ఏ ఒక్క ఓటు చేజారకూడదు

గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ టీడీపీ, జనసేన నాయకులతో సమీక్ష గుంటూరు, మహానాడు: విజయమే లక్ష్యంగా పోరాడుదామని, ఏ ఒక్క ఓటు చేజారకూడదని గుంటూ రు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సూచించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం క్లస్టర్‌ ఇన్‌చార్జులతో ఆయ న టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. స్థానిక సమస్యలతో పాటు ఓటర్లకు ఎన్నికలపై అవగాహన కల్పించే విధి విధానాలపై సూచనలు […]

Read More

తాగునీటి పథకాలను నిర్లక్ష్యం చేశారు

ముండ్లమూరు మండల సమస్యలు పరిష్కరిస్తా దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా ముండ్లమూరు, మహానాడు: ముండ్లమూరు మండలంలో తాగునీటి పథకాలను వైసీపీ నాయకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విమర్శించారు. ముండ్లమూరు మండలం వేముల గ్రామంలో దర్శి నియో జకవర్గ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాను మీ ఆడబిడ్డను…మీ ఇంటి బిడ్డను.. గొట్టిపా […]

Read More

కృష్ణా డెల్టాలో మూడు పంటలకు నీరందిస్తాం

వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయం తెలుగుదేశం మహిళా పక్షపాత పార్టీ జగన్ బయటకు వస్తే చెట్లు నరికివేత, రోడ్లు కూల్చివేత 5 ఏళ్లల్లో జగన్ 5 సార్లైనా నష్టపోయిన రైతనన్న కలిశారా? గోతుల్లో మట్టి వేయలేని జగన్ మూడు రాజధానులు కడతారా? దళిత పథకాలకు అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకున్న ఘనుడు జగన్ రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తున్న జలగ జగన్ – వేమూరు ప్రజాగళం సభలో […]

Read More

మద్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: మద్య నిషేధంపై మాట తప్పి వైసీపీ తీరని ద్రోహం చేసిందని దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విమర్శించారు. దర్శి`కురిచేడు రోడ్డులోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యనిషేధమని చెప్పి అధికారంలోకి వచ్చి పేదల జీవితాలను నాశనం చేశారని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి నియోజకవర్గ […]

Read More

టీడీపీలోకి వైసీపీ నేత మండవ పిచ్చయ్య

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ, మహానాడు: నందిగామకు చెందిన మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త, వైసీపీ సీనియర్‌ నాయకుడు మండవ పిచ్చయ్య శుక్రవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఆయన చేరిక ముందు నందిగామ పట్టణానికి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సౌమ్యతో చర్చించారు. ఆరు రకాల పనులను ఆమె ముందు ఉంచారు. దానికి హామీ ఇవ్వటంతో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు.

Read More

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌పై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల అధికారికి వైసీపీ నేతల ఫిర్యాదు వెలగపూడి, మహానాడు: ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేసిన పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు, నారా లోకేష్‌లపై వైసీపీ నేత మల్లాది విష్ణు, పార్టీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర ఛైర్మన్‌ మనోహర్‌రెడ్డి, పార్టీ గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు నారాయణమూర్తి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ కోటేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేశారు. మార్చి 11న అమలాపురం బహిరంగసభలో […]

Read More

తెలుగు సంఘం ఉగాది కార్యక్రమాలు

నాగ్‌పూర్‌లోని ఆంధ్రా అసోసియేషన్ ఆవరణలో ఇటీవల తెలుగు సంవత్సరాది వేడుకలను నిర్వహించారు. ప్రారంభంలో, ప్రముఖ పండిట్ కొల్లూరి చంద్రశేఖర శాస్త్రి, ఇతర పూజారితో కలిసి, తదుపరి తెలుగు సంవత్సరానికి సంబంధించిన ‘పంచాంగం’ పఠించారు. ముందుగా సభ్యులు ఎం నాగేశ్వరరావు ఉగాది పండుగ ప్రాముఖ్యతను వివరించారు. తరువాత, సాంస్కృతిక కార్యక్రమం – “కోలాటం”, ఒక ప్రముఖ కళాకారిణి రాధ, సుమారు 20 మంది సహ-కళాకారుల సహకారంతో, హర్ష ఆదేశాల మేరకు, అద్భుతంగా […]

Read More

షర్మిల ప్రచారంపై వైసీసీ అల్లరిమూకల దాడి

`రంగంలోకి దిగి చెదరగొట్టిన పోలీసులు `లింగాల మండల కేంద్రంలో ఉద్రిక్తత `వివేకాను ఎవరు హత్య చేశారో… పూల అంగళ్ల దగ్గర తేల్చుకుందామా? `అల్లరిమూకలకు షర్మిలారెడ్డి సవాల్‌ `ఓడిపోతామనే భయంతోనే అవినాష్‌ తెగబడ్డాడు `అందుకే మా పర్యటనలకు అడ్డుకుంటున్నారు `ఒకప్పుడు జగన్‌కు చెల్లెను కాను…బిడ్డను `ఆయన సీఎం అయ్యాక పరిచయం లేదని వ్యాఖ్యలు కడప, మహానాడు: కడప జిల్లాలో పీసీసీ చీఫ్‌, ఎంపీ అభ్యర్థి వై.ఎస్‌.షర్మిలారెడ్డి శుక్రవారం నిర్వ హించిన ఎన్నికల […]

Read More

ఏబీవీ.. ఆయనంతే!

– ఏబీవీ తో పెట్టుకున్నవారికి పెట్టుకున్నంత! (భోగాది వేంకట రాయుడు) బహుశా అది 2001వ సంవత్సరం కావచ్చు. ఏ బీ వెంకటేశ్వర రావు అనే ఓ ఐపీఎస్ అధికారి అప్పటి తూర్పు గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుసుగా.రాజమండ్రి శాసన సభ్యులు గా చక్రం తిప్పుతున్నారు.. పై పెచ్చు, ఆయన అధికార పార్టీకి చెందిన నాయకుడు కూడా. చంద్రబాబు నాయుడేమో యధావిధిగా ముఖ్యమంత్రి […]

Read More

బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధులు వీరే

12 సీట్ల‌లో 6 సీట్లు బీసీల‌కు 6 స్థానాల‌ను ఓసీల‌కు హైద‌రాబాద్: మే 13వ తేదీన జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మొత్తం 17 స్థానాల‌కు బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 17 పార్ల‌మెంట్ స్థానాల్లో ఐదు సీట్లు ఎస్సీ, ఎస్టీల‌కు కేటాయించ‌గా, మిగ‌తా 12 సీట్ల‌లో 6 సీట్లు బీసీల‌కు కేటాయించారు. మిగ‌తా 6 స్థానాల‌ను ఓసీల‌కు కేటాయించారు. మ‌హ‌బూబాబాద్ ఎంపీ స్థానాన్ని మ‌హిళా అభ్య‌ర్థి, సిట్టింగ్ […]

Read More