రాజాంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని బాలుడు మృతి చెందడం విషాదకరం

– టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైసీపీ ప్రచార రథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరం. సమయానికి 108 అంబులెన్స్ రాక…. బాలుడిని సకాలంలో ఆసుపత్రికి తీసుకు వెళ్లలేకపోవడం బాధాకరం. కన్ను మిన్ను కానరాక ప్రచార రథాన్ని నడిపిన నిర్లక్ష్యం ఒకటైతే … అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ అందించలేని వైసీపీ పాలనా నిర్లక్ష్యం మరొకటి. ఈ రెండూ కలిసి […]

Read More

సామాన్యులకు టికెట్లు ఇచ్చిన చరిత్ర టీడీపీది

అహంకారంతో జగన్ దోపిడీ, విధ్వంసం పాలించమని అధికారమిస్తే వ్యవస్థలన్నీ నాశనం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదల ప్రాణాలతో ఆటలు కూటమి ప్రభుత్వం రాగానే సర్పంచులకు విధులు…నిధులు సీమలో జగన్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు జగన్ చెప్పే మాటలకు…చేసే పనులకు పొంతన ఉండదు. మాదాసి కురబలను ఎస్సీల్లో చేర్చుతాం ఆలూరు ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు ఆలూరు : ‘‘ఏపీ చరిత్ర, ప్రజల భవిష్యత్ మార్చే ఎన్నికలివి. […]

Read More

కడప కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టి వేయవచ్చు

జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే ఛాన్సే లేదు గతంలో చేసిన తప్పు మళ్ళీ ప్రజలు చేయరు ఇప్పటికే ఎంతో పశ్చాత్తాప పడుతున్న రాష్ట్ర ప్రజానీకం ఈ ఎన్నికల్లో ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ప్రయత్నం అతని పీడ ను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్న 60 శాతం మంది ప్రజలు ప్రజాస్పందన తగ్గట్లే సర్వేల అంచనాలు అన్ని సర్వే రిపోర్టుల్లోనూ కూటమిదే అప్రహతిత విజయమన్న సంకేతాలు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రానున్న […]

Read More

ఇంట్లో కూర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తొచ్చిందా?

పదేళ్లలో రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారు? లీకుల గురించి మాట్లాడే దమ్ముందా? ఎగిరెగిరి పడుతున్నావ్‌…నోరు జాగ్రత్త నమ్మించి గొంతుకోసే రకం కాదు కేటీఆర్‌కు ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ కౌంటర్‌ హైదరాబాద్‌, మహానాడు : తెలంగాణా ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నువ్వు, మీ నాన్న తెలంగాణ సమాజా నికి ఒరగబెట్టింది ఏంటి? ఇప్పుడు ఇంట్లో కుర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తుకు వచ్చిందా? అని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ […]

Read More

సిస్టర్స్ సెంటి‘మంట’ ‘పులి’వెందుల సింహాన్ని భయపెడుతోందా?

– సిస్టర్స్‌కు ‘పులి’వెందుల భయపడుతోందా? – అప్పుడు వివేకా హత్యపై వార్తలు రాయవద్దని గ్యాగ్ ఆర్డర్ – ఇప్పుడు ఫలానావాళ్లు ఆ హత్యపై ప్రసంగించవద్దని మరో ఆర్డర్ – గతంలో సంజన ఆడియోపై అంబటి గ్యాగ్ ఆర్డర్ – వాస్తవాలు చెబితే వయికిపోతున్నారంటూ విపక్షాల వ్యంగాస్త్రాలు – మరి జగన్ మీడియాలో ప్రత్యర్థులపై రాసే రాతల సంగతేమిటని ప్రశ్న – వివేకా హత్యపై ఆర్డరు తర్వాత తొలిసారి గళం విప్పిన […]

Read More

సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తా

ఆడబిడ్డగా ఆశీర్వదించండి దర్శి మండలంలో గొట్టిపాటి లక్ష్మి ప్రచారం ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దర్శి మండలం బండివెలిగండ్ల పంచాయతీ పరిధిలోని గంగపాలెం, కట్ట సింగనపాలెం గ్రామాలలో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగునీరు లేక వ్యవసాయ పడకేసి కూలీలు, రైతులు […]

Read More

వందోసారి చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో రక్తదానం

నటుడు మహర్షి రాఘవ రికార్డ్‌ చిరు చేతులమీదుగా ప్రత్యేక సన్మానం హైదరాబాద్‌, మహానాడు : తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంకుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా ప్రాణాపాయంలో ఉన్న లక్షలాది మందికి ఉచితంగా రక్తదానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. ఈ బ్లడ్‌ బ్యాంకు కు చిరు అభిమానులు అండగా నిలుస్తున్నారు. వారి సహకారంతోనే నిరంతర సేవలను అంది స్తున్నారు. లక్షలాది మంది రక్త దాతలలో ప్రముఖ […]

Read More

ఓటేసిన ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ

ఆదర్శంగా నిలిచిన జ్యోతి ఆమ్గే చదువుకున్న స్కూలులోనే ఓటుహక్కు నాగ్‌పూర్‌: లోక్‌సభ తొలిదశ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. సాధారణ పౌరులతో పాటు సినీ నటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచం లోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కుటుంబ సమేతంగా పోలింగ్‌ కేంద్రానికి వచ్చి […]

Read More

పేదలకు రెండు సెంట్లలో ఇళ్లు కట్టిస్తాం

అన్ని వసతులతో ఎన్టీఆర్‌ కాలనీలు ఏర్పాటు చేస్తాం బొల్లా అరాచకాల వల్లే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు : తమ ప్రభుత్వం రాగానే పేదలందరికీ రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం చేసి అన్ని వసతులతో ఎన్టీఆర్‌ కాలనీలు ఏర్పాటు చేస్తామని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు హామీ ఇచ్చారు. కాలనీలతో పాటు నియోజకవర్గం మొత్తం కొళాయి కనెక్షన్‌ ద్వారా […]

Read More

విజ్ఞతతో ఆలోచించి ఓటుహక్కు వినియోగించుకోవాలి

వ్యక్తి కేంద్రంగా పార్టీలు, ప్రభుత్వాలు ప్రమాదకరం ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం ప్రజలను విభజించి రాజకీయాలు చేస్తున్నారు అభివృద్ధి కోసం మంచివారిని ఎన్నుకోవాలి ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయసూరి గుంటూరు, మహానాడు : ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికలలో ఓటర్లు రాష్ట్ర అభివృద్ధిని, సమాజ సమష్టి ప్రయోజనాలను ఆలో చించి విజ్ఞతతో ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రముఖ రాజనీతి శాస్త్ర ఆచార్యులు, యూనివ ర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ విశ్రాంత ప్రొఫెసర్‌ కొండవీటి చిన్నయ సూరి పిలుపునిచ్చారు. […]

Read More