అంటరానితనం రూపుమాపడమే లక్ష్యం

– హిందువులందరూ సమానమే – సామాజిక సమరసత సాధించి తీరాలి – విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయక్ రావు జి   సికింద్రాబాద్ : ” సృష్టిలోని హిందువులందరూ సోదర సమానులే. ఎవరు కూడా అంటారని వారు కాదు” అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయక్ రావు దేశ్ పాండే అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణము, అనగారిన వర్గము అనే ఉచ్చ నీచ భావాలకు […]

Read More

ఆర్యవైశ్యులను టీడీపీ నుంచి దూరం చేయలేరు

చంద్రబాబుపై వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం తెలుగుదేశం వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్‌ మంగళగిరి, మహానాడు:అసత్యాలు, దుష్ప్రచారాలతో ఆర్యవైశ్యులను తెలుగుదేశం పార్టీ నుంచి, చంద్రబాబు నాయుడు నుంచి దూరం చేయలేరని తెలుగుదేశం వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్‌ తెలిపా రు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో శుక్రువారం విలేకరుల సమావేశంలో చంద్రబా బు వ్యాఖ్యలపై వైసీపీ ఆర్యవైశ్య నాయకులు […]

Read More

ఏప్రిల్ 10 వరకు పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు

సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ఎంట్రన్స్ కోచింగ్ కోసం ఏప్రిల్ 8నుండి కొత్త బ్యాచ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 27న యధావిధిగా ప్రవేశ పరీక్ష పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష ధరఖాస్తు గడువును ఏప్రిల్ పదవ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ , సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారంతో ధరఖాస్తు గడువు ముగిసినప్పటికీ విద్యార్ధులు, వారి […]

Read More

వాలంటీర్లపై కేసులు పెడితే ఉద్యోగాలు వస్తాయా?

జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, మురళీధరెడ్డి ప్రజల ప్రాణాలు తీశారు జగన్‌తో ఆ ముగ్గురు కలసి కుట్ర చేశారు తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దు పెన్షన్ దారుల మరణాలకు జగన్ బాధ్యత వహించి సీఎంగా తప్పుకోవాలి రాజకీయ స్వార్థంతో జగన్ కుట్రలు చేసి వృద్ధుల ప్రాణాలు తీశారు శవాలతో నీచ రాజకీయాలు చేయడం జగన్ నైజం అధికారంలోకి రాగానే ఇంటింటికీ రూ.4 వేల పెన్షన్…పెంచబోయే పెన్షన్ ఏప్రిల్, మే, […]

Read More

కొడాలి నాని ముఖ్య అనుచరుడి ఇంట్లో చీరల పట్టివేత

గుడివాడ, మహానాడు: గుడివాడలో పెద్ద మొత్తంలో కొడాలి నాని అనుచరుడి ఇంటిలో చీరల బండిల్స్‌ను గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు వాటిని సిద్ధంగా ఉంచినట్లు సమాచా రం. పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం రాత్రి 11.30 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీకాంత్‌ సుమారు రూ.30 లక్షల విలువ చేసే చీరలుగా ఉన్నట్లు గుర్తించారు. డీఎస్పీ శ్రీకాంత్‌, పామర్రు ఎస్‌ఐ, సీఐలకు అందిన సమాచారంతోనే ఈ […]

Read More

2004 లో జగన్ ఆస్తులెంత?

– ఇప్పుడు దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడైన సీఎం ఎలా అయ్యారు? – సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేసిన టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అమరావతిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ […]

Read More

పెన్షన్ల పంపిణీపై వైసీపీ రాజకీయాలు: గళ్లా మాధవి

గుంటూరు, మహానాడు న్యూస్‌:వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలో రాజకీయాలు చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి విమర్శించారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడి యా సమావేశంలో ఆమె మాట్లాడారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తెలిపారు. పశ్చిమ […]

Read More

పల్నాడు ఎస్పీ బిందు మాధవ్‌

పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్‌ పల్నాడు, మహానాడు:పల్నాడు జిల్లా ఎస్పీగా గురువారం బిందు మాధవ్‌ బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో పల్నాడు ఏఎస్పీగా పనిచేశారు. పదోన్నతిపై ఎస్పీగా వేరే జిల్లాకు బదిలీ అయ్యారు. తాజాగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బదిలీ వేటు పడిన ఎస్పీ స్థానంలో పల్నాడు జిల్లా ఎస్పీగా ఇక్కడ నియమించగా బాధ్యతలు స్వీకరించారు.

Read More

సమస్యలను ఏకరువు పెట్టిన పొన్నూరు వాసులు

అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర హామీ గుంటూరు జిల్లా పొన్నూరు, మహానాడు న్యూస్‌:ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ రాష్ట్ర నాయకులు, సంఘం డెయిరీ చైర్మన్‌, పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ గురువారం పొన్నూరు పట్టణంలోని 9, 10 వార్డుల లో పర్యటించారు. సూపర్‌ 6 సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 75 […]

Read More

వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడి ఓటమి ఖాయం

బూతులు తిట్టటం తప్ప ఐదేళ్లలో ఏమీ చేయలేదు తమను గెలిపిస్తే తాగు, సాగునీటి సమస్య పరిష్కరిస్తాం అభివృద్ధితో వినుకొండ రూపురేఖలు మారుస్తాం టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు టీడీపీలో చేరిన మర్రిపాలెం వైసీపీ నాయకులు పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్‌:నమ్మి ఓటేసిన పాపానికి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి ఓటమి ఖాయమని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వ్యాఖ్యానించారు. గురువారం […]

Read More