి భద్రతలు క్షీణించిన ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. కానీ.. టీడీపీ ఆ ఊసే ఎత్తలేదు. బీజేపీతో టీడీపీ పూర్తిగా రాజీపడినట్లు […]

Read More