వైసీపీలో 74 మంది సిట్టింగులు అవుట్

– రాజ్యసభ ఎన్నికల తర్వాత వైసీపీ అసలు జాబితా? – ఇప్పటి సమన్వయకర్తల జాబితా ఉత్తుత్తిదేనా? – రాజ్యసభ ఎన్నికల కోసమే ఈ వ్యూహమా? – తిరుగుబాటు భయంతోనే అసలు జాబితా నిలిపివేత – రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు వేయరన్న భయమే కారణమట – రాజ్యసభ ఎన్నికల తర్వాత అసలు జాబితా – అందులో 74 మంది సిట్టింగులు అవుట్? – ఇప్పుడు మార్చిన వారిలో కూడా మార్పు చేర్పులు […]

Read More

కాంగ్రెస్ కి ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లే

-ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ టిఆర్ఎస్ రాజకీయం – మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఖాళీ అయ్యి పెంక కుండలు ఉన్నాయని ఇటీవల మాట్లాడిన్రు.కుల వృత్తుల వారిని ఆదుకునేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ‘విశ్వకర్మ’ పథకం ద్వారా 18 వృత్తులకు ( చేత వృత్తులు, కుల వృత్తులు) నైపుణ్యం, శిక్షణ, గ్రాంటులోన్… వీటన్నింటికి సంబంధించి బడ్జెట్ లో […]

Read More

రాహుల్ గాంధీ యాత్ర‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

రాంచీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భార‌త్ న్యాయ్ యాత్ర‌లో సోమ‌వారం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జార్ఖండ్ రాజ‌ధాని రాంచీలో కొన‌సాగుతున్న న్యాయ్ యాత్ర‌లో రాహుల్ గాంధీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రెండు గ్యారంటీలు మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ ప‌రిమితి ని రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌ల‌కు పెంచి […]

Read More

మేడం..తెలంగాణ నుంచి పోటీ చేయండి..

* రెండు గ్యారంటీలు అమ‌లు చేస్తున్నాం * మ‌రో రెండు గ్యారంటీలు అమ‌లు చేయ‌నున్నాం * పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నాం * సీపీపీ ఛైర్మ‌న్ సోనియా గాంధీకి వివ‌రించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి * ముఖ్య‌మంత్రి వెంట ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రి పొంగులేటి న్యూ ఢిల్లీ: రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ ఛైర్‌ప‌ర్స‌న్ సోనియా గాంధీకి ముఖ్య‌మంత్రి, […]

Read More

ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా?

– పనులు చేసిన వైసీపీ కార్యకర్తలకు బిల్లులు రాలేదు – ఎమ్మెల్యేగా సీఎం నుంచి ఒక్క రూపాయీ సాధించలేకపోయా – చంద్రబాబును తిడితే పదవులు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించా – కక్ష సాధింపు చర్యలతో ఏమీ సాధించలేరు – అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదు – అనుచరులతో మాట్లాడి త్వరలో నిర్ణయం – మైలవరంలో అనుచరులతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆత్మీయ సమావేశం గత ఎన్నికలకు ముందు […]

Read More

ఎన్నికల నాటికి వైసీపీ పూర్తిగా ఖాళీ అవడం ఖాయం

– తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు నగరంలో ఉన్న సోమిరెడ్డి కార్యాలయంలో సోమవారం సాయంత్రం వెంకటాచలం మండలం పుంజులూరుపాడు గ్రామానికి చెందిన 18 కుటుంబాలు వైయస్ఆర్సిపి పార్టీని వీడి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. సర్వేపల్లి టీడీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయని ఎన్నికల […]

Read More

కాకాణి ఫైళ్ల దొంగతనం కేసులో.. ఈ రోజుకి కుక్కే గెలిచింది

ఆ రోజు ఎస్పీ చెప్పిందే..ఈ రోజు సీబీఐ చెబుతోంది ప్రతి కేసులోనూ ఎవరో ఒకరిని బలి చేసి తాను తప్పించుకోవడం కాకాణికి అలవాటే నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసుపై ఎవరో అడిగితే సీబీఐ విచారణకు ఆదేశించలేదు అసాధారణమైన నేరంగా పరిగణించి హైకోర్టే సుమోటోగా ఆదేశించింది తలకిందులుగా తపస్సు చేసినా అంతిమంగా నేను పెట్టిన కేసుల్లో జైలుశిక్ష నుంచి కాకాణి తప్పించుకోలేడు ఎనిమిదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడి ఇంటి చుట్టూ […]

Read More

జర్నలిస్టుల చిరకాల స్వప్నంను నిజం చేయాలి

– జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించాలి – వర్కింగ్ జర్నలిస్టులందరికి రూ.10 లక్షలు ప్రమాద భీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి – జర్నలిస్టుగా పనిచేస్తున్న వారికి నెలకు రూ.10 వేలు చొప్పున పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలి – రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ను కలిసిన కేటాయించాలని […]

Read More

నువ్వు నొక్కేదేంది బటను.. బంట్రోతు నొక్కలేడా బటను ?

124 సార్లు బటన్ నొక్కింది… ఎవరి మమ్మీ హస్బెండ్ జేబులోవి ? మీ నాయన మేత జేబులోవా ?? 7 లక్షల కోట్ల అప్పుల్ని.. ఎన్ని బటన్లు నొక్కి ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్నారో చెప్పగలరా ? పన్నులు, చార్జీలు పెంచడానికి… ఎన్ని బటన్లు నొక్కారు ? మద్య నిషేధానికి.. బటన్ ఎందుకు నొక్కలేదు ? గుంతలు పడిన రోడ్లను వేయడానికి… బటన్ ఎందుకు నొక్కలేదు ? జాబ్ క్యాలెండర్ […]

Read More

జగన్ రెడ్డి అక్రమార్జనుడు

పులివెందుల కుటుంబ పంచాయతీని..రాష్ట్ర సమస్య చేయాలని చూస్తున్నారు తాను కేసుల నుండి బయటపడేందుకు చనిపోయిన తండ్రి పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టించిన ఘనుడు జగన్. వైఎస్ పేరును ప్రధాన ముద్ధాయిగా చేర్చాలని అఫిడవిట్ వేశావా..లేదా జగన్? బెయిల్ కోసం నాడు సోనియాతో బేరాలాడాడు జగన్ పాలనలో ప్రజలు మరింత పేదలయ్యారు జగన్ జలగలా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడు చింతలపూడి రా…కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు […]

Read More