మేడిగడ్డ రక్షణ పనులు ప్రారంభం

హైదరాబాద్‌: మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం లో బరాజ్‌ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నిపు ణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు కాంట్రాక్టు సంస్థ ఎల్‌ అండ్‌ టీ పనుల ను ప్రారం భించింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుక మేటలు, రాళ్లను తొలగించాలని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ […]

Read More

తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచనలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 23 వరకు అతిభారీ వర్షాలు వాతావ రణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో ఈ నెల 23 వరకూ ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, […]

Read More

బోనస్‌ను బోగస్‌గా మార్చకండి

అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాలి జూన్‌ మొదటివారంలో రైతుబంధు విడుదల చేయాలి ఆరు నెలల పాలనలో చెప్పుకోవడానికి చేసిందేమీ లేదు తిట్లు మాని కేబినెట్‌లో మంచి నిర్ణయాలు తీసుకోండి బీఆర్‌ఎస్‌ నేత బి.వినోద్‌కుమార్‌ హైదరాబాద్‌, మహానాడు : ఆరునెలలో పాలనలో చెప్పుకోవడానికి రేవంత్‌ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీ శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More

నాటుసారా నిర్మూలనకు ఉక్కుపాదం మోపండి

నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌పై నిఘా పెంచండి ఎక్సైజ్‌ కమిషనర్‌ ఇ.శ్రీధర్‌ అదేశాలు హైదరాబాద్‌, మహానాడు :  ఎక్సైజ్‌ శాఖ లక్ష్యాలను చేరుకోవాలంటే అధికారులతోపాటు సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ ఇ.శ్రీధర్‌ అన్నారు. తెలంగాణ అబ్కారీ భవన్‌ లో శుక్రవారం తెలంగాణ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల సమీక్ష జరిగిం ది. నాటుసారా తయారీ మళ్లీ తెలంగాణలో 26 ఎక్సైజ్‌ శాఖ స్టేషన్ల పరిధిలో జరుగుతున్నట్లు దాడుల్లో బయటపడిరదన్నారు. ఎక్సైజ్‌, […]

Read More

రైస్‌ మిల్లర్లకు, అధికారులకు ఏం ఒప్పందం?

రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ విఫలం మంత్రి పదవికి ఉత్తమ్‌ రాజీనామా చేయాలి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి, పాల్వాయి, రాకేష్‌రెడ్డి, రామారావు హైదరాబాద్‌, మహానాడు: రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే లు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, పాల్వాయి హరీష్‌, రాకేష్‌రెడ్డి పటేల్‌, రామారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. వడ్ల కొనుగోలుకు బస్తాలు […]

Read More

కేంద్రంలో హ్యాట్రిక్‌ కొడుతున్నాం: మోదీ

ఢిల్లీ : కేంద్రంలో తమ సర్కారు హ్యాట్రిక్‌ కొడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల సరళి ముగుస్తున్న కొద్దీ ఇండియా కూటమి పేకమేడలా కూలుతోందని విమర్శించారు. తాము ఏర్పాటు చేయబోయే కొత్త ప్రభుత్వంలో పేద, యువత, మహిళలు, రైతుల కోసం నిర్ణయాలను తీసుకోనున్నట్లు చెప్పా రు. యూపీలోని బారాబంకిలో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మాత్రం దేశంలో అస్థిరత సృష్టిస్తోందని విమర్శించారు.

Read More

తాడిపత్రి అల్లర్లకు పెద్దారెడ్డి, కుమారుడే కారణం

టీడీపీ నేత వెంకటశివుడు యాదవ్‌ తాడిపత్రి, మహానాడు : తాడిపత్రి పట్టణంలో జరిగిన దాడులకు ముఖ్య కారణం వైసీపీ అభ్యర్థి పెద్దారె డ్డి, ఆయన కుమారులే కారణమని టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్‌ తెలిపారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడిపత్రి ప్రజలు టీడీపీకి పట్టం కట్టాలని పెద్దఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడాన్ని జీర్ణిం చుకోలేక ఓటమి భయంతో బూత్‌లో […]

Read More

జోగి..నా వెంట్రుక కూడా పీకలేవు

టైమ్‌ దగ్గర పడిరది..అడ్రస్‌ గల్లంతే పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ పెనమలూరు, మహానాడు : జోగి రమేష్‌ అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాడని పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ మండిపడ్డారు. విజయవాడ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటే అతని కుటుంబసభ్యులకు పెనమలూ రులో ఓటుహక్కు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. పోలీసులను బదిలీ చేయించు కుని, […]

Read More

కూటమి గెలుపు తథ్యం: కొలికపూడి

తిరువూరు, మహానాడు : ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్‌ శుక్రవారం పర్యటించారు. మండల పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. పేరు పేరునా అప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమయ్యారు. ఎన్నికల్లో అందించిన సహకారం మరవలేనిదన్నారు. కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

Read More

వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా కష్టమే

కేబినెట్‌లో 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు ఘోర పరాజయం తప్పదు..జగన్‌ మాటల్లో ఓటమి భయం భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావడం ఖాయం జగన్‌ మాఫియా దోచుకున్న సొమ్ము మొత్తం కక్కిస్తాం అరాచక వైసీపీ నేతలు, అధికారులను జైలుకు పంపిస్తాం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అమరావతి, మహానాడు : జగన్‌ రెడ్డి మాటలే వైసీపీకి ఓటమిని స్పష్టం చేశాయని, దాన్ని కప్పిపుచ్చి కార్య కర్తలను మభ్యపెట్టేందుకు సజ్జల ప్రయత్నిస్తూ […]

Read More