నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ప్రశాంత వాతావరణానికి చర్యలు నరసరావుపేట, మహానాడు : పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్ లాట్కర్, ఎస్పీగా మల్లికా గార్గ్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్ లాట్కర్ 2011 బ్యాచ్‌కు చెందిన వారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఆగ్రోస్ సంస్థకు, అగ్రికల్చర్ కోఆపరేషన్ డిపార్ట్‌మెంట్ ఉపాధ్యక్షులుగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మునిసిపల్ అడ్మిని […]
Read Moreస్ట్రాంగ్ రూమ్‌లకు పటిష్ఠ భద్రత ఉండాలి
సమీపంలోకి అనధికార వ్యక్తులను రానివ్వొద్దు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా శ్రీకాకుళంలో మూడంచెల భద్రత పరిశీలన శ్రీకాకుళం : ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లకు దగ్గర పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనా ఆదేశించారు. శ్రీకాకుళం శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్, జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధికలతో […]
Read Moreదాడులపై మహిళా కమిషన్ సీరియస్
చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తెకు పరామర్శ నిందితుడిని అరెస్టు చేయాలని ఎస్పీకి ఆదేశం వరుస ఘటనలపై ఈసీ ఆంక్షలు సరికాదని వ్యాఖ్య నెల్లూరు, మహానాడు : వింజమూరులో ఆకతాయి దాడిలో గాయపడి నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న తల్లి, కుమార్తెను శనివారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంక టలక్ష్మి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు వివరించారు. వింజమూరులో కొంతకాలంగా […]
Read Moreకూటమి ప్రభుత్వంతో ఎస్సీ, ఎస్టీలకు మంచిరోజులు
దాడులకు గురైన బాధితులకు న్యాయం చేస్తాం జైలు తప్పించుకునేందుకే జగన్ విదేశీ యాత్ర టీడీపీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ గుంటూరు : జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారని, కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు మంచి రోజులు రానున్నాయని టీడీపీ గుంటూరు జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలే ప్రభుత్వాన్ని […]
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రమేష్
రావణ రాజ్యం పోవాలని మొక్కుకున్నట్లు వెల్లడి పోలీసులు వైసీపీ కొమ్ముకాస్తున్నారని వ్యాఖ్యలు తిరుపతి, మహానాడు : తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దర్శించుకున్నారు. అనంతరం రంగనా యక మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. టీటీడీ అధికా రులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సీఎం రమేష్ మాట్లాడు తూ రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి […]
Read Moreసీపీఆర్‌తో ఆగిన గుండెకు ప్రాణం
చిన్నపిల్లల వైద్యనిపుణుడు కె.వినోద్‌కుమార్ శ్రీకాకుళంలో ముందస్తు జాగ్రత్తలపై శిక్షణ జేసీఐ ఆధ్వర్యంలో కార్యక్రమం శ్రీకాకుళం: ఆకస్మిక గుండెపోట్లతో వేలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని, వీటిని కొంతవరకు నియంత్రించుటకు సీపీఆర్ శిక్షణ ఇచ్చేందుకు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ నడుం బిగించిందని ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణు లు కూర్మాన వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గుండెపోటు`ముందస్తు జాగ్రత్తలు అనే అంశంపై అవగాహన కల్పించి సీపీఆర్‌పై శిక్షణ ఇచ్చారు. […]
Read Moreబస్సులు, సిబ్బందిపై దాడి చేస్తే చర్యలు
జరిగిన ఘటనలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తిరుమల శ్రీవారి దర్శించుకుని పూజలు తిరుమల, మహానాడు : ఆర్టీసీ బస్సులు, సిబ్బందిపై దాడులు చేస్తే చర్యలు తప్పవని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకు న్నారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని, ఆర్టీసీ కార్మికులు కూడా బాగుండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. […]
Read Moreబీఆర్‌ఎస్ ఎమ్మెల్సీని ఎందుకు అరెస్టు చేయలేదు?
డీజీపీని కలిసి నిలదీసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ హైదరాబాద్, మహానాడు : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు శనివారం డీజీపీని కలిసి నిలదీశారు. తక్షణమే అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. డబ్బుల రవాణా కోసం ఎస్సై సారా సాయికిరణ్‌ను వెంకటరామిరెడ్డి నియ మించినట్లు మార్చి 29న […]
Read Moreఆస్తి కోసం తల్లి, ఇద్దరు కూతుళ్ల హతం
ఖమ్మం జిల్లాలో గోపాలపేటలో దారుణం ఖమ్మం, మహానాడు : ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కూతుళ్ల హత్య చేసిన కసాయి ఉదంతం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తన పేరుపై ఆస్తి రాసివ్వడం లేదని కోపం పెంచుకున్నాడు. తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇద్దరు కుమార్తెలు నీరజ(10), రaాన్సీ(6)లను చంపి పరారయ్యాడు. పొలం తన పేరుపై రాయా […]
Read Moreజూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అనుమతి ఏర్పాట్లు చేసుకుంటున్న నిర్వాహకులు హైదరాబాద్ : ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన పంపిణీదారు బత్తిన కుటుంబం కీలక ప్రకట న చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం ఇచ్చేందుకు ఈ ఏడాది కూడా జూన్ 8 నుంచి ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించా రు. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని […]
Read More