విత్తనాల షాపు ముందు నో స్టాక్‌ బోర్డులు

పంట సాగుకు ముందే కొరత రైతులకు తప్పని అగచాట్లు హైదరాబాద్‌, మహానాడు : రైతులకు విత్తనాలను సకాలంలో సరఫరా చేయాలని మంత్రి తుమ్మల ఆదేశిం చినా పరిస్థితి మరోలా ఉంది. విత్తనాల కోసం రైతుల అగచాట్లు తప్పడం లేదు. పంట సాగుకు ముందే విత్తనాల షాపు ముందు నో స్టాక్‌ బోర్డులు దర్శన మిస్తున్నాయి. రైతులు బారులు తీరి కనిపిస్తున్నారు. విత్తనాలు దొరుకకపోవడం తో సోమవారం అదిలాబాద్‌లో ఆందోళనకు దిగారు. […]

Read More

రూ.500 బోనస్‌పై సన్నాయి నొక్కులా?

ఓట్ల నాడు ఒక మాట…నాట్ల నాడు మరోమాటా? ఇది కపట కాంగ్రెస్‌ మార్కు మోసం ప్రజాపాలన కాదు..రైతు వ్యతిరేక పాలన కాంగ్రెస్‌ సర్కారుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ ట్వీట్‌ హైదరాబాద్‌, మహానాడు : గ్యారంటీ కార్డులో వరి పంటకు రూ.500 బోనస్‌ అని ప్రకటించి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ట్విట్టర్‌ వేదికగా […]

Read More

అమెరికాలో తెలుగుమహిళకు అరుదైన గౌరవం

సుపీరియల్‌ కోర్టు జడ్జిగా జయ బాదిగ విజయవాడ, మహానాడు : అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. విజయవాడకు చెందిన జయ బాదిగ శాక్రమెంట్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితు లయ్యారు. కాలిఫోర్నియాలో నియమితులైన తొలి తెలుగు జడ్జిగా నిలిచారు. ఆమె హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించారు. ఈ క్రమంలోనే ఆమె జడ్జిగా నియామకం కావడంతో అక్కడి ప్రవాసాంధ్రులతో పాటు రాష్ట్రానికి […]

Read More

డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో పరీక్షల నిలిపివేత దారుణం

ఐదు నెలల్లోనే రేవంత్‌ అటకెక్కించారు కేసీఆర్‌ హయాంలో అన్ని సేవలు అందించాయి డయాగ్నోస్టిక్‌ సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించండి అన్ని రకాల వైద్యపరీక్షలు అందించేలా చూడాలి ట్విట్టర్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, మహానాడు : తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండిరగ్‌ జీతాలపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రారంభిం […]

Read More

22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నిర్ణయం బకాయిలు చెల్లించలేదని ట్రస్టు సీఈవోకు లేఖ అమరావతి, మహానాడు : ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు ప్రకటించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో లక్ష్మీషాకు స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ లేఖ రాసింది. తాము మే 2న సేవలు నిలిపివేస్తామని ప్రకటిస్తే కేవలం రూ.50 కోట్లు మాత్రమే ఈహెచ్‌ఎస్‌ కింద ప్రభుత్వం […]

Read More

భార్య కొడుతుందని పోలీసుల ఎదుట భర్త గోడు

రక్షణ కల్పించాలని ఫిర్యాదు పోలీసులు కేసు పెట్టడం లేదని ఆవేదన ఇంటికి కూడా వెళ్లడం లేదని కన్నీరు హైదరాబాద్‌, మహానాడు : తన భార్య రోజూ కొడుతుందని పోలీసుల ముందు గోడు భర్త గోడు వెళ్ల బోసుకున్నారు. తన భార్య నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంద ని రక్షణ కల్పించాలంటూ వేడుకున్నాడు. రాజోలుకు చెందిన టెమూజియన్‌కు అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. […]

Read More

పోలీసు శాఖలో పలువురికి పోస్టింగులు

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమరావతి, మహానాడు : పోలీసు శాఖలో పలువురికి పోస్టింగులు ఇస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నరసరావుపేట డీఎస్పీగా ఎం.సుధాకర్‌రావు, గురజాల డీఎస్పీగా సిహె చ్‌.శ్రీనివాసరావు, పల్నాడు ఎస్బీ సీఐ1గా బండారు సురేష్‌బాబు, ఎస్బీ సీఐ2గా యు.శోభన్‌బాబు, కారంపూడి ఎస్సైగా కె.అమీర్‌, నాగార్జునసాగర్‌ ఎస్‌ఐగా ఎం.పట్టాభిని నియమించింది.

Read More

మహిళలపై వైసీపీ మూకల దాడి హేయం

బాధితులకు అండగా నిలిస్తే కేసులు పెడతారా? రాష్ట్రంలో ఆటవిక పాలన బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ, మహానాడు : విశాఖ ఘటనను ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్‌ సోమవారం ఒక ప్రకటనలో ఖండిరచారు. ఎన్నికలలో విశాఖ పట్టణం ఉత్తర అసెంబ్లీ నియో జకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజు, అలాగే టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థి భరత్‌కు ఓటు వేశారన్న అక్కస్సుతో విచక్షణ రహితంగా […]

Read More

రెడ్‌జోన్‌గా స్ట్రాంగ్‌రూమ్‌లు

భారీ బందోబస్తుతో పర్యవేక్షణ డ్రోన్స్‌ ఎగురవేస్తే చర్యలు సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో నిఘా విజయవాడ పోలీసు కమిషనర్‌ రామకృష్ణ అమరావతి, మహానాడు : స్ట్రాంగ్‌ రూమ్‌ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీస్‌ కమిషనర్‌ పి.హెచ్‌.డి.రామకృష్ణ తెలిపారు. పోలింగ్‌ సమయంలో ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు జరిగాయని వివరించారు. రెండు సీఆర్‌పీఎఫ్‌, ఆర్మ్‌డ్‌ పోలీసులు సుమారు 400 మంది పోలీసు బందోబస్తు విధుల్లో ఉన్నారని తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌లోకి […]

Read More

బాధితులు చెబుతున్నా మీడియాపై కేసులా?

విశాఖ ఘటనలో పోలీసులపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్నాయుడు లేఖ మంగళగిరి, మహానాడు : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నా యుడు సోమవారం లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయ లేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేశారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కేసులు పెట్టడం […]

Read More