పరిటాల సునీత సమక్షంలో టీడీపీలో చేరిక

అనంతపురం జిల్లా రాప్తాడు, మహానాడు: రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్‌ మండలం ఇటుకలపల్లి గ్రామానికి చెందిన ఎనిమిది కుటుంబాల వారు గురువారం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వెంకటాపురం క్యాంప్‌ కార్యాలయంలో పరిటాల సునీత సమక్షంలో వారు చేరారు. చేరిన వారిలో అన్నగిరి మల్లేష్‌, అన్నగిరి ఆంజనేయులు, ఎ.చంద్రశేఖర్‌, ఎ.లలిత, ఎ.శివయ్య, ఎ.మల్లికార్జున, బి.రాజు, కె.శంకర్‌ తదితరులు ఉన్నారు. స్థానిక పంచాయతీ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

Read More

సైకో ప్రభుత్వాన్ని గద్దె దించాలి

భూపేష్‌, ఆదినారాయణరెడ్డి పిలుపు జమ్మలమడుగు, మహానాడు: సైకో జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే సమయం ఆసన్నమైందని కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌ సుబ్బరామిరెడ్డి, జమ్మలమడుగు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి అన్నారు. జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కోవెలకుంట్ల రోడ్డులో ఉన్న రంగనాథ స్వామి కళ్యాణ మండపంలో గురువారం పెద్దముడియం మండల కూటమి పార్టీల కార్యకర్తల సమావేశం జరిగింది. ఇద్దరు అభ్యర్థులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా […]

Read More

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ

విధుల నుంచి వ్యక్తిగత కార్యదర్శి తొలగింపు ఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఢల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆయన వ్యక్తిగత కార్యదర్శి వైభవ్‌ కుమార్‌ను తాజాగా విధుల నుంచి తొలగించారు. అతడి నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ వెల్లడిరచింది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వసస్పష్టం చేసింది.

Read More

సాగర్‌, శ్రీశైలం రిజర్వాయర్‌లలో డేంజర్‌ బెల్స్‌

ప్రమాదకర స్థాయికి చేరిన నీటి నిల్వలు ఇప్పటికే డెడ్‌స్టోరేజ్‌కు చేరువలో ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రాలకు తాగునీటి గండం రానున్న మూడునెలలు కష్టమే అంటున్న అధికారులు పల్నాడు జిల్లా సాగర్‌ ప్రాజెక్ట్‌, మహానాడు న్యూస్‌:  తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాలకు తాగునీటిని అందించే నాగార్జున సాగర్‌ అడు గంటుతోంది. ప్రమాదకర స్థాయి డెడ్‌ స్టోరేజీకి నీటి నిల్వలు పడిపోతుండడంతో డేంజర్‌ బెల్స్‌ను మోగిస్తోంది. దీంతో సాగర్‌, కృష్ణా జలాలపై ఆధారపడిన హైదరాబాద్‌ […]

Read More

20 ఏళ్ల పాటు ముస్లిం విద్యార్థులకు ఉపకార వేతనాలు

వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు రంజాన్‌ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్న మక్కెన మల్లికార్జునరావు వినుకొండ, మహానాడు: రంజాన్‌ సందర్భంగా ముస్లిం విద్యార్థులకు 20 ఏళ్ల పాటు ఉపకార వేతనాలు ఇవ్వను న్నట్లు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ప్రకటించారు. గురువారం విను కొండ`తిమ్మాయపాలెం రోడ్డులో ఈద్గా వద్ద మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలసి ఈద్‌ ఉల్‌ ఫితర్‌ ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు పవిత్రమైన రంజాన్‌ పర్వదినం సందర్భంగా […]

Read More

కూటమికి లోక్‌సత్తా మద్దతు హర్షణీయం

తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి, మహానాడు : రాష్ట్ర ప్రజలు, భావితరాల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన కూటమికి లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్‌ నారాయణ మద్దతు తెలపడం హర్షణీయమని జనసేన పీఏసీ చైర్మన్‌, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. లోక్‌ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం తెనాలిలో పర్యటించారు. ఈ […]

Read More

టీటీడీ విజిలెన్స్‌ అదుపులో ఫేక్‌ ఐఏఎస్‌!

శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి వచ్చి… అనుమానంతో పట్టుకున్న అధికారులు తిరుమల: ఐఏఎస్‌ అధికారినంటూ దందాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్‌ సెక్రటరీ హోదాలో గురువారం శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి వచ్చిన నరసింహారావు అనే వ్యక్తి సిఫార్సు లేఖ సమర్పిం చాడు. అయితే ఆయన తీరుపై ఈవో కార్యాలయ సిబ్బంది అనుమానంతో విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో నిందితుడిని అదుపులోకి […]

Read More

కరువు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరువు

– రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ కరువు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరువు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ ఎద్దేవా చేశారు. ‘‘మార్పు కోసం కాంగ్రెస్ అంటే…. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల మార్పు… కాంగ్రెస్ మార్పు అంటే కరెంటు కోతలు. కాంగ్రెస్ మార్పు అంటే కరువు. కాంగ్రెస్ మార్పు అంటే రైతుల ఆత్మహత్యలు. కాంగ్రెస్ మార్పు అంటే అధికారులకు బెదిరింపులు. కాంగ్రెస్ మార్పు అంటే ఎమ్మెల్యేలు […]

Read More

టీడీపీకి పూలే ఆశయాలే స్ఫూర్తి

– పూలే స్ఫూర్తితోనే టీడీపీ ఆవిర్భావం – టీడీపీ అధినేత చంద్రబాబు ఆధునిక సమాజంలో ‘కుల నిర్మూలన’ ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావ్‌ పూలే. ఆ మహాశయుని స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లోనూ, అధికారంలోనూ ప్రాధాన్యం కల్పించి, బీసీల పార్టీగా పేరుబడింది తెలుగుదేశం. వెనుకబడిన వర్గాలకు ఉపప్రణాళిక తెచ్చిన ఘనత తెలుగుదేశానిదే అని చెప్పుకోగలుగుతున్నామంటే… అందుకు ప్రేరణ పొందింది కూడా ఫూలే ఆశయాల నుంచే. […]

Read More

జగన్ సేవలో తరిస్తున్న డీజీపీ

పోలీసుల ఆత్మ హత్యలకు జగనే కారణం హౌసింగ్ లోన్లు కొట్టేసిన ఐపీఎస్ అధికారులు అధికారం వచ్చిన వెంటనే టీఏ, డీఏ విడుదల పోలీసుల ఆత్మహత్యలపై టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య జగన్ పాలనలో పోలీసు ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని… కొంత మంది పోలీస్ అధికారులు జగన్ రెడ్డికి తొత్తులుగా పనిచేయడం వలన.. పోలీస్ సిబ్బంది ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చి.. పొలీస్ శాఖకు తీవ్ర చెడ్డ పేరు […]

Read More