మచిలీపట్నం, మహానాడు: పోలీసుస్టేషన్‌పై దాడి చేసి హంగామా సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద చిలకలపూడి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. బుధవారం వైసీపీ అనుచరులతో స్టేషన్‌పై దాడి చేసి పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కానిస్టేబుల్ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్ అతిక్రమించారని, […]
Read Moreసిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నాం
బీసీల తలరాతలు మార్చేందుకే డిక్లరేషన్ తెచ్చాం త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం డిక్లరేషన్ ప్రజలు కొట్టే దెబ్బతో తాడేపల్లి కోట బద్ధలవ్వాలి అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం -అంబాజీపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంబాజీపేట/పి.గన్నవరం : బీసీల తలరాతలు మార్చేందుకే బీసీ డిక్లరేషన్ తెచ్చామని, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ […]
Read Moreఅండగా ఉంటా..ఆశీర్వదించండి
హిందూపూరం ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి సత్యసాయి జిల్లా పుట్టపర్తి, మహానాడు: ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటానని తనను ఆశీర్వదించాలని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె.పార్థసారథి కోరారు. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండల కేంద్రంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. పార్థసారథితో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నా రు. పార్థసారథి మాట్లాడుతూ కష్టనష్టాల్లో ఏ సమస్య వచ్చినా వెన్నంటి ఉంటానని […]
Read Moreప్రజల బ్రతుకులు అంధకారమయ్యాయి
– వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు – రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి – వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల బ్రతుకులు అంధకారమయ్యాయి – ప్రజా ప్రభుత్వ స్థాపనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యం – నారా భువనేశ్వరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోరారు. నిజం గెలవాలి తెనాలి నియోజకవర్గం,కొలకలూరు […]
Read Moreబాబు కావాలా…బాదుడు కావాలా?
కరెంట్ బిల్లులంటే భయపడుతున్న ప్రజలు ఏడాదికి రూ.10 వేల కోట్ల భారం జగన్ గెలిస్తే అధోగతే చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్ : రాష్ట్రంలో ఐదేళ్ల పాలనలో పైసా కూడా పెంచని చంద్రబాబు కావాలో, తొమ్మిదిసార్లు భారీఎత్తున కరెంటు బిల్లులు పెంచిన జగన్ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చిలక లూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. కరెంట్ బిల్లుల మోతలు, […]
Read Moreగ్రామస్థాయిలో నాయకులు కలిసికట్టుగా పనిచేయాలి
జాగర్లమూడి ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని తెనాలి, మహానాడు: ‘గ్రామస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలి. మెజారిటీతో కూడిన విజయం అందినప్పుడు ఆయా గ్రామాలకు ఖచ్చితమైన న్యాయం చేయాలనే బాధ్యత నాయకుల్లో పెరుగుతుంది’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడిలో గురువారం ఏర్పాటుచేసిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, పెమ్మసాని ముఖ్యఅతిథిగా […]
Read Moreరౌడీలు, కబ్జాకోరులే వైసీపీలో ఉండేది..
పల్నాడు జిల్లాలో వారికే టిక్కెట్లు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు బొల్లాపల్లి, నూజండ్ల నుంచి టీడీపీలోకి చేరికలు పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తే రౌడీలు, కబ్జాకోరులు తప్ప అధికార వైకాపాలో ఎవరూ మిగిలేలా లేరని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎద్దేవా చేశారు. గురువారం బొల్లాపల్లి మండలం గండిగనుముల పైతండా నుంచి 20 […]
Read Moreజ్యోతిరావు పూలేకు కన్నా నివాళి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు: సత్తనపల్లి పట్టణం రఘురాం నగర్ ప్రజావేదికలో గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్ పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ, దళిత, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Moreఓటమి భయంతోనే వైసీపీ దాడులు
దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఒంగోలు నేతపై దాడికి ఖండన ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు తెగబడుతోందని దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో వాలంటీర్‌ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించడం, ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్‌పై మూకుమ్మడి దాడి చేయటాన్ని ఆమె ఖండిరచారు. ఎన్నికలు సమీపిస్తున్న […]
Read Moreకొండపల్లిలో జ్యోతిరావు పూలేకు నివాళి
పాల్గొన్న వసంత కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి, మహానాడు: సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమిని గెలిపించి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలను సాధిద్దామని మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. కొండపల్లి మున్సిపాలిటీలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గురువారం ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అదే ప్రాంగణంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో వసంత కృష్ణప్రసాద్‌తో పాటు జనసేన జిల్లా పార్టీ […]
Read More