వైసీపీ-టీడీపీని నమ్మవద్దు

బీసీ తయువజన పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మీడియా సమావేశంలో సంచలన విషయాలు వెల్లడించారు. 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు మరొక్క సారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. రాష్ట్రంలో ఇంకా మిగిలిపోయి ఉన్న వాటిని పూర్తిగా దోపిడీ చేయడానికి నేను సిద్దం […]

Read More

ప్రజల అభివృద్ధికి సూపర్‌సిక్స్‌ పథకాలు

ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరిపేట, మహానాడు : ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలతో రాష్ట్ర ప్రజల జీవనచిత్రమే మారనుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి ఫుల్లారావు అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరిపేట 32, 33 డివిజన్లలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో ప్రత్తిపాటి ఫుల్లారావు కలిసి బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంపై ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎంతో ఆలోచించిన తర్వాత […]

Read More

పొన్నూరులో గ్రావెల్‌ అక్రమాలు

పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు, మహానాడు :పొన్నూరులో జరిగిన గ్రావెల్‌ అక్రమ తవ్వకాల అవినీతికి కారకులు ఎవరని పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. శనివారం కారంపూడి నియోజకవర్గంలోని వట్టిచేరుకూరులో క్లస్టర్‌, యూనిట్‌ ఇంచార్జులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు డా. పెమ్మసాని ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Read More

ఫేక్, మార్ఫింగ్‌ చేయడానికి అలవాటు పడిన వైసిపి కిరాయి మూకలు

-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి. నారా లోకేష్ తిట్టే నోరు, తిరిగే కాలు, చేసే చెయ్యి ఆగదంటారు.. ఫేక్, మార్ఫింగ్‌ చేయడానికి అలవాటు పడిన వైసిపి కిరాయి మూకలు.. పోలీసుల సాధారణ ఎన్నికల తనిఖీలను వక్రీకరించి ఫేక్ పోస్టులు వేశారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా నా కాన్వాయ్ తనిఖీ చేసి వెళ్లిపోయారు.‌ నోట్ల కట్టలు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తూ, ఫేక్ పోస్టులు వేస్తున్న వారిపై ఎన్నికల సంఘం, […]

Read More

ఫేక్ లెటర్ వెనుక వైసీపీ సోషల్ మీడియా

డ్రగ్ మాఫియా వెనుక వైసీపీ హస్తం చాక్లెట్ లో మత్తు పదార్థాల తయారీ సంస్థ వైసీపీ నాయకుడు పుత్ర రత్నానిది బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పేరిట సృష్టించిన ఫేక్ లెటర్ పై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర శాఖ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు – బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ విజయవాడ:సంధ్య ఎక్స్పోర్ట్ కేసుకు మనస్తాపం చెంది పురంధేశ్వరి రాజీనామా చేసినట్టు […]

Read More

ఢిల్లీ అధికారుల ఫిర్యాదు మేరకే లిక్కర్ స్కాం కేసు

ఆర్జీ ట్యాక్స్ పేరుతో రాహుల్ గాంధీ వసూళ్లు లిక్కర్ వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించడం నిజంగా ప్రజాస్వామ్యానికి చీకటి రోజే కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురువింద గింజ సామెత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తేడా లేదు లిక్కర్ కుంభకోణానికి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా? కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి, కుంభకోణాల పార్టీ బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం – మీడియా […]

Read More

నారా లోకేష్‌ కాన్వాయ్‌ తనిఖీ

అమరావతి, మహానాడు : ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కాన్వాయ్‌ని పోలీసులు ఆపి తనిఖీ చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున విధుల్లో బాగంగా తనిఖీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తనిఖీలకు లోకేష్‌ సహకరించారు. కాన్వాయ్‌లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి లోకేష్‌ వెళ్తున్నారు. కాన్వాయ్‌లో […]

Read More

కలసికట్టుగా పార్టీని గెలిపిద్దాం

మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గుంటూరు, మహానాడు : వ్యక్తిగత స్వలాభం కోసం కాకుండా పార్టీని నిలబెట్టుకోవడానికి పార్టీని గెలిపించుకోవడానికి మనమంతా కలసికట్టుగా పని చేద్దామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరావు కళ్యాణ మండపంలో శనివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి […]

Read More

ఎన్నికల వ్యయం పరిమితి దాటితే వేటు పడాల్సిందే:పి.కె. డాష్

విజయవాడ23, మహానాడు న్యూస్:ఎన్నికల కమిషన్ నిర్దేశించిన వ్యయ పరిమితికి మించి అభ్యర్థులు ఎన్నికల వ్యయం చేస్తే వారిపై వేటు పడేటట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సత్వరమే చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల వ్యయాల పూర్వ డైరెక్టర్ జనరల్ పి.కె.డాష్ పేర్కొన్నారు.ఈనెల 23న విజయవాడలోని బాలోత్సవ్ భవన్ లో స్వేచ్ఛాయుత ఎన్నికలు – అవినీతికి అడ్డుకట్ట పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై […]

Read More

దొంగలను ఎదుర్కొనేలా నైపుణ్య శిక్షణ

– దొంగలను తరిమికొట్టిన తల్లీకూతుళ్లను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రివాల్వర్ తో బెదిరించి, దాడిచేసి చోరికి ప్రయత్నించిన దొంగలపట్ల ఏమాత్రం జంకకుండా ప్రాణాలకు తెగించి ధైర్యవంతంగా ఎదుర్కొని మహిళా సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నపుడు ఆత్మరక్షణ కోసం కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటివాటిల్లో శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అన్ని విద్యాసంస్థల్లోని అమ్మాయిలకు విధిగా కారాటే లాంటి సెల్ఫ్ ప్రొటెక్షన్ […]

Read More