దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం

– రూ.2.31 కోట్ల అంచనా వ్యయంతో 10 టూరిజం బోట్లను కొనుగోలు చేసే ఫైలుపై తొలి సంతకం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమరావతి, జూన్ 20 : సహజసిద్దమైన ప్రకృతి అందాలతో అలరారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది పరుస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం […]

Read More

అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

• రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ • గవర్నర్ కు కృతజ్ఞతలు తెలిపిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం […]

Read More

ఎంసిసిడి సిఆర్ఎస్ విధానాన్ని ప్రామాణీకరించాలి

వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళగిరి: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మరణాలకు గల కారణాల్ని తెలియజెప్పే వైద్య ధృవీకరణ పథకాన్ని జనన మరణాల్ని నమోదు చేసే సివిల్ రిజిస్ట్రేషన్ విధానంతో అనుసంధానం చేయడమే కాకుండా ప్రామాణీకరిం చాల్సిన అవసరం కూడా ఉందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రార్ జనరల్ ఇప్పటికే మార్గదర్శకాల్ని […]

Read More

రాజధాని పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం

అమరావతి, పోలవరం సంపద సృష్టి కేంద్రాలు ప్రజా రాజధానిని అపహాస్యం చేసి విధ్వంసం చేశారు ఒక వ్యక్తి మూర్ఖత్వంతో రాష్ట్రానికి తీరని నష్టం నాడు పుణ్యనదుల నుంచి తెచ్చిన నీరు, మట్టి వల్లనే నేడు మళ్లీ అమరావతి నిలబడింది 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన ఏకైక ప్రాజెక్టు అమరావతి 80 శాతం పూర్తి అయిన నిర్మాణాలను అలాగే వదిలేశారు అందరి సహకారంతో, ప్రణాళికతో ముందుకు పోతాం […]

Read More

హోమంత్రి పదవిని దళిత ఎస్సీ మహిళకు ఇవ్వడం గర్వకారణం

దళితులకు చంద్రబాబు పెద్ద పీట టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య ఆశీర్వాదం తీసుకున్న హోంమంత్రి శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి పనిచేస్తా: వంగలపూడి అనిత అమరావతి: రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వంగలపూడి అనితను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించేందుకు ఆమె ఛాంబర్ కు వెళ్లిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను చూసిన ఆమె గౌరవ ప్రదంగా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరు […]

Read More

కేసీఆర్, కేటిఆర్ మాట్లాడతానంటే ఆధారాలు తో సహా నేను చర్చకు సిద్దం

కొత్త గనులు రావడం తప్పనిసరి సింగరేణికి కేటాయించమని అడుగుతున్నాం అఖిలపక్షం ద్వారా ప్రధానమంత్రిని మేము వేడుకోవటానికి సిద్ధం మాకు భేషజాలు లేవు నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరో, అవంతిక సంస్థలకు కోయగూడెం సత్తుపల్లి బ్లాకులు దక్కే విధంగా ఏర్పాటు చేసింది అవంతిక, ప్రతిమ రెండు కంపెనీల కాంట్రాక్టు రద్దు చేస్తాం బిఆర్ఎస్ కూడా కలిసి రండి…గతంలో లాగా కుట్ర లు చేయవద్దు ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి […]

Read More

నా కొడకా.. సజ్జల.. అన్నీ గుర్తున్నాయి!

– సజ్జలపై ఇంతెత్తున లేచిన జెసి ప్రభాకర్‌రెడ్డి – జెసి వీడియో వైరల్ అనంతపురం: “సజ్జల… నా కొడకా నన్ను జైలు లో పెట్టి అన్నం కూడా పెట్టనివ్వకుండా చేసావ్” …అంటూ తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జెసి.ప్రభాకరరెడ్డి గత వైసిపి సర్కారు లో ప్రభుత్వ సలహాదారుగా కొనసాగిన సజ్జల.రామకృష్ణా రెడ్డి పై తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు. తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మీడియా ముఖంగా […]

Read More

జగన్ అసెంబ్లీకి వస్తే అద్భుతమే

జగన్ అసెంబ్లీకి వస్తారా? అసెంబ్లీకి జనంలోకి రావాలి జగన్.. కావాలి జగన్ అధికారం అనుభవించక ముందు ప్రతిపక్షంలో ఉండటం వేరు. అధికారం అనుభవించాక ప్రతిపక్షంలో ఉండటం వేరు. ఇందిర- ఎన్టీఆర్ -జగన్ నియంతృత్వ నేతలకు పరాకాష్టగా నిలిచిన నేతలు. రాజకీయంలో గెలుపు ఓటములు సహజమైనా, ఇటువంటి మనస్తత్వం కలవారు ఒకసారి గెలిచిన తర్వాత ఓటమి జీర్ణించకోవడం కష్టం. ఇందిర -ఎన్టీఆర్- జగన్ అధికారంలో ఉన్నపుడు ఎవరి మాటా వినలేదు. ఎవరినీ […]

Read More

సాములోరికి సెక్యూరిటీ, బుగ్గకారు తీసేస్తే ఎట్లబ్బా..?

– స్వామికి సెక్యూరిటీ తీసేస్తారా?.. అపచారం.. అపచారం! – సెక్యూరిటీ తీసేస్తే విశాఖ స్వామి భద్రత ఎలా? – అవుట్‌పోస్టు సెక్యూరిటీ తీస్తే ఆశ్రమం ఏంకాను? – బుగ్గకారు లేకుండా సాములోరు బయటకెలా వెళతారు? – శంకరాచార్యులు శపించరూ? – పరమేశ్వరుడు ఫీలవరూ? – సాములోరి శక్తి సర్కారుకు తెలియదా? – కనీసం హోంగార్డునూ ఇవ్వరా? – తల్లడిల్లుతున్న స్వరూపానంద భక్తుల హృదయాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) జగద్రక్షకుడు.. జగన్రక్షకుడు.. […]

Read More

సీఎంఓ కార్యదర్శిగా ప్రద్యుమ్న

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – 19 మంది ఐఏఎస్‌ల బదిలీలు – భారీగా ఐఏఎస్‌ల బదిలీలు – శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్, రజత్‌భార్గవకు పోస్టింగ్ ఇవ్వని సర్కారు ధనంజయరెడ్డి వర్గీయుడు మురళీధర్‌రెడ్డికి నో పోస్టింగ్ – రాజశేఖర్‌కు వ్యవసాయం – సాయిప్రసాద్‌కు ఇరిగేషన్ – నమ్మకానికి బాబు పెద్దపీట అమరావతి: చంద్రబాబునాయుడు సర్కారు పాలనపై దృష్టి సారించింది. అందులో భాగంగా తొలిదశలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. […]

Read More