ప్రదానం చేసిన గణపతి సచ్చిదానందస్వామి ధర్మ ప్రచార సేవలపై ప్రశంసలు మచిలీపట్నం : మధుర గాయని, లక్ష్మీ పురస్కార గ్రహీత, జొన్నలగడ్డ మాధవికి భగవద్గీత పఠనంపై చేస్తున్న సేవలను గుర్తించి మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి బంగారు పతకం, ప్రశంసా పత్రం అందచేశారు. మైసూరు ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో మాధవితో పాటు సిహెచ్.శ్రీదేవి తదితరులను సత్కరిం చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారిణిగా ఉంటూ పలు దేవాల యాలు, […]
Read Moreసిట్ బృందానికి అంబటి ఫిర్యాదు
సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లిలో జరిగిన అల్లర్లపై విచారణ చేయాలని సిట్ అధికారులను వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కోరారు. ఈ మేరకు నరసరావుపేట రూరల్ పోలీ సుస్టేషన్‌లో ఆదివారం సిట్ బృందాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని, అల్లర్లలో ఆయన పాత్రపై విచారణ చేయాలని కోరారు.
Read Moreశ్రీశైలంలో ట్రాఫిక్‌తో భక్తులకు నరకం
వేసవి సెలవుల్లో యాత్రికులతో పెరిగిన రద్దీ టోల్‌గేట్ మలుపు దగ్గర బారులు తీరిన వాహనాలు సమస్య పరిష్కరించాలని దేవస్థాన అధికారులకు వినతి శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరి గింది. ఆదివారం, వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు మల్లికార్జున స్వామి వారికి […]
Read Moreన్యాయవ్యవస్థను నాశనం చేసింది రమణ, వెంకయ్యే
అవినీతి ఎన్నిరకాలుగా చేయొచ్చో జగన్ చూపించారు రాజకీయాలను డబ్బుతో నడిపింది చంద్రబాబే డీజీపీని మార్చకుంటే రాష్ట్రం వల్లకాడు అయ్యేది గుజరాత్ పోర్టు నుంచే గంజాయి, డ్రగ్స్ సరఫరా తెలుగు ప్రజలకు ప్రధాన శత్రువు మోదీనే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు గుంటూరు, మహానాడు : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవ స్థను, తెలుగు ప్రజలను నాశనం చేసింది మాజీ సీజే […]
Read Moreకేజ్రీవాల్ పీఏపై కేసు నమోదు
ఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆ పార్టీ మహిళా రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై అసభ్యంగా ప్రవర్తించి చితకబాదిన ఘటనపై కేజీవాల్ పీఏ బిభవ్ కుమార్‌పై కేసు నమోదైంది. ఈ ఘటనపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమ య్యాయి. దీంతో రెండురోజుల తర్వాత కేసు నమోదు చేశారు.
Read Moreనాపై విచారణను స్వాగతిస్తున్నా
ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తులే ఫిర్యాదు చేశారు కాకతీయ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేష్ వరంగల్, మహానాడు : కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా మూడేళ్ల కాలంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రొఫెసర్ తాటికొండ రమేష్ తెలిపారు. తనపై విజిలెన్స్ విచారణను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని యూనివర్సిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాను. ఆ ఫలితమే న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్. జాతీయ […]
Read Moreచంద్రబాబును కలిసిన యరపతినేని
గురజాల: గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పోలింగ్ పరిస్థితులను వివరించారు.
Read Moreధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి
రైతుబంధు నిధులు విడుదల చేయాలి అన్ని రకాల వడ్లకు బోనస్ అమలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన బీజేపీ నేతలు హైదరాబాద్, మహానాడు : ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాల ని కోరుతూ బీజేఏల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు శనివారం సచి వాలయంలో సీఎం రేవం త్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. […]
Read Moreఇదిగో ఆధారాలు..చర్యలు తీసుకోండి
రాష్ట్రంలో అల్లర్లపై సిట్ చీఫ్‌కు టీడీపీ నేతల ఫిర్యాదు 30 ఘటనలపై సాక్ష్యాలతో సహా వీడియో క్లిప్పింగులు పిన్నెళ్లి సోదరులు, చెవిరెడ్డి`కుమారుడు, పెద్దారెడ్డే కారకులు విచారించి తక్షణమే వారందరినీ అరెస్టు చేయాలని కోరిన వర్ల కారకులైన వారిని శిక్షిస్తామని సిట్ చీఫ్ హామీ ఇచ్చారు ఆహ్వానించి మరీ ఫిర్యాదు తీసుకున్నారని వెల్లడి మంగళగిరి, మహానాడు : రాష్ట్రంలో జరిగిన అరాచక ఘటలపై శనివారం సిట్ చీఫ్ వినిత్ బ్రిజ్‌లాల్‌కు టీడీపీ […]
Read Moreగొట్టిపాటి లక్ష్మికి చంద్రబాబు అభినందన
దర్శిలో బాగా పనిచేశారని ప్రశంసలు కౌంటింగ్‌లో అప్రమత్తంగా ఉండాలని సూచన దర్శి, మహానాడు : దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శనివారం హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆమెతో పాటు భర్త కడియాల లలిత్‌సాగర్, కడియాల రమేష్ ఉన్నారు. ఈ సందర్భంగా దర్శిలో విజయం కోసం చేసిన కృషి, వైసీపీ దౌర్జన్యాలు, దాడులను ఎదుర్కొన్న తీరు అభినందనీయమని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో అత్యధికంగా పోలింగ్ […]
Read More