ఉత్తరాదిలో భగ్గుమంటున్న భానుడు

ప్రయాగ్‌రాజ్‌లో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు ఎండలతో మండి పోతున్నాయి.. ఉత్తర భారతంలో వేడి గాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భానుడు భగ్గున మండిపోతున్నాడు. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 17 వరకు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడిరచారు.

Read More

సామాజిక సమతూకం, యువతరానికి పెద్దపీట

చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం మంత్రివర్గ కూర్పుపై ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినుకొండ: అన్నివర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక సమతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేసిన మంత్రివర్గ కూర్పు అద్భుతంగా కుదిరిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి మంత్రివర్గంలో ఏకంగా 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించడాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనంగా అభివర్ణిం చా రు. అన్నిప్రాంతాలు, అన్ని జిల్లాలు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా […]

Read More

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్‌ రూపొందించండి

ఆగిన చిన్నతరహా ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలి ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లకు భూములు గుర్తించండి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశం ఖమ్మంలో విద్య, సాగునీటి రంగాలపై సమీక్ష విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు మరో వంద పెంచనున్నట్లు వెల్లడి ఖమ్మం: కలెక్టర్‌ కార్యాలయంలో విద్య, సాగునీటి పారుదల శాఖల ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామిరెడ్డి, జిల్లా […]

Read More

ఇంతింతై..వటుడిరతై..నాలుగోసారి అంత ఎత్తయి…

చంద్రబాబు సుదీర్ఘ ప్రస్థానంలో విజయాలు 1975 యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ప్రవేశం 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి గెలుపు 1995లో మొదటిసారి ఎన్టీఆర్‌ నుంచి పగ్గాలు జాతీయస్థాయి రాజకీయాల్లోనూ కీలక పాత్ర హైటెక్‌ సిటీ నిర్మాణంతో ప్రపంచస్థాయి గుర్తింపు ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రను పాలించిన ఏకైక సీఎం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అమరావతి: నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా సాగింది. సాధారణ రైతు కుటుంబంలో […]

Read More

చిక్కీల కవర్లపై వైసీపీ రంగులు మారాయి!

అమరావతి: స్కూల్‌ పిల్లలకు ఇచ్చే చిక్కీల కవర్ల రంగు మారింది. ఇప్పటివరకు వైసీపీ రంగులతో పాటు జగన్‌ బొమ్మను ముద్రించగా కొత్త ప్రభుత్వం రావడంతో ప్రస్తుతం ప్రభుత్వ రాజముద్రతో చిక్కీల కవర్లను రూపొందించారు. అలాగే వాటిపై ‘జగనన్న గోరు ముద్ద’ అని ఉండగా దానిని తొలగించారు. గురువారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కావాల్సి ఉండటంతో విద్యార్థులకు చిక్కీల తో పాటు కోడిగుడ్లు, రాగి పిండి సరఫరా చేయనున్నారు.

Read More

జయశంకర్‌ బడిబాట పాఠశాలల పునఃప్రారంభం

పాల్గొన్న మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా: రాయికోడ్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ బుధవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట పాఠశాలల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా చదువుల తల్లి సరస్వతి దేవి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మంజుశ్రీ జయపాల్‌రెడ్డి, జిల్లా […]

Read More

నూతన మంత్రివర్గంలో పల్నాడు జిల్లాకు మొండిచెయ్యి!

– ఎన్నికల్లో ప్రాణాలొడ్డి ఎదుర్కొన్న నాయకులు – ఏడు నియోజకవర్గాల్లోనూ ఘన విజయం – అయినా సీనియర్లను పరిగణలోకి తీసుకోని అధినేత – తీవ్ర నైరాశ్యంలో టీడీపీ శ్రేణులు (వాసిరెడ్డి రవిచంద్ర) పల్నాడు జిల్లా: ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో పల్నాడు జిల్లాకు మొండి చెయ్యి ఎదురైంది. వెనుకబడిన పల్నాడు జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. నరసరావుపేట పార్లమెంటుతో సహా ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం […]

Read More

ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుని…బైక్‌పై ప్రత్తిపాటి

కార్యకర్త వాహనంపై వేదిక దగ్గరకు… చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరు గన్నవరం: కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మూడు పార్టీల శ్రేణులు లక్షలాదిగా పోటెత్తారు. భారీ సంఖ్యలో వాహనాల్లో తరలివచ్చారు. దీంతో జాతీయ రహదారిపై విపరీతమైన రద్దీ ఏర్పడిరది. భారీ వాహనాలు ముందుకు కదిల్లేని పరిస్థితి నెలకొంది. గన్నవరం హైవే పరిసరాలు స్తంభించడంతో మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వేదిక వద్దకు సుమారు 10 కిలోమీటర్ల […]

Read More

ఉపముఖ్యమంత్రిగా పవన్‌కళ్యాణ్‌…

24 మందితో చంద్రబాబు మంత్రివర్గం 17 మంది కొత్త వారికి అవకాశం టీడీపీకి 20, జనసేనకు 3, బీజేపీకి 1 సమతూకం పాటించిన టీడీపీ అధినేత మొత్తంగా ముగ్గురు మహిళలకు స్థానం వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరికి చోటు మరోసారి నారా లోకేష్‌కు పదవి అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు 24 మందితో మంత్రి వర్గాన్ని ఎంపికచేశారు. వారితో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకారం చేయించారు. పవన్‌కళ్యాణ్‌కు ఉపముఖ్యమంత్రి […]

Read More

చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్‌రెడ్డి కుట్రలు

ఏడు మండలాల విలీనంపై ఎందుకు మాట్లాడరు చిత్తశుద్ధి ఉంటే ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం పౌరసరఫరా కుంభకోణంలో సీఎం పాత్ర ఉంది బీఆర్‌ఎస్‌ నేతలు బాల్క సుమన్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌: మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, పెద్ది సుదర్శన్‌ రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. బాల్క సుమన్‌ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అంధ్రాలో కలిపితేనే […]

Read More