కడప : కడప జిల్లా సిద్ధవటం మండలం జంగాలపల్లె గ్రామపంచాయతీ కమ్మ పాలెం వీరాంజనేయ స్వామి గుడి వద్ద నిజం గెలవాలి కార్యక్రమానికి రోడ్డు మార్గాన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కి తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ యువనేత దారపునేని రాజా నాయుడు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆ ప్రాంత మహిళలు శాలువతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం […]
Read Moreజనం యోగక్షేమాలు కోరేవాడే నిజమైన నేత
బాబు వస్తేనే ప్రగతి లేకపోతే ఆంధ్రకు అధోగతే – నారా భువనేశ్వరి రైల్వే కోడూరు: అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముక్క వారి పల్లె గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా గురువారం విచ్చేశారు. ఆమెకు రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జ్ ముక్కారూపానంద రెడ్డి ఆయన సతీమణి వరలక్ష్మి మరియు వేలాది […]
Read Moreవైసిపి పాలనలో అభివృద్ధి శూన్యం
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరావు అమరావతి, మహానాడు : తెలుగుదేశం పార్టీ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్దే తప్ప ఈ వైసీపీ పాలన లో ఒక్కశాతం కూడా పనులు ముందుకు సాగ లేదు అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ , జనసేన అభ్యర్థి బొండా ఉమామహేశ్వరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం 7 గంటలకు సెంట్రల్ నియోజకవర్గ […]
Read Moreదళితులు, గిరిజనులే లక్ష్యంగా జగన్ మూక దాడులు
-భయభ్రాంతులను చేసి ఎన్నికల్లో గెలవాలని కుట్ర -దళిత అభ్యర్థిపై దాడిచేస్తుంటే చోద్యం చూస్తారా? – వైసిపి గూండాలపై తక్షణమే చర్యలు తీసుకోండి – దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ దర్శి : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి మూకలు విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నాయని దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులను భయభ్రాంతులకు […]
Read Moreబీసీల ఆత్మగౌరవాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు తాకట్టు పెట్టిన బీసీల ద్రోహి ఆర్.కృష్ణయ్య
– స్వలాభం కోసం బీసీల ఆత్మ గౌరవంతో ఆటలాడతామంటే తాట తీస్తాం – టిడిపి ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఐదేళ్ళుగా బడుగు బలహీన వర్గాలపై జగన్ రెడ్డి ఊచకోతను చూస్తూ కూడా జగన్ రెడ్డికి భజన చేస్తున్న ఆర్ కృష్ణయ్యకి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. బీసీలను అణగదొక్కి, దాడులు, హత్యలు చేస్తూ చరిత్రలో ఎన్నడూ చేయనంత ద్రోహం జగన్ రెడ్డి బీసీలకు చేశాడు. అయినా జగన్ రెడ్డికి […]
Read Moreవైసీపీ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం
.. ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి, మహానాడు : వైసీపీ పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్ని నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో బుధవారం తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి తెనాలి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హాజరై […]
Read Moreచిరస్మరణీయుడు మద్దూరి అన్నపూర్ణయ్య
ఘనంగా మద్దూరి అన్నపూర్ణ య్య 125 వ జయంతి రాజమహేంద్రవరం : దేశ స్వాతంత్య్రం కోసం సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, తన జీవితాన్ని ప్రజలకోసం అర్పించిన మహనీ యుడు మద్దూరి అన్నపూర్ణయ్య చిరస్మరణీయుడని రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రనేతాజీ మద్దూరి అన్నపూర్ణయ్య 125వ జయంతి సందర్బంగా స్థానిక జెండా పంజా రోడ్డులోని మద్దూరి అన్నపూర్ణయ్య విగ్రహానికి శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య […]
Read Moreఅభ్యర్థులు సువిధ యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలి
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా విజయవాడ, మహానాడు :రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతున్నందున అభ్యర్థులు సువిధ యాప్ ద్వారా అనుమతి తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్ మీనా అన్నారు. ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం. వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. 46 మందిపై చర్యలు తీసుకున్నాం. కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం. […]
Read Moreబీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, మహానాడు : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నుండి పార్టీ సభ్యత్వం పొందినట్లు పత్రాన్ని అందించి ఆమెను సత్కరించారు. తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా బీజేపీ నాయకురాలిగానే కొనసాగుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు […]
Read Moreటీడీపీతోనే సుస్థిర పాలన్ణ
.. కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ప్యాపిలి, మహానాడు :ప్యాపిలి మండలంలోని వెంకటాపురం గ్రామంలో టీడీపీ, జనసేన బీజెపీ ఉమ్మడి అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం బుధవారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి కోట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి గ్రామములో మంచి నీటి సమస్య, గ్రామాలలో సీసీ రోడ్లు […]
Read More