గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డ్‌

అధ్యయనానికి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు గల్ఫ్‌ వెళ్లే వారికి శిక్షణ ఇస్తామని వెల్లడి కార్మిక సంఘాల నాయకులతో సమావేశం హైదరాబాద్‌, మహానాడు : ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువమంది గల్ఫ్‌ కార్మికులు ఉన్నారు. ఏజెంట్ల బారిన పడి కొందరు, యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. గల్ప్‌, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని ముఖ్యమంత్రి […]

Read More

వివేకా హత్య సూత్రధారులు ఆ ఇద్దరే!

`అర్జున్‌ సినిమాలో పాత్రలను తలపించిన జగన్‌, భారతిరెడ్డి ` ప్రెస్‌మీట్‌లో డాక్టర్‌ వై.ఎస్‌.సునీతారెడ్డి చెప్పని నిజం ఇదే ` సీబీఐ పూర్తి దర్యాప్తు జరిపితే తేలేది ఇదే ` మిగిలిన వారందరూ పాత్రధారులే ` జగన్‌పై అభియోగాలను ఖండిరచాలంటే… సీబీఐ ఎంక్వయిరీ పూర్తిచేయాలని కోరాలి ` అజయ్‌ కల్లం వేసిన పిటిషన్‌… త్వరితగతిన విచారణ పూర్తయ్యేలా చూడాలి `ఆయన అర్జునుడు కాదు సైతాన్‌ `గులకరాయి డ్రామా బయటపడిరది `నరసాపురం ఎంపీ […]

Read More

శిరోముండనం కేసులో మండపేట వైసీపీ అభ్యర్థికి జైలుశిక్ష

28 ఏళ్ల తర్వాత విశాఖ కోర్టు సంచలన తీర్పు ఆయనతో సహా ఆరుగురికి శిక్ష ఖరారు విశాఖపట్నం: సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలుశిక్షతో పాటు రూ.2.50 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు […]

Read More

ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఎన్నికల విధులు అప్పగించొద్దని సూచనలు తక్షణం బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఉత్తర్వులు మద్యం విక్రయాల్లో ఆరోపణలే కారణం అమరావతి, మహానాడు : ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు వేస్తూ ఈసీ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులిచ్చింది. ఆయనకు ఎలాంటి […]

Read More

అడ్డదారుల్లో నియమించిన అధికారులను తొలగించాలి

వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు : అధికారంలోకి వచ్చింది మొదలు ఐదేళ్లుగా రాష్ట్రప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అడ్డదారు ల్లో నియమించిన అధికారులను తొలగించాల్సిందేనని వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనే యులు డిమాండ్‌ చేశారు. వినుకొండ 19వ వార్డులో మంగళవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏపీ బెవరేజెస్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయా లన్న ఈసీ ఆదేశాలతో మద్యం ప్రవాహం, అక్రమాలకు కొంత […]

Read More

వాల్మీకి బోయలకు అండగా ఉంటా..ఆశీర్వదించండి

సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి నియోజకవర్గ వాల్మీకి బోయల ఆత్మీయ సమావేశం మంగళవారం సత్తెనపల్లిలో జరిగింది. ముఖ్యఅతిథిగా టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా ఈ ప్రభుత్వంలో వాల్మీకి బోయలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. మీకు చెందాల్సిన కార్పొరేషన్‌ నిధులను జగన్‌ తన ఖాతాల్లోకి మళ్ళించుకున్నాడని తెలిపారు. వెనుకబడిన కులాల వారికి అండగా ఉండేది ఒక్క […]

Read More

జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలే వివేకా హత్య సూత్రధారులు

– ప్రెస్ మీట్ లో డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి చెప్పని నిజం ఇదే -ప్రస్తుతానికి సూత్రధారి అవినాష్ రెడ్డి, పాత్రధారులు అప్రూవర్ గా మారిన దస్తగిరి, గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ – నా దృష్టిలో వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి లు కూడా పాత్ర దారులే -మహేష్ బాబు హీరో గా నటించిన అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్, […]

Read More

కూటమి విజయమే లక్ష్యంగా పెమ్మసాని, ధూళిపాళ్ల ప్రచారం

గుంటూరు, మహానాడు : పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలో మంగళవారం గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌, పొన్నూరు అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. వారితో పాటు జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వడ్రాణం మార్కండేయ బాబు, ఉగ్గిరాల సీతారామయ్య, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కూటమి విజయమే లక్ష్యంగా రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో డ్వాక్రా […]

Read More

జీతాలు చెల్లించండి మహాప్రభో!

రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల పక్షాన డిమాండ్‌ అధికార నేతలను నిలదీయాలని పిలుపు తిరుపతి, మహానాడు : జీతాలు పడక రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా మారిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తం గా అగ్రికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌, ఉద్యానవన, ఎస్వీయూ ప్రొఫెసర్స్‌, రెగ్యులర్‌ ఉద్యోగస్తులకు, టీచింగ్‌ నాన్‌ టీచింగ్‌, టైం స్కేల్‌ […]

Read More

జగన్‌ పాలనలో ఆదాయం నిల్‌…అప్పులు ఫుల్‌

రూ.13 లక్షల కోట్ల అప్పులు తలసరి అప్పు రూ.7 లక్షలు పక్క రాష్ట్రాలత పోలిస్తే ఖర్చులు ఎక్కువ ఆయన కుటుంబం క్షేమం..ప్రజలకు క్షామం ఇంటికి పంపకుంటే భవిష్యత్తు అంథకారమే రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ, మహానాడు : జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ప్రజల కుటుంబ ఖర్చుల మేరకు సంపాదన లేక ఆదాయం డల్‌గా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు […]

Read More