రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పెనుకొండ : పెనుకొండ పట్టణాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేద్దామని, పన్నుల బకాయి వసూళ్లలో రాజీపడొద్దని మున్సిపల్ అధికారులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టం చేశారు. పెనుకొండలో మౌలిక వసతుల కల్పన అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో శ్రీకృష్ణదేవరాయులు,బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన […]
Read Moreమెరుగైన వైద్యం అందించడమే కూటమి లక్ష్యం
– రూ. 48 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను అందజేసిన ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ, మహానాడు: రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్ది, రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ సిటీ శాసన సభ్యులుడు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 48 లక్షల రూపాయల చెక్ లను 18 కుటుంబాలకు కొండబాబు […]
Read Moreమంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలు ప్రారంభించిన మోదీ
న్యూఢిల్లీ: మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ సేవలను ఢిల్లీలోని ఏఐఐఏ నుంచి ప్రధాని మంద్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ లో ప్రయోగాత్మక డ్రోన్ పరీక్షచేపడుతున్నారు. ఎయిమ్స్ నుంచి నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు డ్రోన్ ను అధికారులు పంపారు. మహిళా రోగి నుంచి రక్త నమూనా సేకరించి తర్వాత ఆ డ్రోన్ ఎయిమ్స్ కు తిరిగొచ్చింది. ఎయిమ్స్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో నూతక్కి […]
Read Moreసీబీఐ డీఐజీగా వెంకట సుబ్బారెడ్డి
సీబీఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) గా ఐపీఎస్ వెంకట సుబ్బారెడ్డిని నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన ఈ పదవిలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్లు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు కొనసాగుతారని పేర్కొంది. వెంకట సుబ్బారెడ్డి 2007 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా అస్సాం-మేఘాలయ క్యాడర్ కు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుబ్బారెడ్డి ప్రస్తుతం షిల్లాంగ్‌లో సీఐడీ డీఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రం ఆయనను […]
Read Moreఆంధ్రప్రదేశ్ లో అడోబ్ ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
– స్మార్ట్ గవర్నెన్స్, ఏఐ-డ్రైవెన్ సొల్యూషన్స్‌లో భాగస్వామ్యం వహించండి! – యువతలో డిజిటల్ నైపుణ్యాల మెరుగుదలకు సహకారం అందించండి – అడోబ్ సీఈఓతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ శాన్ ఫ్రాన్సిస్కో (యుఎస్ఎ): రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా టూర్ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈవో శంతను […]
Read Moreమైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో లోకేష్ భేటీ!
– డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించండి – అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు సహకరించండి – ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లకు మంత్రి ఆహ్వానం – లోకేష్ తో ఫోటోలు దిగిన మైక్రో సాఫ్ట్ తెలుగు ఉద్యోగులు రెడ్ మండ్ (యుఎస్ఎ): ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా […]
Read Moreస్వాములతో వెం‘కయ్యం’
– టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరితో ధర్మం గాడితప్పుతోంది – ఆయన స్వామీజీలను అవమానించారు – వైసీపీ హయాంలోనే స్వాములకు బోలెంత గౌరవం – వెంకయ్య చౌదరితో భక్తులకు నిరాశ – అర్జంటుగా ఆయనను మార్చేయండి – సర్కారుకు శ్రీనివాసానంద సరస్వతి సూచన – ఐదేళ్ల జగన్ పాలనపై తిరగబడ్డ తొలి పీఠాథిపతి శ్రీనివాసానంద – ఎన్నికలకు ముందు కూటమికి ఆశీస్సులు – ఆయన ఆరోపణలు ఖండించిన టీటీడీ – […]
Read More‘సై’ నుంచి ‘నై’ వరకూ
-తల్లి-చెల్లితో యుద్ధంలో జారిపోతున్న జగనన్న -షర్మిలతో యుద్ధం చేయలేక చేతులెత్తేసిన జగన్ -‘ఘర్ ఘర్ కీ కహానీ’కి ఫుల్‌స్టాప్ పెట్టాలని వైసీపీ నిర్ణయం -ఆస్తుల పంచాయితీ రచ్చ ఆపేద్దామని కార్యకర్తలకు పిలుపు -కోర్టులోనే తేల్చుకుందామని హితవు -విజయసాయిరెడ్డి ప్రకటనే ఇక ఆఖరిదా? -ఎన్నికల ముందు సిద్ధమా అంటూ విపక్షాలకు సవాళ్లు -ఇప్పడు యుద్ధం వద్దంటూ హితవచనాలు -షర్మిలతో పోరాటంలో జగన్ వెనుకబడుతుండటమే కారణమా? -మహిళలు ఆమె వైపే ఉన్నారని గ్రహించిన […]
Read Moreవచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం
సీడాప్ ఆధ్వర్యంలో ఇకపై ఏటా లక్ష ఉద్యోగాలు సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు ప్రైవేట్ సెక్టార్ లో ఈ ఏడాదిలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు.. సృజనాత్మకత, భవిష్యత్ నైపుణ్యాలపై వర్క్ షాప్‌లో సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలతో స్నేహపూర్వక వైఖరి కొనసాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని […]
Read Moreఅభిమాన నేతకు పేద విద్యార్ధిని తీపి జ్ఞాపిక
ఆనందంతో పొంగిపోయిన చంద్రబాబు అమరావతి :- తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తన స్వహస్తాలతో గీసిన బాబుగారి రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు. ‘‘సంపద సృష్టించి […]
Read More