మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా? మెటా సంస్థ మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఏఐతో పనిచేసే ‘మెటా ఏఐ’ అనే ప్రత్యేక చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. ఈ ఏఐ చాట్‌బోట్‌తో యూజర్లు సరదాగా చాట్ చేయడం లేదా తమకు నచ్చిన ప్రశ్నలను అడగడం వంటివి చేయొచ్చు. Llama టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ మెటా ఏఐ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండటంతో.. కొంతమంది యూజర్లకు మాత్రమే […]
Read Moreతెరకెక్కనున్న వాలంటీరు సినిమా
– టైటిల్‌ను లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై సినిమా తెరకెక్కుతోంది. సూర్య కిరణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి సినిమాను నిర్మిస్తున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుపతిలో ఈ సినిమా టైటిల్‌ను ఇవాళ లాంఛ్ చేశారు. వాలంటీర్లు రియల్ హీరోలని, ఈ గొప్ప వ్యవస్థపై సినిమా రావడం సంతోషకరమని నారాయణ స్వామి పేర్కొన్నారు. […]
Read Moreకవలలా? మజాకానా?
కర్ణాటకలో కవల విజయం టెన్త్ , ఇంటర్ లో కవలలకు సమాన మార్కులు 600 మార్కులకుగానూ 571 మార్కులు పదో తరగతి ఫలితాల్లోనూ ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620 సహజంగా కవల పిల్లలు ఒకేలా ఉంటారు. పోలికలు, అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. ఇవన్నీ మనం సినిమాల్లో కూడా చూసినవే. కానీ విచిత్రంగా కవల పిల్లలకు, చివరకు పరీక్షల్లోనూ ఒకే మార్కులు రావడం మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? […]
Read More18న నోటిఫికేషన్ విడుదల
18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలు ఏప్రిల్ 26న పరిశీలన మే 13న పోలింగ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది అని పేర్కొన్నారు. […]
Read Moreకేసుల వివరాలివ్వాలని బాబు పిటిషన్
– 16 లోగా కేసుల వివరాలను అందించాలని డీజీపీకి మౌఖిక ఆదేశాలు తమపై నమోదైన కేసుల పూర్తి వివరాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, అయ్యన్నపాత్రుడు, ఇతర నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 16 లోగా కేసుల వివరాలను అందించాలని డీజీపీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.
Read Moreబీఆర్‌ఎస్ నేతలను రక్షించేందుకే కాంగ్రెస్ నాటకాలు
విచారణ నివేదికలు ఎందుకు బయటపెట్టలేదు? పబ్లిక్ డొమైన్‌లో పెట్టకపోవటంపై అనుమానాలు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ హైదరాబాద్, మహానాడు: గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించిన విచారణ నివేదికలు ఎందుకు బహిర్గతం చేయటం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడి యా ఇన్‌చార్జ్ ఎన్వీ సుభాష్ శుక్రవారం ఒక ప్రకటనలో రేవంత్‌ను ప్రశ్నిం చారు. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం చేసిన తప్పులపై విచారణకు ఆదేశాలు జారీ […]
Read Moreటీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు
వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేసేది చంద్రబాబే.. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు లోకేష్ ఇచ్చిన హామీ నెరవేరుతుంది నిజమైన అభివృద్ధి, సంక్షేమమే టీడీపీ లక్ష్యం – వినుకొండ నియోజకవర్గం పర్యటనలో భువనేశ్వరి వ్యాఖ్య నిజం గెలవాలి, వినుకొండ: వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేసి పల్నాడు ప్రాంతం ప్రజలకు సాగు, తాగునీరు అందించేది చంద్రబాబేనని నారా భువనేశ్వరి అన్నారు. వినుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఈ ప్రాంతం ప్రజలకు వరికపూడిశెల ప్రాజెక్టును పూర్తిచేస్తామని […]
Read Moreటీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఫోన్లు ట్యాపింగ్
నారా లోకేష్ ఫోన్ ను ట్యాపింగ్ చేసినట్లు అలర్ట్ మెసేజ్ బయట పెట్టిన యాపిల్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానం తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కు అధికారుల సహకారం ఫోన్ ట్యాపింగ్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ రెడ్డికి ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం పట్టుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తాడేపల్లి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయం నుండి ఆయన మీడియాతో […]
Read Moreఅధినేత చంద్రబాబు పిలుపునకు అద్భుత స్పందన
టిడిపి ఫర్ ఆంధ్ర వెబ్ సైట్ ద్వారా పెద్దఎత్తున విరాళాలు ఇప్పటివరకు విరాళాలు పంపిన 5వేలమంది కార్యకర్తలు అమరావతి: టిడిపి ఫర్ ఆంధ్ర వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో విరాళాలు అందించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభిస్తోంది. మూడురోజుల క్రితం ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ ను చంద్రబాబు ప్రారంభించగా, ఇప్పటివరకు 5వేలమందికిపైగా అభిమానులు, కార్యకర్తలు, నాయకులు విరాళాలు అందజేశారు. […]
Read Moreరైతులకు మద్దతు ధర కల్పించడంలో విఫలం
రూ.2500 ఇస్తామని రూ.1530లకు కొంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి మాటలు నీటి మూటలేనా? బీఆర్‌ఎస్ నాయకుల ధ్వజం హైదరాబాద్, మహానాడు: రైతులకు తక్షణమే కనీస మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోలు చేయా లని, క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాసరెడ్డి […]
Read More