కూటమికి స్పందన తట్టుకోలేక కక్కుర్తి రాజకీయాలు

గుంటూరు పరిధిలో అన్ని సీట్లలో విజయావకాశాలు అవినీతి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ జనసేన పశ్చిమ డివిజన్‌ అధ్యక్షులతో సమావేశం గుంటూరు, మహానాడు : వారాహి యాత్ర ప్రభంజనం ద్వారా ఎన్డీఏ కూటమి లక్ష్యాలు మరోసారి ప్రజ ల్లోకి బలంగా వెళ్లాయని, అవినీతి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. గుంటూరులోని పశ్చిమ […]

Read More

తాళ్లూరు మండలంలో పాడి రైతులను ఆదుకుంటాం

అమూల్‌తో రైతులకు తీరని అన్యాయం ఒప్పందం రద్దు చేసి పాల ధర పెంచుతాం తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు : తాళ్లూరు మండలంలో పాడి రైతులను ఆదుకుంటామని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో సోమవారం ఆమె ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు […]

Read More

గిరిజనుల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు

16 సంక్షేమ పథకాలు రద్దు చేసి మోసం రూ.5 వేల కోట్ల నిధులు పక్కదారి పట్టించారు గిరిజనులపై దాడులను అడ్డుకోని దుర్మార్గులు ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ధారూ నాయక్‌ మంగళగిరి, మహానాడు : గిరిజనుల సంక్షేమానికి జగన్‌ ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఎస్టీ కార్పొ రేషన్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ నాయకుడు ధారూ నాయక్‌ విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం […]

Read More

అమర్నాథ్ గౌడ్ సజీవ దహనంపై ఎందుకు స్పందించలేదు?

– మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ రేపల్లె నియోజకవర్గంలో పాము వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ గూండాలు అమర్నాథ్ గౌడ్ అనే విద్యార్థి అక్కను వివిధ రకాలుగా వేధింపులకు గురి చేశారు. దానిపై పదవ తరగతి చదివే అమర్నాథ్ గౌడ్ తన అక్కను ఎందుకు వేధిస్తారని? వైసీపీ రౌడీలను ప్రశ్నించాడు. ఇందుకు ఆగ్రహించిన పాము వెంకటేశ్వర రెడ్డి, అతని రౌడీ గ్యాంగ్ అమర్నాథ్ గౌడ్ ను కింద పడేసి […]

Read More

సత్యవేడు ఎమ్మెల్యే ఉన్నాడా? లేడా?

కొడుకు షాడో ఎమ్మెల్యే అంట కదా… ప్రతి పనిలో ఒక రేట్‌ ఫిక్స్‌ చేస్తారట మట్టి, ఇసుక మాఫియాలో సంపాదించాడట డబ్బులిస్తే తీసుకోండి…ఓటు మాత్రం వేయకండి కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి చిత్తూరు జిల్లా సత్యవేడు, మహానాడు : పీసీసీ చీఫ్‌, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌?షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆదివారం చిత్తూరు జిల్లా సత్యవేడులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యవేడు ఎమ్మెల్యే ఉన్నాడా? లేడా? […]

Read More

ఎన్నికల అధికారులు కలగజేసుకొని జగన్ పై పడ్డ రాయి (డ్రామా) నిగ్గు తేల్చాలి

జగన్ డ్రామాను ఈసీ తేల్చాల్సిందే -మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చంద్రబాబు ర్యాలీమీద గాంధీ సెంటర్ లో రాయి పడ్డప్పుడు, ఎర్రగొండపాలెంలో రాయి పడ్డప్పుడు చంద్రబాబు పర్యటనలో ఎస్ బిసి కమాండర్ సంతోష్ కుమార్ కు కూడా ఆరోజు గాయమైంది. రక్తం కారింది. నందిగామ రాళ్ల దాడిలో సీఎస్ ఓ మధు మీద కూడా రాయి దెబ్బ తగిలి రక్తం కారింది. చిత్తూరు జిల్లా అంగళ్లులో తామందరం ఇరిగేషన్ ప్రాజెక్టులు […]

Read More

వికసిత్‌ భారత్‌ డిజిటల్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ

పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : రానున్న రోజుల్లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించబోతోం దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలపై రూపొందించిన వికసిత్‌ భారత్‌ డిజిటల్‌ క్యాలెండర్‌ను ఆదివారం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన […]

Read More

నాడు కోడికత్తి…నేడు గులక రాళ్ల డ్రామా

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమగోదావరి జిల్లా ఆచంట, మహానాడు: ఎన్నికలు వచ్చాయంటే డ్రామాలాడటం జగన్మోహన్‌ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని, 2019లో కోడి కత్తి డ్రామాకు తెరలేపిన జగన్‌ ఇప్పుడు గులక రాయితో మళ్లీ డ్రామా మొదలెట్టాడని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వ్యాఖ్యానించా రు. ఆచంట మండలం వల్లూరులోని జయహో బీసీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో […]

Read More

జిల్లా ప్రతిష్టను దిగజార్చిన వైకాపా నేతలు

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ విజయవాడ, మహానాడు: కృష్ణా జిల్లా నుంచి ఎంతో మంది మహానుభావులు రాజకీయ, సినిమా రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగారని, వారు చేసిన మంచి పనుల వల్ల కృష్ణా జిల్లా అంటే దేశంలోనే ఎంతో గౌరవం ఉండేదని, అటువంటి జిల్లా ప్రతిష్ట వైకాపా నాయ కుల తీరుతో దిగజారిపోయిందని మాజీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించా రు. ఆదివారం సాయంత్రం 12వ డివిజన్‌ పప్పుల మిల్లు […]

Read More

అంబేద్కర్‌ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పాలన

మూడునెలల పాలనపై చర్చకు సిద్ధమా? బీఆర్‌ఎస్‌ అక్రమాలను బయటకు తీస్తాం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం, మహానాడు: ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం అంబేద్కర్‌ జయంతి నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రం లో ప్రజాస్వామ్య పాలన అందిస్తుందన్నారు. అప్పులతో […]

Read More