– డబ్బే పరమావధిగా దోచుకుంటున్న హైవే దాబాలు బ్రిటిష్ హయాంలో 1800 లో ఏర్పడిన ఇండియన్ సరైస్ చట్టంలో హోటళ్లు లాడ్జీలు టాయిలెట్ కి అనుమతి ఇవ్వాలని బాటసారులకు ఉచిత నీటిని అందించాలని ఉంది. దీని అర్థం కస్టమర్ అయినా కాదా అనే దానితో సంబంధం లేకుండా యాక్సెస్ ఉచితం . ఈ చట్టం ప్రకారం, హోటళ్లలో నీటిని ఉచితంగా అడగవచ్చు వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు. దేశంలోని అనేక రాష్ట్రాలు జిల్లాలు […]
Read Moreపగ కూడా మనిషిని బతికిస్తుంది…కొన్ని సార్లు
అది 1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ …..అక్కడ ఓ చిన్నతోటలో …. రౌలత్ చట్టానికి వ్యతిరేఖంగా శాంతియుతంగా భారతీయులు సభ జరుపుకుంటున్నారు. ఇంతలో అక్కడ ఉన్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధర్యంలో ఏ హెచ్చరిక లేకుండా విచక్షణారహితంగా కాల్పులు జరపడం జరిగింది. దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగ్రాతుృలైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటన గా చరిత్రలో మిగిలిపోయింది.. ఆ […]
Read Moreఎన్జీఓ నేతల్లారా… అమ్ముడుపోకండి!
-పెన్షనర్లు, ఉద్యోగులను పాలకులకు తాకట్టుపెట్టకండి -ఏపీ ఎన్జీఓ ప్రతిష్ఠను నిలబెట్టండి -ఉద్యోగ నాయకులకు బహిరంగ లేఖ బారతదేశంలో కెల్లా ఉన్నత మైన, పేరెన్నికగన్న ఉద్యోగ సంఘం ఏపీ ఎన్జీఓ సంఘం. ఆనాడు సంఘ నిర్మాత కీ.శే ఆమనగంటి శ్రీ రాములు ప్రతి పట్టణం, ప్రతి తాలూకా ప్రతి జిల్లా పర్యటన చేసి ఉద్యోగులను సంఘటితం చేసి,చైతన్య పరిచి ఏపీ ఎన్జీవో సంఘాన్ని నిర్మించిన సంగతి ఇంకా ఈనాటికీ జీవించి వున్న […]
Read Moreబాబు వస్తేనే విద్యుత్ వెలుగులు
2014 – 19 మధ్యకాలంలో లోటు విద్యుత్ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ది.. రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పార్కులు, విండ్ మిల్స్ ఏర్పాటుతో.. పునరుత్పాదక ఇంధన వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి.. చార్జీలు పెంచకుండా విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించారు దార్శనికుడు చంద్రబాబునాయుడు. ‘గృహవిద్యుత్ వినియోగదారులకు’ విద్యుత్ చార్జీలు పెంచలేదు. ‘పరిశ్రమలకు’ పవర్ హాలిడేలు ప్రకటించలేదు, ఇప్పటిలా స్లాబులు మార్చి చార్జీల […]
Read Moreకంటి చూపు సమస్యకు..
కంటి చూపు సమస్యకు కరక్కాయల పొడి 30 గ్రా, తానికాయల పొడి 60 గ్రా, ఉసిరికాయల పొడి 90 గ్రా, అథి మధురం పొడి 10 గ్రా, వెదురుప్పు (తెల్లగ వుంటుంది) 10 గ్రా, పిప్పళ్ళ పొడి దోరగావేయించి పొడి చేయాలి 20 గ్రా, పటిక బెల్లం పొడి 440 గ్రా, (పైన పొడులు అన్ని కలిపిన దానికి రెండు రెట్లు పటిక బెల్లం వేయాలి), అన్ని పొడులు బాగ […]
Read Moreభూములు కొల్లగొట్టే చట్టంతో బహుపరాక్
– ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్ ● భూవివాదాలను తీర్చేందుకు తెచ్చిన ఈ చట్టంతో కొందరు భూములు కోల్పోవాల్సి వస్తుందా? ● చట్టం కు వ్యతిరేకంగా హైకోర్టు లో నడుస్తున్న కేసు. ●ఎన్నికల్లో గెలిచి అమలు చేయాలనుకుంటున్న వైసీపీ. ●ఈ చట్టం సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా ఉందంటున్న న్యాయ నిపుణులు. మీకు ఆంధ్రప్రదేశ్‌లో స్థలం కానీ, పొలం కానీ ఉన్నాయా? అయితే ఇది మీరు తప్పక చదవాలి. […]
Read Moreకూల్‌డ్రింక్స్ యమా డేంజరు గురూ..
వచ్చేది ఎండాకాలం డ్రింకులు అలవాటు ఉన్నవారు తాగడం మానేయండి. కొత్త జనరేషన్ కి అలవాటు చేయకండి తాగే వారిని నివారించండి. కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు, మజ్జిగ, సబ్జాగింజలు, రాగిజావ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలు తాగండి. కొబ్బరి బొండాలు విస్తృతంగా తాగడం వల్ల ఆదాయం మొత్తం భారతదేశంలోనే ఉంటుంది. తిరిగి ఆ డబ్బు ఈ దేశంలోనే ఖర్చవుతుంది కాబట్టి మన సంపద మన దేశంలోనే ఉంటుంది. మన యొక్క […]
Read Moreసుజనాకు బీజేపీ బెజవాడ వెస్ట్ సీటు
– విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి – అసెంబ్లీ బరిలో సత్యకుమార్? – ప్రముఖులను అసెంబ్లీ బరిలోకి దింపుతున్న బీజేపీ మార్తి సుబ్రహ్మణ్యం ఏపీలో బీజేపీ వ్యూహం మార్చింది. పొత్తులో తనకు కేటాయించిన అసెంబ్లీ సీట్లలో సమర్ధులు,బలమైన నేతలను ఎంపిక చేసుకోవడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమయింది. ఈ నేపథ్యంలో అక్కడ రాష్ట్ర-జాతీయ స్థాయి నాయకులను బరిలో నిలపాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగా కేంద్రమాజీ […]
Read More‘మత్తు’కు ఆంధ్రా చిత్తు!
-సరిహద్దుల్లో నిఘా నిద్రపోతుందా? -ఏపీ నుంచే వచ్చాయంటున్న పక్క రాష్ట్రాల పోలీసులు -అయినా నిద్రమత్తులో యంత్రాంగం -అధికార పార్టీ నేతల సౌజన్యంతోనే గంజాయి అమ్మకాలు అంటున్న ఎన్ డి ఏ కూటమి నేతలు – గంజాయి అక్రమ రవాణాపై తాజాగా చంద్రబాబు ట్విట్ – జగన్ కు సిగ్గుందా అంటూ ఫైర్ నాడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ నేడు గంజాయిప్రదేశ్ (పి అనిల్) ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాలలో వెనుకబడిపోయింది కానీ […]
Read Moreజగన్ కు సిగ్గుందా?
– గంజాయి అక్రమ రవాణాపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసింది. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయి. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖ లోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోంది. మన రాష్ట్రంలో గంజాయి […]
Read More