నమ్మకంతో అధికారం ఇస్తే నాశనం చేశారు పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం గోదావరి ప్రక్షాళన నిధులు ఖర్చు చేయకుండా నిర్లక్ష్యం రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రావాలి ఎక్కడ నుంచి వచ్చామన్నది కాదు…నిబద్ధత ముఖ్యం ఎన్టీఏ కూటమితోనే అభివృద్ధి పథం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి, మహానాడు : నమ్మకంతో నమ్మకంతో అధికారం ఇస్తే నాశనం చేశారని, రాష్ట్రాన్ని తలలేని మొండెంలా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, […]
Read Moreటీడీపీ అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యం
జగయ్యపేట కూటమి అభ్యర్థి శ్రీరాం తాతయ్య వత్సవాయి మండల ప్రచారంలో బ్రహ్మరథం జగ్గయ్యపేట, మహానాడు : గ్రామాలలో తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ చేసింది శూన్యమని జగ్గయ్యపేట టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం తాళ్లూరు, మాచినేనిపాలెం, కాకరవాయి గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వ హించారు. మే 13న జరగనున్న ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్(చిన్ని), […]
Read Moreపాలమూరుకు పట్టిన దరిద్రం కాంగ్రెస్
నాలుగు నెలలకే రేవంత్ కండ్లు నెత్తికెక్కాయ్ సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే గ్యారంటీలు అమలు చేయకుంటే బండకేసి కొడతారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఫైర్ హైదరాబాద్, మహానాడు : అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే రేవంత్ కండ్లు నెత్తికెక్కాయ్ అని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో […]
Read Moreసమన్వయంతో గెలుపు కోసం కృషిచేయాలి
22న నామినేషన్‌ను జయప్రదం చేయాలి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ రూరల్ మండల కార్యకర్తలతో సమీక్ష పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి పిలుపునిచ్చారు. సత్తెనపల్లి రూరల్ మండల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడారు. తన నామినేషన్ ప్రక్రియకు అందరూ సమాయత్తం కావాలని కోరారు. రాబోయే […]
Read Moreకాషాయ రంగులోకి డీడీ న్యూస్ లోగో
బీజేపీపై విపక్షాల విమర్శల వెల్లువ ఎన్నికల వేళ స్వామి భక్తి అంటూ మండిపాటు న్యూఢల్లీి: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ టెలివిజన్ చానల్ దూరదర్శన్ గురించి ప్రతిఒక్కరికీ తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల వేళ ఎంతో చరిత్ర కలిగిన డీడీ న్యూస్ చానల్ లోగో రంగు ను మార్చారు. అది కూడా కాషాయ రంగుకు మార్చటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోగోతో పాటు న్యూస్ అనే అక్షరాలను కూడా కాషాయ […]
Read Moreమాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి నామినేషన్
పల్నాడు జిల్లా మాచర్ల, మహానాడు : మాచర్ల టీడీపీ ఇన్‌చార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మాచర్ల తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా 9 గంటలకు పట్టణంలోని శ్రీశైలం రోడ్డులో ఆంజనేయ స్వామి ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయం, పాతూరులోని నాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట చీఫ్ ఏజెంట్ చిరుమామిళ్ల మధు బాబు, భార్య శోభారాణి ఇద్దరితో కార్యాలయానికి చేరుకున్నారు. […]
Read Moreబీఆర్‌ఎస్ పాలనలో బలిదానాల తెలంగాణ దోపిడీ
అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి… అవినీతి అంటని నాయకుడు కిషన్‌రెడ్డి మతం, కులం తెలియని వ్యక్తి సికింద్రాబాద్ అభివృద్ధే అందుకు నిదర్శనం మరోసారి ఎంపీగా గెలిపించాలి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సికింద్రాబాద్, మహానాడు : సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. గత పదేళ్లలో […]
Read Moreరాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు…జగన్ ప్రభుత్వ హత్యలే
అన్నదాతలు బతికి బట్టకట్టాలంటే వైసీపీని సాగనంపాలి చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీ నుంచి పార్టీలోకి భారీగా వలసలు చిలకలూరిపేట, మహానాడు : రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లుగా చోటుచేసుకున్న రైతు ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం హత్యలేనని చిలక లూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైతు ఆత్మహత్యల్లో దేశంలోనే మూడవ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో నిలిపిన దుర్మార్గమైన పాలన […]
Read Moreమూర్ఖులకు, అహంకారులకు ఓటేయొద్దు…
రాష్ట్రం మొత్తం మాఫియాగా మారింది రైతులను దగా చేశారు…శిలాఫలకాల ప్రభుత్వమిది ఆలూరులో పనికిరాని వ్యక్తిని మార్చాడట నియోజకవర్గం మొత్తం దోపిడీ అంటా ఇక్కడ చెత్త…మరోచోట పనికొస్తుందా? కార్మిక మంత్రిగా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఆలూరు ప్రచారంలో వై.ఎస్.షర్మిలారెడ్డి ఆలూరు, మహానాడు : మూర్ఖులకు, అహంకారులకు ఓటు వెయొద్దని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దని, ఆ పార్టీకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని హెచ్చరించారు. […]
Read Moreనిత్యకృషీవలుడు చంద్రబాబు
అభివృద్ధికి చిరునామా బాబు ‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకావిష్కరణ పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని, పార్టీ సీనియర్ నేత, పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి. జనార్థన్ రూపొందించిన ‘మన చంద్రన్న`అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పుస్తకాన్ని నేడు చంద్రబాబునాయుడుగారు తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకం ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1995`2004 మధ్య చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలపాటు […]
Read More