జనం నమ్మకం కోల్పోయిన జగన్…ఎన్నికల్లో అక్రమాలనే నమ్ముకున్నాడు

వైసీపీ ఎన్నికల కుట్రలను అడ్డుకోవడంలో ప్రజలూ భాగస్వాములు కావాలి సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులతో వైసీపీ అక్రమాలకు చెక్ పెట్టాలి ఏప్రిల్ 15 వరకు ఓట్ల నమోదుకు ఉన్న అవకాశాన్ని యువత వినియోగించుకోవాలి ప్రజలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపు అమరావతి:- 5 ఏళ్ల తన పాలనపై సీఎం జగన్ కు నమ్మకం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పూర్తిస్థాయిలో జనం నమ్మకం, […]

Read More

జగన్ రెడ్డి బీసీలకు ఇచ్చింది 41 సీట్లే

– సామాజిక న్యాయానికి గొంతు కోసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి – సీమ, నెల్లూరులోని 62 సీట్లలో బీసీలకిచ్చింది 7 మాత్రమే -4 శాతం ఉన్న తన వర్గానికి 49 సీట్లు – రిజర్వ్ సీట్లను కూడా తన ఖాతాలో వేసుకోవడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి – శాసనమండలి మాజీ చైర్మన్ ఎం .ఎ.షరీఫ్ ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా రాష్ట్రంలో అధికార మార్పిడికి ప్రజలు సిద్ధమైపోయారు. […]

Read More

రాక్షస పాలన మళ్లీ రాకూడదు

-డేగల ప్రభాకర్‌ గుంటూరు, మహానాడు : సైకో జగన్‌ రాక్షస పాలన మళ్లీ రాకూడదన్న ధృడనిశ్చయంతో ప్రజలున్నారని తెదేపా గుంటూరు నగర అధక్షులు డేగల ప్రభాకర్‌ అన్నారు. అర్బన్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకర్లతో ప్రభాకర్‌ మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 5 ఏళ్లలో 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, […]

Read More

బాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లు ట్యాపింగ్ వెనుక అడిషనల్ ఎస్పీ నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి

– ఈసీ అధికారుల ఫోన్లకే దిక్కులేదు – ఎస్పీ నిషాంత్‌రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి, నరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డికి రెడ్డికులపిచ్చి – కొంతమంది ఐపీఎస్ అధికారులు వైసీపీ వలంటీర్లుగా పనిచేస్తున్నారు – ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లను ట్యాప్ చేయడమే పని -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కొంత మంది ఐపీఎస్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు పాటిస్తూ వైసీపీ వలంటీరుల్లా వ్యవహరిస్తున్నారని.. గతంలో అనేక ఘటనల్లో వీరు […]

Read More

జగన్‌పై ‘ఫ్యామిలీ’ ఫైట్

– పిన్నమ్మ పులివెందుల.. చెల్లెమ్మ కడప.. – పులివెందుల కాంగ్రెస్ అభ్యర్ధిగా వివేకా భార్య సౌభాగ్యమ్మ? – జగన్‌పై పిన్నమ్మను బరిలోకి దించుతున్న కాంగ్రెస్ – కడప ఎంపీగా బరిలో దిగనున్న షర్మిలారెడ్డి? – అక్క-తమ్ముళ్ల సవాల్ – షర్మిలను ఒప్పించిన కాంగ్రెస్ నాయకత్వం – ఎంపీ పోటీపై సందిగ్థంలో షర్మిల? – కడప ప్రచారానికే పరిమితం కావలసి వస్తుందన్న షర్మిల – రాష్ట్రమంతా తిరిగి జగన్ అన్నను ఓడించాలన్నదే […]

Read More

కోడ్ వచ్చినా కటౌట్లు తీయరా?

అధికారులు ఏం చేస్తున్నారు? జొన్నాడ వంతెనపై జగన్ భారీ కటౌట్ స్వయంగా వెళ్లి పరిశీలించిన ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ జగన్ కటౌట్‌తో ట్వీట్ ప్రవర్తనా నియమావళి అమలును మొక్కుబడి తంతుగా చేయవద్దు! సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ విజ్ఞప్తి! అమరావతి , మార్చ్ 19: అది తూర్పు గోదావరి జిల్లా అంబే ద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ వంతెన వద్ద రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారి. అక్కడ […]

Read More

ఆగ‘మేఘా’లపై కేసులెందుకో?

– ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో తెరపైకొచ్చిన మేఘా కంపెనీ – సోషల్‌మీడియా వార్తలపై కలవరమెందుకో? – మేఘాపై ఆరోపణలు చేసిన షర్మిలపై కేసు పెట్టరా? – కేసీఆర్‌కు కమిషన్లు ఇచ్చి కాంట్రాక్టులు పొందారంటూ సోషల్‌మీడియాలో కథనాలు – మూడు రాష్ట్రాల సీఎంలకు కాసులిచ్చేందుకు హామీ ఇచ్చారంటూ ప్రచారం – దానిపై మనస్తాపం చెందిన మేఘా కంపెనీ యాజమాన్యం – సోషల్‌మీడియా వార్తలపై చర్యలు తీసుకోవాలని వినతి – కోర్టుకు ఎస్‌బీఐ […]

Read More

కొండ, రైల్వేస్థలాల్లో నివాసితులకు శాశ్వత పట్టాలిస్తాం!

పేదల ఇళ్లు కూల్చేసిన పెత్తందారులు జగన్, ఆర్కే! తాడేపల్లి రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ తాడేపల్లి: వచ్చే ఎన్నికల్లో టిడిపి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లో కాలువ, కొండ పోరంబోకు, అటవీ, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లస్థలాలను రెగ్యులరైజ్ చేసి, గౌరవంగా బట్టలుపెట్టి మరీ పట్టాలిస్తామని యువనేత నారా లోకేష్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం […]

Read More

వైసీపీకి షాక్.. .. కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్

నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం జరిగింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ పార్టీ మారినట్లు తెలుస్తోంది.  

Read More

‘సీ-విజిల్’ యాప్ తో ఎన్నికల అక్రమాల అడ్డుకట్ట

ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది.ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు.ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు.

Read More